Movie Updates
-
#Cinema
Satyadev: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే
Satyadev: సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 10న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం […]
Date : 27-04-2024 - 11:53 IST -
#Cinema
Vishwambhara: విశ్వంభర లో భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్.. ఆ సీన్స్ సినిమాకే హైలైట్
Vishwambhara: చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘విశ్వంభర’ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్ రూపొందించిన 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంతో సహా భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ ను భారీ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ప్రఖ్యాత రామ్-లక్ష్మణ్ మాస్టర్ల ద్వయం పర్యవేక్షించిన ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, చిరంజీవికి, ఫైటర్స్ […]
Date : 22-04-2024 - 3:49 IST -
#Cinema
Premalu: ప్రేమలు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సీక్వెల్ వచ్చేస్తోంది
Premalu: నస్లెన్ కె.గఫూర్, మమితా బైజు జంటగా నటించిన రోమ్ కామ్ ఎంటర్ టైనర్ ప్రేమలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. భారీ కలెక్షన్లు నమోదు చేసింది. మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా 135 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు వెర్షన్ 15 కోట్ల వసూళ్లతో అత్యధిక తెలుగు డబ్బింగ్ మలయాళ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ప్రేమలు అభిమానులందరికీ ఇది సర్ప్రైజ్. ఈ ఆహ్లాదకరమైన ఎంటర్ […]
Date : 20-04-2024 - 12:52 IST -
#Cinema
Venkatesh- Anil Ravipudi: వెంకటేష్ తో అనిల్ రావిపూడి సినిమా.. డిఫరెంట్ క్యారెక్టర్ లో వెంకీ మామ
Venkatesh- Anil Ravipudi : వెంకటేష్, అనిల్ రావిపూడి తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి చేతులు కలుపుతాయి. ఎఫ్2, ఎఫ్3 తర్వాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించనున్న కొత్త సినిమా కోసం స్టార్, డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ మళ్లీ ఓ ఆసక్తికర మూవీ చేయబోతున్నారు. ఈసారి హీరో, అతని మాజీ ప్రియురాలు, భార్య మధ్య జరిగే క్రైమ్ ఎంటర్‌టైనర్‌తో సినిమా రాబోతోంది. వెంకటేష్‌ను డిఫరెంట్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి […]
Date : 09-04-2024 - 7:02 IST -
#Speed News
Tollywood: ఆసక్తి రేపుతున్న జితేందర్ రెడ్డి సినిమా.. విడుదల ఎప్పుడంటే
Tollywood: టాలీవుడ్ నటుడు రాకేష్ వర్రే నిర్మతగా మారి ఆసక్తికర సినిమాలు అందిస్తున్నాడు. తాజాగా కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని ? అని హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి […]
Date : 30-03-2024 - 10:52 IST -
#Cinema
Prithviraj: ఆ పాత్ర కోసం బరువు పెరిగిన స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్
Prithviraj: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” చిత్రం ఈ నెల 28న మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో థియేట్రికల్‌గా విడుదల కానుంది. బెంజమిన్ నవల “గోట్ డేస్” ఆధారంగా అవార్డు గెలుచుకున్న దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలను నిర్వహిస్తోంది. ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది, ఈ […]
Date : 23-03-2024 - 10:02 IST -
#Cinema
Kanguva: సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కంగువ టీజర్ వచ్చేస్తోంది
Kanguva : హీరో సూర్య అంటే వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఆయన తాజాగా నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. కోలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కంగువ,.దీని విడుదల కోసం తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్య ప్రధాన పాత్రలో, దిశా పటాని హీరోయిన్ గా నటించారు, దర్శకుడు సిరుత్తై శివ గొప్ప ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సూర్య అభిమానుల కోసం సోమవారం అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు సాయంత్రం 04:30 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన […]
Date : 18-03-2024 - 5:11 IST -
#Cinema
Tollywood: టాలీవుడ్ టాప్ హీరోల కొత్త చిత్రాల సందడి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న విశ్వంభర సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఇందులో చిరంజీవి, త్రిష కూడా జాయిన్ అయ్యారు.
Date : 09-03-2024 - 4:15 IST -
#Cinema
Fighter: ఫైటర్ నుండి సాంగ్ రిలీజ్.. ఎయిర్ ఫోర్స్ పైలెట్ లుక్ లో “హృతిక్” రోషన్..!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్ (Fighter).
Date : 09-01-2024 - 7:12 IST -
#Cinema
Salaar Promotions: సలార్ మూవీకి ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్లేనా..?
ఆదిపురుష్ మూవీ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ సలార్ (Salaar Promotions). మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Date : 13-12-2023 - 10:55 IST -
#Cinema
NTR 31: ఎన్టీఆర్ 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఇది మీరు అనుకునే కథ కాదు..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసే ఎన్టీఆర్ 31 (NTR 31) సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు.
Date : 06-12-2023 - 7:23 IST -
#Cinema
Kantara 2: కాంతారా 2 అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అనౌన్స్..!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి చిత్రం 'కాంతారా' (Kantara 2) 30 సెప్టెంబర్ 2022 న విడుదలైంది. ఇది విడుదలైన వెంటనే అనేక రికార్డులను సృష్టించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Date : 25-11-2023 - 1:23 IST -
#Cinema
Sai Pallavi: రామ్ చరణ్ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి..?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సినిమా కోసం కలిసి పని చేయనున్నారు. ఈ మూవీ మేకర్స్ సాయి పల్లవి (Sai Pallavi)ని హీరోయిన్ పాత్ర కోసం ఒక ఎంపికగా పరిశీలిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.
Date : 18-11-2023 - 11:46 IST -
#Cinema
Mega156: టాలీవుడ్ తెరపై సంచలనాత్మక కాంబినేషన్.. ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేయనున్న చిరు?
మెగాస్టార్ చిరంజీవి తన 156వ చిత్రంలో బి-టౌన్ క్వీన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 06-11-2023 - 1:07 IST -
#Cinema
Salaar Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‍న్యూస్.. సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
సలార్ మూవీ ని రానున్న డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు (Salaar Release Date) మేకర్స్ సిద్ధం అయినట్లు సోషల్ మీడియాలో సమాచారం అందుతుంది.
Date : 26-09-2023 - 7:31 IST