Montha Cyclone
-
#Telangana
Khammam Munneru : ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం..లోతట్టు ప్రాంతాలు జలమయం
Khammam Munneru : ఖమ్మం లో మున్నేరు వాగు మళ్లీ ఉగ్రరూపం దాల్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వాగు ప్రవాహం ప్రస్తుతం 24 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు
Published Date - 12:40 PM, Thu - 30 October 25 -
#Telangana
Floods in Warangal : వరదలతో ‘వరంగల్’ విల విల ..
Floods in Warangal : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో వరంగల్, ఖమ్మం జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి
Published Date - 11:50 AM, Thu - 30 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone : అల్పపీడనంగా బలహీనపడిన ‘మొంథా’
Montha Cyclone : ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి దేశంలోని మధ్యభాగాల దాకా ప్రభావం చూపించిన మొంథా వాయుగుండం ప్రస్తుతం బలహీనపడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది
Published Date - 11:06 AM, Thu - 30 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone : తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
Montha Cyclone : మొంథా తుపాన్ కారణంగా భారీగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటన మొదలుపెట్టారు.
Published Date - 04:30 PM, Wed - 29 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone : మొంథా తుఫాన్ బాధితులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం
Montha Cyclone : మొంథా తుఫాన్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వానలతో నదులు, వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు అడ్డంకులు ఎదురవుతున్నాయి
Published Date - 02:58 PM, Wed - 29 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone : ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్న ఏపీ సర్కార్
Montha Cyclone : ప్రజలు రోజువారీగా అవసరమయ్యే ప్రధాన సరుకులను ప్రతి కుటుంబానికి అందించేందుకు నిర్ణయం తీసుకుంది. సాధారణ కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 1 లీటర్ నూనె, 1 కిలో కందిపప్పు, 1 కిలో చక్కెర, 1 కిలో చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అందజేయనున్నారు
Published Date - 12:43 PM, Wed - 29 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone : పెను తూఫాన్ నుండి ఏపీ ని కాపాడింది వీరే..!!
Montha Cyclone : మొంథా తుఫాన్‌కి 5-6 రోజుల ముందే వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టమైన హెచ్చరికలు ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే ముఖాముఖీ పరిస్థితులను అంచనా వేసి, సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది
Published Date - 10:50 AM, Wed - 29 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone Effect : చిరుగుటాకులా వణుకుతున్న ఏపీ
Montha Cyclone Effect : ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఢీకొన్న మొంథా తుఫాను బీభత్సం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి మొదలుకొని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, బలమైన గాలులతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు వణికిపోయాయి
Published Date - 10:20 AM, Wed - 29 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone Effect : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
Montha Cyclone Effect : తుఫాను తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు
Published Date - 09:40 AM, Wed - 29 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone : రాత్రికి తీరం దాటనున్న మొంథా తుపాను..ఏపీలో భారీ వర్షాలు
Montha Cyclone : మొంథా తుపాను ఈరోజు రాత్రి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతాలు—శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి
Published Date - 10:36 AM, Tue - 28 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone : బీచ్ లన్ని మూసివేత
Montha Cyclone : తుఫాను ప్రభావంతో విశాఖలోని బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు. సముద్రంలో భారీ అలల ఉధృతి, గాలుల వేగం పెరగడంతో సముద్రతీరాలు అల్లకల్లోలంగా మారాయి.
Published Date - 05:00 PM, Mon - 27 October 25 -
#Andhra Pradesh
Montha Cyclone: మొంథా తుపాను.. పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!
శనివారం ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ముందస్తు సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
Published Date - 07:15 PM, Sat - 25 October 25