Minister Uttam Kumar Reddy
-
#Telangana
Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపర్చాలి: మంత్రి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశానికి సేవ చేయడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అని అభిప్రాయపడ్డారు.
Published Date - 07:58 PM, Mon - 1 September 25 -
#Telangana
Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
Published Date - 07:40 PM, Wed - 27 August 25 -
#Speed News
Telangana : తెలంగాణలో అతి భారీ వర్షాలు …నీటిపారుదల శాఖ అధికారులకు అప్రమత్తత ఆదేశం!
రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు, చెరువులు, ట్యాంకులపై 24 గంటల నిఘా కొనసాగించాలని సూచనలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని నీటిపారుదల శాఖ అధికారుల సెలవులు తక్షణం నుండి రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Published Date - 09:23 AM, Wed - 13 August 25 -
#Telangana
Uttam Kumar Reddy: నీటిపారుదల శాఖలో సీడీఓను బలోపేతం చేయటం కోసం మంత్రి ఉత్తమ్ ఆదేశాలు!
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వ్యక్తిగతంగా ఇంజినీర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు, పరికరాల కొనుగోలులో జాప్యం వంటి సమస్యలను ఇంజినీర్లు ప్రస్తావించగా, వాటిని త్వరగా పరిష్కరించాలని చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు.
Published Date - 05:31 PM, Tue - 12 August 25 -
#Speed News
Uttam Kumar Reddy : కాళేశ్వరం అప్పుల పర్యవసానం.. మేడిగడ్డలో చట్ట విరుద్ధ నిర్మాణం: మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
భారీ అప్పులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పాలనలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్‌పై న్యాయ విచారణ జరిపిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాం. రాజకీయ హంగులు జోడించకుండా న్యాయపరంగా సమగ్రంగా విచారించాల్సిందిగా కమిషన్‌కు సూచించాం.
Published Date - 07:24 PM, Mon - 4 August 25 -
#Telangana
Uttam Kumar Reddy: గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రేపట్నుంచి సన్నబియ్యం పంపిణీ!
తెలంగాణ రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉన్నత నాణ్యత గల సన్న బియ్యంను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Published Date - 12:57 PM, Sat - 29 March 25 -
#Speed News
Delhi Tour : రెండో రోజు ఢిల్లీలో రేవంత్..కేంద్ర మంత్రికి సీఎం రిక్వెస్ట్
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరి గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
Published Date - 01:00 PM, Tue - 4 March 25 -
#Speed News
Minister Uttam Kumar Reddy: ప్రమాద స్థలానికి మంత్రులు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తమ్, జూపల్లి
ప్రమాదంలోని గాయపడిన క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు.
Published Date - 04:22 PM, Sat - 22 February 25 -
#Speed News
SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం..సహాయక చర్యలకు సీఎం ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్‌లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటన పై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
Published Date - 02:02 PM, Sat - 22 February 25 -
#Speed News
Graduate MLC Elections : స్థానిక సంస్థల ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్స్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దోహదపడతాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Published Date - 08:26 PM, Tue - 11 February 25 -
#Telangana
Congress Party: పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు
పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయన్నారు.
Published Date - 08:20 PM, Tue - 11 February 25 -
#Telangana
Lendi Project Completion: లెండి భారీ ప్రాజెక్ట్‌పై తెలంగాణ దృష్టి
భూ అంతర్బాగం నుండి వైపులా ద్వారా నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Published Date - 09:29 PM, Thu - 23 January 25 -
#Telangana
Minister Uttam Kumar Reddy: నీటి వాటాల పాపం బీఆర్ఎస్‌దే.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోంది.
Published Date - 09:52 PM, Fri - 17 January 25 -
#Telangana
Minister Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలో 1300 ఉద్యోగాలు!
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దా కాలంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి గాను నీటిపారుదల శాఖా సంవత్సరానికి అప్పులకు, వడ్డీలకే రూ. 11,000 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
Published Date - 05:52 PM, Wed - 8 January 25 -
#Telangana
Congress Govt : పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు
Congress Govt : ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరుగుతోంది
Published Date - 03:29 PM, Thu - 2 January 25