Mental Health
-
#Speed News
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఒంటరి పెంగ్విన్ వీడియో!
కొన్నిసార్లు పాత జ్ఞాపకాలు కొత్త అర్థాలను వెతుక్కుంటాయి. 2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. అందరూ ఒకవైపు వెళ్తుంటే తను మాత్రం ఎటు వెళ్తున్నదో తెలియని ఒక దిశలో, మంచు కొండల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక పెంగ్విన్ వీడియో ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. View this post on Instagram A post shared by @reels.olizzzz ఆహారం, ఆశ్రయం కోసం […]
Date : 26-01-2026 - 10:51 IST -
#Life Style
మీ చిన్నారుల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుందా ?.. అయితే ఈ ప్రమాదంలో పడ్డట్లే..!
ఫోన్‌లో గడిపే సమయం పెరిగే కొద్దీ పిల్లలు నిజ జీవితానికి దూరమవుతున్నారు. ఆటలు, స్నేహితులతో మెలగడం, కుటుంబంతో మాట్లాడడం వంటి సహజమైన సామాజిక అలవాట్లు తగ్గిపోతున్నాయి.
Date : 22-01-2026 - 4:45 IST -
#Health
Jemimah Rodrigues: జెమిమా రోడ్రిగ్స్‌కు ఉన్న సమస్య ఏంటో తెలుసా?
ఆందోళనతో బాధపడుతున్న వారందరికీ సహాయం అడగడంలో తప్పు లేదని జెమిమా సలహా ఇచ్చారు. జెమిమా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు సహాయం చేశారు. ఆమెతో ఉన్నారు. మానసిక మద్దతు ఇచ్చారు.
Date : 03-11-2025 - 4:05 IST -
#Health
Mental Health: మీ మెదడుకు మీరే పెద్ద శత్రువు.. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే 3 అలవాట్లు ఇవే!
ఇప్పట్నుంచి ఫిర్యాదు చేయడం (Complain) మానేసి చిన్న చిన్న విషయాల కోసం కృతజ్ఞత చూపడం ప్రారంభించండి. అది ఉదయం తాగే టీ అయినా సరే, చిన్న చిన్న విషయాలకు ధన్యవాదాలు చెప్పండి.
Date : 28-09-2025 - 8:50 IST -
#Health
Digital Eye Strain : సోషల్ మీడియా రీల్స్ ఎక్కువ వాడకమే కళ్ళకోపం పెంచుతోందా?
Digital Eye Strain : స్మార్ట్‌ఫోన్లపై సోషల్ మీడియా రీల్స్ చూడటం కళ్ళకోపానికి కారణమైందని ఒక తాజా అధ్యయనం సూచిస్తోంది.
Date : 19-08-2025 - 12:32 IST -
#Speed News
Shocking : మూఢనమ్మకాలకు బలైన గృహిణి.. “దేవుడి దగ్గరికి వెళ్తున్నా” అంటూ
Shocking : శాస్త్ర సాంకేతికత కొత్త శిఖరాలు అధిరోహిస్తున్న ఈ కాలంలోనూ మూఢనమ్మకాల పంజా ఇంకా విడవడం లేదు. అంతరిక్షం చేరి ప్రయోగాలు చేస్తున్న మహిళలు ఒక వైపు ఉంటే, మరో వైపు నమ్మకాల పేరుతో ప్రాణాలు త్యాగం చేసే ఘటనలు మన సమాజంలో ఇంకా చోటుచేసుకుంటున్నాయి.
Date : 03-08-2025 - 11:17 IST -
#Speed News
Yuzvendra Chahal : విడాకుల తర్వాత ఆత్మహత్య ఆలోచనలు.. చహల్ సంచలనం
Yuzvendra Chahal : భారత క్రికెటర్ యుజవేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత తాను ఎంత మానసికంగా కష్టపడేశాడో ఇటీవల రాజ్ శమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
Date : 01-08-2025 - 1:22 IST -
#India
Supreme Court : విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు సుప్రీంకోర్టు కీలక చర్య.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు మార్గదర్శకాలు
ఈ మార్గదర్శకాలు అన్ని స్థాయిలలోని విద్యా సంస్థలు, స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ అకాడెమీలు, హాస్టళ్లపై వర్తిస్తాయి. సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. విద్యా ఒత్తిడి, పరీక్షల భయం, మద్దతు లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
Date : 26-07-2025 - 1:29 IST -
#India
San Reachel : వర్ణ వివక్షపై పోరాడిన మోడల్ రీచల్ ఆత్మహత్య
San Reachel : ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మోడల్ శాన్ రీచల్ (San Reachel) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం వేదన కలిగించే విషాదంగా మారింది.
Date : 14-07-2025 - 6:33 IST -
#Telangana
Durgam Cheruvu : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Date : 19-06-2025 - 12:06 IST -
#Life Style
Habits : మీ హ్యాపీ హార్మోన్లను చంపే రోజువారీ అలవాట్లు… ఇవి మార్చుకోండి..!
Habits : మీ హార్మోన్లు అంటే డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ ఇవి మన మానసిక స్థితిని సంతోషంగా ఉంచే రసాయన సూపర్ హీరోలివి. కానీ మన రోజువారీ జీవనశైలి లో కొన్ని అలవాట్లు నేరుగా వాటిని తగ్గిస్తాయి. ఫలితంగా మనం కారణం లేకుండా క్రోధంగా, అలసిపోయినట్టు అనిపిస్తుంటాం.
Date : 09-06-2025 - 8:00 IST -
#Cinema
Salman Khan : సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి దొరికాడు.. అయితే !!
అవసరమైతే సల్మాన్ ఖాన్(Salman Khan) కారులో బాంబు పెట్టి పేలుస్తాం’’ అని బెదిరింపు మెసేజ్‌లో మయాంక్ హెచ్చరించాడు.
Date : 15-04-2025 - 12:09 IST -
#India
Kejriwal : 10 రోజుపాటు ‘విపశ్యన’ ధ్యానంలో కేజ్రీవాల్
2023 డిసెంబర్ నెలలో కూడా ఆయన పది రోజుల పాటు హోషియార్‌పుర్ ధ్యాన కేంద్రంలోనే ఉన్నారు. విపశ్యన ధ్యానం అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి.
Date : 04-03-2025 - 1:18 IST -
#Technology
Instagram : ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. ఇది ఎందుకంటూ నెటిజన్లు ఆందోళన
Instagram : ఇన్‌స్టాగ్రామ్ తన ఖాతాదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. "డిజ్ లైక్" బటన్ ద్వారా, ఖాతాదారులు తమ పోస్టులకు వచ్చే నెగటివ్ కామెంట్లకు సున్నితంగా ప్రతిస్పందించవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులను సైబర్ వేధింపుల నుండి రక్షించడానికి, అలాగే నెగటివ్ కామెంట్లపై స్పందించడానికి ఒక కొత్త మార్గాన్ని అందిస్తుంది. అయితే, ఈ కొత్త ఫీచర్‌పై కొంతమంది నెటిజన్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Date : 15-02-2025 - 11:40 IST -
#Cinema
Siddharth : అభిమానులపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు
Siddharth : తమిళ హీరో సిద్ధార్థ్ తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. స్టార్‌డమ్ సాధించిన తర్వాత అనుకోని పరిస్థితులతో పోరాడాల్సి వచ్చిందని, ఫ్యాన్స్ కారణంగా అరుదైన వ్యాధి బారినపడ్డానని వెల్లడించారు. ఈ సమస్య నుంచి కోలుకోవడానికి ఏకంగా ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు సినీ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
Date : 08-02-2025 - 7:40 IST