HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Mallikarjuna-kharge News

Mallikarjuna Kharge

  • EC has been protecting voter fraudsters for ten years: Mallikarjuna Kharge alleges

    #India

    Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు

    మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యను అప్పటికే వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు.

    Published Date - 03:40 PM, Sun - 7 September 25
  • Center Of Excellence

    #Telangana

    CM Revanth Reddy : రాహుల్‌, ఖర్గేతో రేవంత్‌ భేటీ.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ..!

    ఇప్పటికే ఉన్న కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులపై కూడా ఈ సమావేశాల్లో ముఖ్యంగా చర్చించారని సమాచారం. తద్వారా రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఏఐసీసీ నేతలు అందించినట్లు తెలుస్తోంది.

    Published Date - 03:25 PM, Tue - 10 June 25
  • TElangana Congress

    #Telangana

    Telangana Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం: తెలంగాణలో 96 నేతలకు పార్టీలో ముఖ్య పదవులు అప్పగింపు

    ఈ జాబితాలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం గమనార్హం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ముస్లింలకు పెద్ద సంఖ్యలో పదవులు ఇచ్చారు.

    Published Date - 08:32 AM, Tue - 10 June 25
  • India fight needs international support: Mallikarjun Kharge

    #India

    Terrorism : భారత్‌ పోరుకు అంతర్జాతీయ మద్దతు అవసరం: మల్లికార్జున ఖర్గే

    పాక్‌కు ఐఎంఎఫ్‌, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఆర్థిక సాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ ఉగ్రవాద బాధిత దేశం. మన దేశం ఎప్పటినుంచో ఉగ్రవాదంతో పోరాడుతూ వస్తోంది.

    Published Date - 03:14 PM, Thu - 5 June 25
  • BJP, RSS are enemies of the Constitution maker: Mallikarjun Kharge

    #India

    Mallikarjuna Kharge : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగ నిర్మాతకు శత్రువులు : మల్లికార్జున ఖర్గే

    అంబేడ్కర్‌ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం నరేంద్రమోడీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగ నిర్మాతకు శత్రువులని కీలక వ్యాఖ్యలు చేశారు.

    Published Date - 03:42 PM, Mon - 14 April 25
  • There is no internal politics in the party: Meenakshi Natarajan

    #Speed News

    Meenakshi Natarajan : పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు : మీనాక్షి నటరాజన్

    అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తా. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యానించారు.

    Published Date - 02:27 PM, Fri - 28 February 25
  • Former CM Om Prakash Chautala passed away

    #India

    Haryana : మాజీ సీఎం ఓం ప్రకాష్‌ చౌతాలా కన్నుమూత

    మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ కుమారుడైన ఓం ప్రకాశ్‌ చౌతాలా హరియాణాకు ఐదు సార్లు (1989 నుంచి 2005 వరకు) ముఖ్యమంత్రిగా పనిచేశారు.

    Published Date - 01:25 PM, Fri - 20 December 24
  • Adjourned Parliament Sessions

    #India

    Parliament : అదానీ అంశంపై గందరగోళం.. వాయిదా పడిన ఉభయసభలు

    కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సమావేశాలను ఛైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలను సైతం స్పీకర్ ఎల్లుండికి వాయిదా వేశారు.

    Published Date - 12:56 PM, Mon - 25 November 24
  • Ktr

    #Telangana

    KTR : కాంగ్రెస్ గ్యారంటీల గారడీతో రాష్ట్రం ఆగమైంది – కేటీఆర్

    KTR : బడ్జెట్‌ చూసుకుని గ్యారంటీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు

    Published Date - 10:37 PM, Fri - 1 November 24
  • CM Revanth Reddy meet with KC Venugopal

    #India

    Delhi Tour : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..మల్లికార్జున ఖర్గేకు పరామర్శ

    Delhi Tour : ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో కథువా బహిరంగ సభలో ఖర్గే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు.

    Published Date - 12:10 PM, Tue - 1 October 24
  • Amit Shah responded to Mallikarjuna Kharge comments

    #India

    Amit Shah : వికసిత్‌ భారత్‌ను ఖర్గే చూడాలి..ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి: అమిత్‌ షా

    Amit Shah : ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నాయకులకు ఎంతో ద్వేషం, భయం ఉందో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. వారు నిరంతరం మోడీ గురించే ఆలోచిస్తున్నారని ఇవి చెబుతున్నాయి'' అని షా విమర్శించారు.

    Published Date - 02:20 PM, Mon - 30 September 24
  • PM Modi and Mallikarjun Kharge congratulate the new President of Sri Lanka

    #India

    Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడికి ప్రధాని మోడీ, మల్లికార్జున ఖర్గేలు శుభాకాంక్షలు

    Dissanayake : దీంతో ఆయనకు దేశ విదేశాల నుంచి శుభాకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ, ప్రధాన పత్రిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు దిస్సనాయకేకి ఎక్స్‌ వేదికగా సోమవారం అభినందనలు తెలిపారు.

    Published Date - 03:44 PM, Mon - 23 September 24
  • Harish Rao letter to Mallikarjuna Kharge and Rahul Gandhi

    #Telangana

    Harish Rao : మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ..

    Harish Rao letter to Mallikarjuna Kharge and Rahul Gandhi: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.., రేవంత్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ..

    Published Date - 01:52 PM, Thu - 19 September 24
  • Ktr Letter To Mallikarjuna

    #Telangana

    KTR : మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్‌ లేఖ

    దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్‌ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.

    Published Date - 04:27 PM, Fri - 30 August 24
  • Rahul Gandhi

    #India

    Rahul Gandhi : జమ్మూకాశ్మీర్‌కు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే

    అసెంబ్లీ ఎన్నికల ప్రకటన, కాంగ్రెస్‌కు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించిన తర్వాత రాహుల్ గాంధీ, ఖర్గే జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

    Published Date - 10:48 AM, Wed - 21 August 24
  • 1 2 →

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd