Mallikarjuna Kharge
-
#Telangana
KTR : మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ
దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు.
Date : 30-08-2024 - 4:27 IST -
#India
Rahul Gandhi : జమ్మూకాశ్మీర్‌కు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన, కాంగ్రెస్‌కు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించిన తర్వాత రాహుల్ గాంధీ, ఖర్గే జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
Date : 21-08-2024 - 10:48 IST -
#India
KTR : రాహుల్ గాంధీ, ఖర్గేకి కేటీఆర్ లేఖ
తెలంగాణలో రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం పై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి లేఖ రాసిన కేటీఆర్..
Date : 18-08-2024 - 3:08 IST -
#India
Congress : కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశం ఏర్పాటు చేశారు. నేడు (ఆగస్టు 13) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది.
Date : 13-08-2024 - 11:32 IST -
#Telangana
TPCC : జూలై 7 నాటికి కొత్త టీపీసీసీ చీఫ్‌ని చూడగలమా..?
సార్వత్రిక ఎన్నికల్లో ఫైర్‌బ్రాండ్ నేత రేవంత్‌రెడ్డి భారీ విజయాన్ని నమోదు చేశారు. జరిగిన దానిని ఒక చారిత్రక విజయంగా చూడవచ్చు.
Date : 02-07-2024 - 10:01 IST -
#India
Parliament Session 2024: పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ నిరసన
భారత కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని నిరసన తెలిపారు. నిజానికి ప్రొటెం స్పీకర్‌గా భర్తిహరి మహతాబ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
Date : 24-06-2024 - 1:43 IST -
#India
Exit Poll 2024: మాట మార్చిన కాంగ్రెస్.. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ లెక్కలు
మొత్తం ఏడు దశల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. అదే సమయంలో ఎన్నికలపై వివిధ ఛానెల్‌ల ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. ఈమేరకు ఇవాళ ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
Date : 01-06-2024 - 5:40 IST -
#Speed News
CM Revanth : రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్‌కే ఓటు వేయండి : సీఎం రేవంత్
CM Revanth : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ 400 లోక్‌సభ సీట్లు కావాలంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Date : 29-04-2024 - 3:04 IST -
#India
Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ను బరిలోకి దింపింది
Date : 23-03-2024 - 11:51 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. హాజరైన ప్రముఖులు వీరే
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి మ్యారేజ్ ఇటీవల రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరగగా.. తాజాగా శనివారం రాత్రి శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.
Date : 25-02-2024 - 8:06 IST -
#India
Acharya Pramod Krishnam: 6 ఏళ్లు కాదు 14 ఏళ్ళు బహిష్కరించండి.. ఎందుకంటే రాముడు కూడా…!
ఆచార్య ప్రమోద్ కృష్ణన్‌పై కాంగ్రెస్ వేటు వేసింది. 6 ఏళ్లుగా తనని బహిష్కరిస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా 6 ఏళ్ళు కాదని 14 ఏళ్ళు బహిష్కరించాలని ఆయన కాంగ్రెస్ పార్టీని అభ్యర్ధించారు
Date : 11-02-2024 - 3:49 IST -
#India
Congress : ఎన్నికల కమిటీని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. 16 మందితో నేషనల్ కమిటీ..
తాజాగా జాతీయ ఎన్నికల కమిటీని ప్రకటించింది కాంగ్రెస్. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది.
Date : 04-09-2023 - 9:30 IST