Maharashtra
-
#India
Helicopter Crash : కొండల్లో కూలిన హెలికాప్టర్.. ముగ్గురి మృతి
సమాచారం అందుకున్న వెంటనే తాము ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు(Helicopter Crash) చేపట్టామన్నారు.
Published Date - 11:35 AM, Wed - 2 October 24 -
#India
PM Modi : ప్రధాని మోడీ పూణే పర్యటన రద్దు..
Pune : దీంతో పాటు పుణె వాసులకు మెట్రో కానుక కూడా ఇవ్వాల్సి ఉంది. స్వర్‌గేట్‌ను డిస్ట్రిక్ట్ కోర్ట్‌ను కలిపే భూగర్భ మెట్రోను ప్రధాని మోడీ ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నారు.
Published Date - 12:33 PM, Thu - 26 September 24 -
#Sports
Ajinkya Rahane: 2415 గజాల స్థలాన్ని రహానేకి ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
Ajinkya Rahane: అజింక్యా రహానేకి మహారాష్ట్ర ప్రభుత్వం 2415 గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .అంతకుముందు ఈ భూమిని ఇండోర్ క్రికెట్ టెస్టింగ్ సెంటర్ కోసం 1988లో సునీల్ గవాస్కర్‌కి లీజుకు ఇచ్చారు.
Published Date - 04:03 PM, Tue - 24 September 24 -
#India
Satyapal Malik : బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుంది : సత్యపాల్ మాలిక్
ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) మాట్లాడుతూ.. ‘‘బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
Published Date - 07:04 PM, Sun - 22 September 24 -
#India
Online Gaming Report: ఆన్‌లైన్ గేమింగ్‌పై షాకింగ్ నివేదిక, టాప్ లో ఉన్న రాష్ట్రం ఏంటి?
Online Gaming: నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సర్వే రిపోర్టులో ఆన్‌లైన్ గేమింగ్‌లో బీహార్ మొదటి స్థానంలో నిలిచింది. బీహార్ పిల్లలు ప్రతిరోజూ 8 గంటలు ఫోన్‌లో గడుపుతున్నారని నివేదికలో పేర్కొంది.
Published Date - 12:46 PM, Sun - 22 September 24 -
#India
PM Modi : ఆ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్‌లు..అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారు: ప్రధాని మోడీ
PM Modi visited Wardha in Maharashtra: మహారాష్ట్ర మొత్తం గణేశ్ చతుర్ధిని జరుపుకుంటుంటే, కర్ణాటకలో మాత్రం గణేశుడి విగ్రహాన్ని పోలీసు వ్యానులో ఎక్కించారని చెప్పారు. దీనిపై దేశ మొత్తం బాధపడుతుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నాయని నరేంద్ర మోడీ అన్నారు.
Published Date - 05:37 PM, Fri - 20 September 24 -
#India
Thane : బ్రిడ్జ్‌పై నుండి పడ్డ ట్రక్కు..5 గంటల పాటు ట్రాఫిక్ జామ్
34 టన్నుల కెమికల్‌తో కూడిన ట్రక్కు హర్యానా నుంచి బవాల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని థానే పౌరసంఘం విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి తెలిపారు. ట్రక్కు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.
Published Date - 07:09 PM, Wed - 4 September 24 -
#India
PM Modi : వద్వాన్ పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ. 76 వేల కోట్లు ఖర్చుపెట్టబోతున్నారట. వీటితోపాటు 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
Published Date - 04:43 PM, Fri - 30 August 24 -
#India
Shivaji Statue Collapse: కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు
శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై దర్యాప్తును భారత నౌకాదళానికి అప్పగించారు. ఈ ఘటన దురదృష్టకరమని నేవీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై తక్షణమే విచారణ జరిపేందుకు ఒక బృందాన్ని నియమించామని, వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు, పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని నేవీ తెలిపింది
Published Date - 02:12 PM, Tue - 27 August 24 -
#India
shivaji maharaj : కూలిపోయిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహం..!
మల్వాన్‌లోని రాజ్‌కోట్ కోట వద్ద మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 35 అడుగుల విగ్రహం కూలిపోయినట్లు తెలుస్తోంది. కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు. నిపుణులు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారిస్తారని పేర్కొన్నారు.
Published Date - 07:05 PM, Mon - 26 August 24 -
#India
Congress MP Vasantrao Chavan Passes Away: హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాంగ్రెస్ ఎంపీ మృతి
నాందేడ్ నుంచి కాంగ్రెస్ ఎంపీ వసంత్ బి. చవాన్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 1978లో నైగావ్ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వసంతరావు చవాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు
Published Date - 12:08 PM, Mon - 26 August 24 -
#India
Maharashtra : ‘మహా’ విషాదం.. నదిలో పడిన బస్సు.. 41 మంది మృతి
వీరిలో 40 మంది మహారాష్ట్రకు చెందిన యాత్రికులే కాగా, మిగతా ముగ్గురు బస్సులో పనిచేసే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిబ్బంది అని అంటున్నారు.
Published Date - 09:16 AM, Sat - 24 August 24 -
#Viral
Cement Garlic: ధరల ఎఫెక్ట్, మార్కెట్లోకి సిమెంట్‌తో చేసిన వెల్లుల్లి
ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి ఉదంతం మహారాష్ట్రలో వెలుగుచూసింది. మార్కెట్‌లో వెల్లుల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అకోలాలో నకిలీ వెల్లుల్లి విక్రయాల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా సిమెంట్ తో వెల్లుల్లిని తయారు చేసి అమ్ముతున్నారు.
Published Date - 07:35 PM, Sun - 18 August 24 -
#India
students : స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు.. 80 మందికి అస్వస్థత
ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published Date - 06:52 PM, Sun - 18 August 24 -
#India
Maharashtra Big Blow: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ.కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ శిశుపాల్ పాట్లే. పాట్లే బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి గణనీయమైన నష్టమని చెప్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో భాండారాలో బీజేపీకి ఈ ఓటమి ఎదురైంది.
Published Date - 01:36 PM, Fri - 16 August 24