Mahabubnagar
-
#Telangana
Telangana: కేసీఆర్ లక్ష్యం కేటీఆర్ ని సీఎం చేయడమే: షా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పేదల కోసం ఏనాడూ పని చేయలేదని, తన కుమారుడు కేటీఆర్ ను సిఎంగా ఎలా చేయాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
Date : 10-10-2023 - 6:05 IST -
#Speed News
Anti Modi Posters : మోడీ వ్యతిరేక పోస్టర్ల కలకలం.. తెలంగాణ పుట్టుకను అవమానించారంటూ ప్రచారం
Anti Modi Posters : ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
Date : 01-10-2023 - 9:18 IST -
#Telangana
Modi Tour: పాలమూరుకు మోడీ రాక, 1.5 లక్షల మందితో భారీ బహిరంగ సభ
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.
Date : 28-09-2023 - 11:33 IST -
#Telangana
Telangana: 1000 ఎకరాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్.. మరి కేటీఆర్ ఫామ్ హౌస్?
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ లపై ఎకరాలతో సహా చెప్పారు.
Date : 31-07-2023 - 11:39 IST -
#Speed News
Telangana Congress: కాంగ్రెస్ లో చేరిన మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్ళీ పూర్వవైభవం కనిపిస్తున్నది. గత కొంతకాలంగా తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజకంగా కనిపించలేదు. అయితే ఇటీవల కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో జోష్ మొదలైంది.
Date : 31-07-2023 - 7:30 IST -
#Telangana
Telangana Congress: ప్రియాంక తెలంగాణ పర్యటన వాయిదా
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఆమె తన పర్యటనని వాయిదా వేసుకున్నారు.
Date : 28-07-2023 - 11:30 IST -
#Speed News
Haj Pilgrim: మక్కాలో కన్నుమూసిన తెలంగాణ హజ్ యాత్రికుడు
ముస్లింలు హజ్ యాత్రను దైవంతో సమానంగా భావిస్తారు. సౌదీ అరేబియాలో కొలువై ఉన్న మక్కాను దర్శించుకోవాలనేది సగటు ముస్లిం కల. జీవితకాలం సంపాదించిన డబ్బంతా హజ్ యాత్ర కోసం వెచ్చిస్తారు.
Date : 27-06-2023 - 2:39 IST -
#Telangana
Amara Raja తో ఉద్యోగాల జాతర, 4500 మందికి ఉపాధి!
బ్యాటరీల తయారీలో అగ్రగామి కంపెనీ అమరరాజా (Amara Raja). ఆ కంపెనీ లోకల్ టాలెంట్ ను ప్రోతషహిస్తూ కొన్ని వేల మందికి ఏపీలో ఉపాధి ఇస్తోంది.
Date : 06-05-2023 - 4:53 IST -
#Telangana
Telangana : మహబూబ్‌నగర్‌లో వాలీబాల్ అకాడమీ.. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు...
Date : 25-11-2022 - 6:36 IST -
#Speed News
Bathukamma Sarees Video: బతుకమ్మ చీరలను తగలబెట్టిన మహిళలు!
పూల పండుగ బతుకమ్మ తెలంగాణలో ప్రధాన పండుగలలో ఒకటి. రాష్ట్రం ఏర్పడిన తరువాత, పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు.
Date : 29-09-2022 - 2:40 IST -
#Speed News
School bus In flood: వరదనీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు.. స్టూడెంట్స్ సేఫ్!
తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Date : 08-07-2022 - 11:40 IST -
#Speed News
Crime: 21 ఏళ్ల శారీరక వికలాంగ మహిళపై అత్యాచారం
నారాయణపేట జిల్లాలో 21 ఏళ్ల శారీరక వికలాంగ యువతి హత్యకు గురైంది. ఆమె ప్రియుడే లైంగిక వేధింపులకు పాల్పడి తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
Date : 20-02-2022 - 12:23 IST