Mahabubnagar
-
#Telangana
Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది
Krishna Railway Station : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన కృష్ణ రైల్వే స్టేషన్ ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. 1908లో బ్రిటిష్ పాలనలో మీటర్ గేజ్ లైన్‌తో ప్రారంభమైన ఈ స్టేషన్‌కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది.
Date : 06-11-2025 - 5:21 IST -
#Telangana
CS Arvind Kumar : వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి – అరవింద్ కుమార్
CS Arvind Kumar : జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన, దివిటిపల్లి అమరాజా ఫ్యాక్టరీకి వెళ్లే టీజీఐఐసీ కాంప్లెక్స్ వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డు, అమిస్తాపూర్ నుంచి రామదాసు తండా మధ్య దెబ్బతిన్న రోడ్డు, మరియు పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించారు
Date : 23-08-2025 - 1:04 IST -
#Telangana
BRS Leaders: మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ కానుందా?!
స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గోపాల్ యాదవ్‌తో పాటు, మాజీ కౌన్సిలర్ పద్మజ గోపాల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు గుమ్మాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ముదిరాజ్, కురువ సత్యం సహా మరో 50 మంది బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Date : 25-07-2025 - 3:55 IST -
#Speed News
Groundnut farmers : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించదు: కవిత
రాష్ట్ర రైతాంగం ఈ ప్రభుత్వాన్ని క్షమించదు అని మండిపడ్డారు. వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని అన్నారు.
Date : 29-01-2025 - 1:12 IST -
#Telangana
Rythu Panduga : మీరెంత? నా కాలి గోటితో సమానం – సీఎం రేవంత్
Rythu Panduga Celebrations : పాలమూరు జిల్లాపై బిఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ, కపట ప్రేమ చూపిస్తున్నారని..'నేను ఇక్కడ పుట్టినోడ్ని. పోతే ఈ మట్టిలో కలిసేటోడ్ని. సీఎంగా ఉండి నా జిల్లాకు ఏమీ చేసుకోకపోతే, నిధులు, నీళ్లు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా?
Date : 30-11-2024 - 9:38 IST -
#Telangana
CM Revanth Reddy : సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు… పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు అని ఆయన రాసుకొచ్చారు.
Date : 30-11-2024 - 11:29 IST -
#Telangana
Farmers’ Festival : దశాబ్దం నిర్లక్ష్యం తర్వాత తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం వచ్చింది
Farmers’ Festival : తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు (Farmers’ Festival) చేపడుతోంది. మొత్తం ఐదు రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించనున్నారు
Date : 28-11-2024 - 1:11 IST -
#Telangana
Alampur BRS MLA Vijayudu : మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్..?
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సైతం పార్టీని వీడడానికి సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి
Date : 08-07-2024 - 1:42 IST -
#Viral
Child Marriage: మహబూబ్‌నగర్‌లో 6వ తరగతి బాలికకు పెళ్లి
6వ తరగతి చదువుతున్న బాలికకు పెళ్లి చేయడం చర్చనీయాంశంగా మారింది. బీరప్ప జూన్‌లో మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక స్కూల్‌లోని ఉపాధ్యాయురాలు పెళ్లి విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
Date : 05-07-2024 - 2:38 IST -
#Speed News
Mahabubnagar MLC Election : కౌంటింగ్ షురూ.. కాసేపట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Date : 02-06-2024 - 8:26 IST -
#Telangana
Woman Dies : వివాహిత ప్రాణం తీసిన చున్నీ..
మృతువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికి తెలియదు..అప్పటివరకు మనతో..మన మధ్య సంతోషంగా ఉన్నవారు సడెన్ గా చనిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల హార్ట్ ఎటాక్ తో ఎక్కువగా మరణిస్తున్నారు. గతంలో 60 , 70 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా గుండెపోటు తో మరణించే వారు కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా గుండెపోటు లు వచ్చేస్తున్నాయి. రెండేళ్ల పిల్లల దగ్గరి నుండి 40 ఏళ్ల లోపు వారు ఎక్కువగా గుండెపోటు తో ప్రాణాలు విడుస్తున్నారు. […]
Date : 13-03-2024 - 4:03 IST -
#Telangana
Lok Sabha Polls: కాంగ్రెస్ డిసైడ్ చేసిన అభ్యర్థులు వీళ్లేనా..?
లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. దాదాపు అరడజను సీట్లకు అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసినట్లు సమాచారం.
Date : 24-02-2024 - 7:00 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ తొలి ఎంపీ అభ్యర్థి ఖరారు, వారంలో రూ.500కే గ్యాస్, వచ్చేనెల 15న రైతుబంధు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్‌నగర్ నియాజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ పర్యటనలో భాగంగా వంశీచందర్‌రెడ్డి పేరును ప్రకటించారు.
Date : 22-02-2024 - 7:25 IST -
#Telangana
KTR: కాంగ్రెస్ పార్టీ-అదానీ వ్యవహారంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR: మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారని, 13 లక్షల కోట్ల రూపాయలు దోచిన అదానీ డబ్బులు, అంతా ప్రధానమంత్రి కి, బిజెపికి పోతాయని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడారని, కానీ అదే రేవంత్ రెడ్డి ఈరోజు దావోస్ సాక్షిగా అదానితో అలైబలై చేసుకుంటున్నాడని కేటీఆర్ […]
Date : 18-01-2024 - 2:48 IST -
#Speed News
Mahabubnagar: సీఐపై కానిస్టేబుల్ హత్యాయత్నం, వివాహేతర సంబంధమే కారణం!
రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. చివరకు పోలీస్ డిపార్ట్ మెంట్ లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
Date : 02-11-2023 - 3:16 IST