Madhya Pradesh
-
#India
Heatwave Alert: ఢిల్లీలో భానుడి ప్రతాపం..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
రాబోయే ఐదు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పేర్కొన్న రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ
Published Date - 03:04 PM, Wed - 22 May 24 -
#Speed News
BJP MLA Grandson Suicide: బీజేపీ ఎమ్మెల్యే మనవడు ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఖిల్చిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హజారీలాల్ డాంగీ మనవడు విజయ్ డాంగి ఆత్మహత్య చేసుకున్నాడు. లా చదువుతున్న అతడు రెండు పేజీల సూసైడ్ నోట్‌ని పోలీసులు గుర్తించారు.
Published Date - 02:19 PM, Tue - 21 May 24 -
#India
Varanasi Lok Sabha : ప్రధాని మోడీపై పోటీ.. 25వేల ఒక రూపాయి నాణేలతో నామినేషన్
ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు. కానీ చిల్లర బాగా ఉంది.
Published Date - 01:07 PM, Thu - 16 May 24 -
#Speed News
Madhya Pradesh: వైవాహిక శృంగారం నేరం కాదు
భార్యాభర్తల మధ్య జరిగే ఏ విధమైన లైంగిక కలయిక అత్యాచారం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో భార్య అంగీకారానికి సంబంధం లేదని, అందుకే అది అత్యాచారం కాదని కోర్టు పేర్కొంది.
Published Date - 11:19 PM, Fri - 3 May 24 -
#India
Train Derailed: దేశంలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా నుండి మంగళవారం ఉదయం ఖాండ్వా జంక్షన్‌లో గూడ్స్ రైలు 5 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
Published Date - 01:27 PM, Tue - 30 April 24 -
#India
Borewell : బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Boy Fell In Borewell In MP : మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రేవా జిల్లా(Rewa District)లో ఆరేండ్ల బాలుడు(6 year old boy) బోరు బావిBorewell)లో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు సమీపంలోని రేవా జిల్లా మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలుడు ఓపెన్ బోర్‌వెల్ దగ్గర ఆడుకుంటుండగా హఠాత్తుగా దాంట్లో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. […]
Published Date - 11:04 AM, Sat - 13 April 24 -
#Devotional
Mahakal Temple: ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయంలో అగ్నిప్రమాదం
Mahakal Temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి (Ujjain Mahakal Temple) ఆలయంలో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. హోలీ(Holly) సందర్భంగా మహాకాళేశ్వరుడి(mahakaleshwar)కి భస్మ హారతి (Bhasma Aarti) ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు(fires) అంటుకున్నాయి. దీంతో ఐదుగురు పూజారులతోపాటు మరో ఎనిమిది మంది భక్కులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్నవారు వెంటనే వారిని స్థానిక దవాఖానకు తరలించారు. సోమవారం ఉదయం భస్మ హారతి సమయంలో మహాకాల్‌కి గులాల్ సమర్పిస్తున్నప్పుడు ధూలెండి కారణంగా అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని ఓ పూజారి చెప్పారు. […]
Published Date - 11:21 AM, Mon - 25 March 24 -
#India
Digvijaya Singh: 33 ఏళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల బరిలో మాజీ సీఎం
Digvijaya Singh: కాంగ్రెస్ సీనియర్ నేత(Congress Senior leader) దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) ఈసారి లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను రాజ్‌గఢ్(Rajgarh) నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, దిగ్విజయ్ సింగ్ 33 ఏళ్ల తర్వాత రాజ్‌గఢ్ నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. We’re […]
Published Date - 11:58 AM, Sat - 23 March 24 -
#Speed News
Sagar Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీ
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖురై సమీపంలో బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు సహా బస్సు, ట్రక్కు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు
Published Date - 04:28 PM, Thu - 7 March 24 -
#India
Vedic Clock: నేడు ‘వేద గడియారాన్ని’ప్రారంభించనున్న ప్రధాని మోడీ..గడియారం ప్రత్యేకలు ఇవే..
Vedic Clock: ప్రపంచంలోనే మొట్టమొదటి ‘వేద గడియారాన్ని (Vedic Clock)’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(pm modi) నేడు (శుక్రవారం) ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ‘విక్రమాదిత్య వేద గడియారం’ పేరుతో సిద్ధమైన ఈ క్లాక్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం (కాల గణన పధ్ధతి) ప్రకారం ఈ గడియారం పనిచేస్తుంది. ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత్తున్న టవర్‌పై ఈ క్లాక్‌ని అమర్చారు. ఈ గడియారం ప్రత్యేకలు ఇవే.. వేద […]
Published Date - 11:41 AM, Fri - 1 March 24 -
#India
Kamal Nath: బీజేపీలో చేరిక పై స్పందించిన కమల్ నాథ్
Kamal Nath : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్(Kamal Nath) తాను బీజేపీ(bjp)లో చేరుతున్నాననే వార్తలను తోసిపుచ్చారు. కాషాయ పార్టీలో చేరుతున్నానని తాను చెప్పడం ఎవరైనా విన్నారా..? ఈ దిశగా ఎలాంటి సంకేతాలు తానేమైనా పంపానా..? అలాంటిదేమీ లేదని కమల్ నాథ్ తేల్చిచెప్పారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో చింద్వారా జిల్లాలోని పలు […]
Published Date - 02:25 PM, Tue - 27 February 24 -
#India
Rajya Sabha Elections: రాజ్యసభకు ఎవరెవరు ఎన్నికయ్యారు?
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా ఎగువ సభకు చేరడం ఇదే తొలిసారి.
Published Date - 07:53 AM, Wed - 21 February 24 -
#Speed News
Pregnant Woman Raped: గర్భిణిపై సామూహిక అత్యాచారం, దహనం
మధ్యప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముగ్గురు దుండగులు కలిసి ఓ మహిళను సామూహిక అత్యాచారం చేశారు. బాధాకర విషయం ఏంటంటే ఆమె ప్రస్తుతం గర్భిణీ.
Published Date - 02:28 PM, Sat - 17 February 24 -
#India
Harda Blast: మధ్యప్రదేశ్ హర్దాలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.
Published Date - 03:44 PM, Tue - 6 February 24 -
#India
Rail Budget 2024: మధ్యప్రదేశ్‌లోని రైల్వేల అభివృద్ధి కోసం 15 వేల కోట్ల రూపాయలు.. ఈ సౌకర్యాలపై దృష్టి..!
2024-2025 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లో రైల్వేల (Rail Budget 2024) అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Published Date - 01:45 PM, Fri - 2 February 24