Lower Cholesterol
-
#Health
Lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్, ఊబకాయాన్ని తగ్గించాలంటే ఈ ఐదు పండ్లు తినాల్సిందే..!
మీరు అధిక కొలెస్ట్రాల్, ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో అరటిపండును చేర్చుకోండి. ప్రతిచోటా కనిపించే ఈ సాధారణ పండు సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను శుభ్రపరచడమే కాదు.. ఊబకాయం కూడా అదుపులో ఉంటుంది.
Published Date - 07:00 AM, Fri - 30 August 24 -
#Health
Lower Cholesterol: వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందా..?
గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. వెల్లుల్లి, బెల్లం చాలా మంచి కలయిక.
Published Date - 12:00 PM, Sun - 11 August 24 -
#Health
Breakfast Foods: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా..? అయితే రిస్క్‌లో ఉన్నట్టే..!
మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. నేడు లాంటి కొన్ని విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఉదయం అల్పాహారం (Breakfast Foods) తీసుకుంటే ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.
Published Date - 10:35 AM, Wed - 14 February 24 -
#Health
Lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ జ్యూస్ తాగాల్సిందే..!
నేటి కాలంలో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చెడు కొలెస్ట్రాల్ (Lower Cholesterol) స్థాయి పెరుగుతోంది. అతి చిన్న వయసులోనే రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు సమస్యలతో బాధపడుతున్నారు.
Published Date - 02:00 PM, Sat - 3 February 24 -
#Health
Lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ యోగా ఆసనాలను వేయాల్సిందే..!
ఈ రోజుల్లో చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధిక కొలెస్ట్రాల్ (Lower Cholesterol) వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Published Date - 08:54 AM, Wed - 31 January 24