HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Lok-sabha-polls-2024 News

Lok Sabha Polls 2024

  • Lok Sabha Polls 2024

    #India

    Lok Sabha Polls 2024: ఒవైసీ సంచలన నిర్ణయం.. అన్నా డీఎంకేతో పొత్తు ఖరారు

    లోకసభ ఎన్నికల ముందు ఎంఐఎం పార్టీ అధినేత ఒవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉంటుందని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.

    Date : 13-04-2024 - 7:41 IST
  • Marepalli Sudhir Kumar

    #Telangana

    Warangal BRS Candidate: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్

    వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. గత వారం రోజులుగా ఈ స్థానం నుంచి రాజయ్య పేరు ప్రధానంగా వినిపించింది.

    Date : 12-04-2024 - 6:55 IST
  • KTR

    #Telangana

    KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర

    KTR: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కేడర్ […]

    Date : 12-04-2024 - 5:01 IST
  • Lok Sabha 2024

    #Telangana

    Lok Sabha 2024: వరంగల్ టికెట్ ఉద్యమ నేతకే.. కేసీఆర్ తంటాలు

    దేశంలో లోకసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇందుకోసం ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేశాయి. అయితే తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వరంగల్ స్థానం తలనొప్పిగా మారింది.

    Date : 09-04-2024 - 5:38 IST
  • YS Sharmila

    #Andhra Pradesh

    YS Sharmila: అన్నపై షర్మిల తొలి అడుగు నేడే

    వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట. ఆ ప్రాంతంలోని పులివెందుల నియోజకవర్గం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. ఆయన మరణాంతరం కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేశారు. మరోవైపు కడప ఎంపీగా కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు.

    Date : 05-04-2024 - 2:29 IST
  • Babu Mohan

    #Telangana

    Babu Mohan: బాస్ కేసీఆర్ కాదు.. పాలే, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్

    వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబు మోహన్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కొద్దీ రోజులుగా బాబు మోహన్ బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారన్న వార్తలు వినిపించాయి

    Date : 01-04-2024 - 2:37 IST
  • Sushil Kumar Rinku

    #India

    Sushil Kumar Rinku: ఆప్ పతనం.. ఉన్న ఒక్క ఎంపీ బీజేపీలోకి

    పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలి. లోక్‌సభలో ఆ పార్టీ ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకూ (48) బుధవారం బిజెపిలో చేరారు. గత ఏడాది మేలో జలంధర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కరమ్‌జిత్ కౌర్‌ను రింకు 58,691 ఓట్ల తేడాతో ఓడించారు.

    Date : 27-03-2024 - 5:39 IST
  • Lok Sabha Polls 2024

    #Telangana

    Lok Sabha Polls 2024; హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌

    లోక్‌సభ ఎన్నికలకు గానూ బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన కేసీఆర్‌.. తాజాగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్‌ చేశారు.

    Date : 25-03-2024 - 12:53 IST
  • Ponguleti Prasad Reddy

    #Telangana

    Ponguleti Prasad Reddy: ఖమ్మంలో పొంగులేటి బ్రదర్ హామీలు

    లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించిన రేణుకా చౌదరికి రాజ్యసభ అవకాశం రావడంతో ఇప్పుడు లోక్‌స‌భ‌ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.

    Date : 25-03-2024 - 11:58 IST
  • Lok Sabha Polls 2024

    #India

    Lok Sabha Polls 2024: బీజేపీ మూడో జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

    లోక్‌సభ ఎన్నికలకు గానూ బీజేపీ అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు.

    Date : 21-03-2024 - 7:09 IST
  • Free At Petrol Pump

    #South

    DMK Manifesto: ఎన్నిక‌ల వాగ్దానాలు షురూ.. పెట్రోల్‌పై రూ. 25, డీజిల్‌పై రూ. 27 త‌గ్గింపు..?

    2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించే వాగ్దానాలు చేయడం ప్రారంభించాయి. మరోవైపు తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన మేనిఫెస్టో (DMK Manifesto)ను విడుదల చేసింది.

    Date : 20-03-2024 - 7:36 IST
  • Kcr

    #Telangana

    KCR National Politics: కేసీఆర్ జాతీయ స్థాయి ముచ్చట మర్చిపోవాల్సిందేనా?

    గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ని తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. ఆ ఎఫెక్ట్ ద్వారా కేసీఆర్ రెండు నెలలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ కూడా విడుదలైంది

    Date : 20-03-2024 - 5:23 IST
  • Tamilisai Soundararajan

    #India

    Tamilisai Soundararajan: బీజేపీలో చేరిన తమిళిసై సుందరరాజన్

    Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సుందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై సుందరరాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె తన పదవిని వదులుకున్నారని రాజకీయాల్లో చర్చ నడిచింది. అందరు భావించినట్టుగానే ఆమె ఈ రోజు బీజేపీ గూటికి చేరారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె.అన్నామలై చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలాలయం’లో […]

    Date : 20-03-2024 - 1:25 IST
  • Etela Rajender comments on revanth reddy

    #Telangana

    Etela Rajender : రేవంత్ సర్కార్ ను నీటి బుడగతో పోల్చిన ఈటెల

    కాంగ్రెస్ ప్రభుత్వం నీటి బుడగ లాంటిదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే తనపై అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు

    Date : 19-03-2024 - 4:43 IST
  • Telangana BJP

    #India

    Telangana BJP: మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్

    మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తుంది.పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించడం రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని బలోపేతం చేసినట్లయింది.

    Date : 19-03-2024 - 1:47 IST
  • ← 1 2 3 4

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

Latest News

  • ‎పగిలిన విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం!

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd