Lok Sabha Polls 2024
-
#Telangana
Lok Sabha Polls 2024: ఎన్నికలో ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్…ఈ రోజు షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు.
Published Date - 11:39 AM, Mon - 22 April 24 -
#Telangana
Lok Sabha Polls 2024: తెలంగాణకు క్యూ కడుతున్న ఢిల్లీ బీజేపీ పెద్దలు
రాష్ట్రంలో లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా వరంగల్ తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ చేస్తున్న ప్రచారం
Published Date - 06:12 AM, Mon - 22 April 24 -
#Telangana
Raghunandan Rao: రేవంత్ పచ్చి అబద్దాల కోరు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌లో అనేక మహోన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు ఖండించారు.
Published Date - 10:31 AM, Sun - 21 April 24 -
#Viral
Isha Arora: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పోలింగ్ అధికారి.. ఎవరీ ఇషా అరోరా..?
దేశంలోని 102 లోక్‌సభ స్థానాలకు తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి దశ ఓటింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింస, మరికొన్ని చోట్ల ఎన్నికలను బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి.
Published Date - 03:54 PM, Sat - 20 April 24 -
#Telangana
Telangana Bapu KCR: తెలంగాణ బాపూ కేసీఆర్..? సరికొత్త ప్రచారం స్టార్ట్ చేసిన బీఆర్ఎస్
గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైంది.
Published Date - 02:31 PM, Sat - 20 April 24 -
#Speed News
Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మళ్ళీ నిరాశే..బెయిల్ పిటిషన్ రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. పలు మార్లు ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ నిరాకరణకు గురైంది. తాజాగా అతని బెయిల్ పిటిషన్ పై విచారించిన రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
Published Date - 02:23 PM, Sat - 20 April 24 -
#Speed News
Lok Sabha Polls 2024: ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం కావడంతో, అనేక మంది భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, డ్రైవర్లు మరియు ఇతర వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లారు. అయితే ఇతర రంగాలపై ప్రభావం పెద్దగా కనిపించనప్పటికీ,
Published Date - 12:29 AM, Sat - 20 April 24 -
#Telangana
Asaduddin Owaisi Assets: అసదుద్దీన్ ఒవైసీ ఆస్తి వివరాలు.. సొంత కారు లేదట
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన ఆస్తి వివరాలను ప్రకటించారు. 2019 లో ప్రకటించిన ఆస్తులు రూ.13 కోట్ల కాగా 2014 సమయానికి రూ. 23.87 కోట్లుగా చూపించారు.
Published Date - 11:19 PM, Fri - 19 April 24 -
#Telangana
DK Aruna: డీకే అరుణ ఆస్తి వివరాలు, భర్తకు 82 వాహనాలు
మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆమెకు, ఆమె భర్తకు ట్రక్కులు, కార్లు సహా 82 వాహనాలున్నట్లు పేర్కొన్నారు.
Published Date - 11:00 PM, Fri - 19 April 24 -
#Speed News
Lok Sabha Polls 2024: మధ్యాహ్నం సమయానికి 50.96 శాతం ఓటింగ్
మధ్యాహ్నం 1 గంట వరకు లక్షద్వీప్‌లో అత్యల్పంగా 29.91% పోలింగ్ నమోదైంది. త్రిపురలో అత్యధికంగా 53.04% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 50 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
Published Date - 02:54 PM, Fri - 19 April 24 -
#India
Kerala Elections : వృద్ధురాలి ఓటును దొంగిలించి కెమెరాకు చిక్కిన సీపీఎం ఏజెంట్…
సీపీఎం శాఖ మాజీ కార్యదర్శి కల్లియస్సేరిలో ఓ వృద్ధురాలి ఇంటి ఓటు వేసినందుకు గాను ఇద్దరు పోలింగ్ అధికారులు, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సివిల్ పోలీసు అధికారి, వీడియోగ్రాఫర్‌ను జిల్లా ఎన్నికల అధికారిగా నియమించిన కన్నూర్ కలెక్టర్ అరుణ్ కె విజయన్ సస్పెండ్ చేశారు.
Published Date - 02:22 PM, Fri - 19 April 24 -
#Telangana
EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆయన నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలోగ వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
Published Date - 11:33 PM, Tue - 16 April 24 -
#Telangana
Lok Sabha polls : మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం
Lok Sabha polls 2024: తెలంగాణ(Telangana)లో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha polls) సమీపిస్తుండడంతో ఎలక్షన్ కమిషన్(Election Commission) అధికారులు ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ(Postal Ballot Voting Process) ప్రారంభించాలని యోచిస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. సాధారణ పోలింగ్‌కు నాలుగు రోజుల ముందుగానే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉండడంతో 8వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ […]
Published Date - 10:20 AM, Mon - 15 April 24 -
#Telangana
Harish Rao: ఢిల్లీలో పోరాడాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యల్సిందే
ఏప్రిల్ 16న సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సమీక్షించారు. కేసీఆర్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్లలో విజయవంతమైన రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు
Published Date - 11:20 PM, Sun - 14 April 24 -
#India
BJP Manifesto vs Congress Manifesto: బీజేపీ మేనిఫెస్టో Vs కాంగ్రెస్ మేనిఫెస్టో
లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు బీజేపీ తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. అయితే ఇదివరకే కాంగ్రెస్ తమ హామీలను మేనిఫెస్టో ద్వారా విడుదల చేశారు. కాగా ఇరు పార్టీల మేనిఫెస్టోలో మహిళలనే టార్గెట్ చేసినట్లుగా అర్ధమవుతుంది.
Published Date - 03:46 PM, Sun - 14 April 24