Liquor Scam
-
#Telangana
Delhi Liquor Scam: కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Published Date - 11:34 PM, Wed - 28 February 24 -
#India
Delhi Liquor Scam: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 8వ సారి ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈడీ ఇప్పటివరకు 7 సార్లు సమన్లు పంపగా నేడు ఎనిమిదో సారి ఆయనకు సమన్లు పంపింది.
Published Date - 03:43 PM, Tue - 27 February 24 -
#India
Arvind Kejriwal: ఈ రోజు ఈడీ విచారణకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. గత గురువారం ఈడీ సీఎం కేజ్రీవాల్‌కు 7వ సారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 26 న విచారణలో పాల్గొనవలసిందిగా కోరింది.
Published Date - 09:59 AM, Mon - 26 February 24 -
#Telangana
MLC Kavitha: సీబీఐ విచారణకు కవిత డుమ్మా
సిబిఐ విచారణకు హాజరు కావడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాకరించారు. సిఆర్‌పిసి సెక్షన్ 41 ఎ కింద నోటీసులను ఉపసంహరించుకోవాలని అత్యున్నత దర్యాప్తు సంస్థను కోరారు.
Published Date - 09:35 AM, Mon - 26 February 24 -
#India
Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరోసారి డుమ్మా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదు.
Published Date - 01:58 PM, Mon - 19 February 24 -
#Telangana
Delhi Liquor Scam: కవిత అరెస్ట్ ఖాయం.. ఆమెను ఎవరూ రక్షించలేరు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ నాయకుల ప్రమేయం ఉందని, వారిని కటకటాల వెనక్కి వెళ్లకుండా ఎవరూ రక్షించలేరని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
Published Date - 07:59 PM, Wed - 8 November 23 -
#Telangana
Telangana: కేసీఆర్ హైదరాబాద్ ని లూటీ చేసిండు, కవిత అరెస్ట్ కాలేదు
తెలంగాణ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిన రాజగోపాల్ రెడ్డి మళ్ళీ సొంత గూటికే చేరిపోయారు. ఈ మేరకు ఆయన బీజేపీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ విధానాలపై విమర్శలు గుప్పించారు.
Published Date - 11:49 PM, Wed - 25 October 23 -
#Speed News
Delhi Liquor Scam: ఈడీ కస్టడీకి ఆప్ ఎంపీ.. కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్‌ను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపింది.
Published Date - 08:13 PM, Thu - 5 October 23 -
#India
CM Kejriwal: సీబీఐ ఎదుట కేజ్రీవాల్… అరెస్ట్?
మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు
Published Date - 11:57 AM, Sun - 16 April 23 -
#Telangana
KCR Delhi Tour: లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్.. ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ దూరం
కేసీఆర్ ఢిల్లీ వెళతారని ప్రచారం జరిగినా.. ఆ ప్లాన్ కార్యరూపం దాల్చలేదు.
Published Date - 05:45 PM, Thu - 23 March 23 -
#India
Kavitha @ED: మూడోసారీ నో అరెస్ట్, కవిత హ్యాపీగా బయటకు..
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు 10 గంటలపాటు విచారణ ఎదురుకొన్న కవిత రాత్రి 9.45 గంటలకు ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు.
Published Date - 10:50 PM, Tue - 21 March 23 -
#Telangana
BJP Blue Print: ఢిల్లీలో టీ బీజేపీ డ్రిల్, కవిత అరెస్ట్ పై బ్లూ ప్రింట్!
తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఢిల్లీ పెద్దలు బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు.
Published Date - 08:45 AM, Tue - 28 February 23 -
#Telangana
Kavitha meets KCR: ప్రగతిభవన్ కు కవిత.. కేసీఆర్ తో భేటీ!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
Published Date - 12:53 PM, Sat - 3 December 22 -
#Andhra Pradesh
Delhi Liquor Scam: వైసీపీ భీష్ముడు! స్కామ్ ల వేట!!
రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు అల్లుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం టీడీపీ చేస్తూనే ఉంది. కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టే ప్రయత్నం చేసింది. వాటికి బలం చేకూరేలా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది.
Published Date - 01:46 PM, Thu - 17 November 22 -
#Andhra Pradesh
Liquor Scam: వైఎస్ భారతి పై పోస్టర్ల దుమారం
వైఎస్ భారతి రెడ్డిని మద్యం కుంభకోణంతో ముడిపెట్టడానికి టీడీపి ప్రయత్నించిందని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్
Published Date - 12:56 PM, Tue - 27 September 22