Lifestyle
-
#Devotional
Bamboo Plant : వెదురు మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా..? అదృష్టం కలిసి వస్తుందా..? ఇందులో నిజమెంత?
ఇంట్లో పెంచుకునే మొక్కలలో వెదురు మొక్క (Bamboo Plant) కూడా ఒకటి.. చాలామంది ఇల్లు ఆఫీసులలో వ్యాపార స్థలాలలో ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు.
Date : 22-12-2023 - 6:00 IST -
#Health
Arthritis: ఆర్థరైటిస్ ఉన్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..?
వింటర్ సీజన్‌లో ఆర్థరైటిస్ (Arthritis) పేషెంట్ల సమస్యలు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
Date : 22-12-2023 - 8:47 IST -
#Devotional
House Tips : ఇంటి ముఖ ద్వారం ఎదురుగా పొరపాటున కూడా అలాంటి ఫోటోలు అస్సలు పెట్టకండి..
వాస్తు పట్టింపు లేనివారికి ఎలాంటి బాధాలేదు కానీ, వాస్తు పట్టింపు ఉండేవారికి మాత్రం పునాది రాయి మొదలు ఇంటి (House) నిర్మాణం.
Date : 21-12-2023 - 6:00 IST -
#Health
Milk Drinking Tips : ఆ సమయంలో పాలు తాగుతున్నారా..? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..
నిజానికి పాలు (Milk) ఎప్పుడు తాగాలి? ఎప్పుడు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 20-12-2023 - 7:40 IST -
#Health
Lemon Juice Tips : పరగడుపున తేనే, నిమ్మరసం తీసుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడం కోసం అలాగే కొలస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవడానికి ఇలా తేనే, నిమ్మరసం (Lemon Juice) కలిపిన నీళ్లను తాగుతూ ఉంటారు.
Date : 20-12-2023 - 7:20 IST -
#Life Style
Cracked Feet Tips : పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఆకు అలా ఉపయోగించాల్సిందే..
తేమ పొడిగాలులు సరిగా లేకపోవడం పాదాలకు సంబంధించి జాగ్రత్తలు సరిగా వహించకపోవడం వలన పాదాల పగుళ్లు (Cracked Feet) వస్తూ ఉంటాయి.
Date : 20-12-2023 - 7:00 IST -
#Health
Teeth Whitening Remedies: మీ దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే.. మీరు చేయాల్సింది ఇదే..!
ఆరోగ్యంతో పాటు దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వాటిని శుభ్రం చేసుకోవడం అవసరం. దంతాల తెల్లబడటం (Teeth Whitening Remedies) కోసం ప్రజలు ప్రతిరోజూ పళ్ళు తోముకుంటారు.
Date : 20-12-2023 - 12:45 IST -
#Health
Weight Loss Drinks: మీరు చలికాలంలో బరువును తగ్గించుకోవాలనుకుంటే.. ఈ వాటర్ తాగాల్సిందే..!
అతిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా మన బరువు పెరగడం (Weight Loss Drinks) ప్రారంభమవుతుంది. అలాగే చల్లని వాతావరణం జీవక్రియను నెమ్మదిగా చేస్తుంది.
Date : 20-12-2023 - 11:30 IST -
#Health
FLU Symptoms: ఫ్లూ అంటే ఏమిటి..? సంబంధిత లక్షణాలు ఇవే..! ఫ్లూ నుండి ఎలా రక్షించుకోవాలంటే..?
ఇటీవల భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కరోనా కేసులు మరోసారి పెరగడం ప్రారంభించాయి. ఇప్పుడు జపాన్‌లో ఫ్లూ కేసులు (FLU Symptoms) పెరుగుతున్నాయి.
Date : 20-12-2023 - 9:04 IST -
#Health
Migraine: చలికాలంలో మైగ్రేన్ ఎందుకు వస్తుంది..? నివారణ పద్ధతులు ఇవే..!
కొంతమందికి కాలానుగుణ మైగ్రేన్ (Migraine) ప్రారంభమవుతుంది. ఇది భవిష్యత్తులో వారికి చాలా కష్టంగా ఉంటుంది.
Date : 20-12-2023 - 7:59 IST -
#Health
Breakfast: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల వచ్చే సమస్యలు ఇవే..!
చాలా మంది ఉదయం పనికి ఆలస్యంగా కాకుండా ఉండటానికి అల్పాహారం (Breakfast) కూడా తినటం లేదు.
Date : 19-12-2023 - 11:00 IST -
#Health
Aloe Vera Juice: అలోవెరా జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
చలికాలంలో అలోవెరా జ్యూస్ తాగడం (Aloe Vera Juice) రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుస్తుంది.
Date : 19-12-2023 - 9:01 IST -
#Devotional
Thursday Fast : గురువారం రోజు ఉపవాసం ఉంటే ఆ దోషం తొలగిపోవడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు..
హిందూ ధర్మంలో గురువారం (Thursday) శ్రీహరికి ప్రియమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి పూజలు చేయడం వలన గురువు, నారాయణుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.
Date : 18-12-2023 - 8:20 IST -
#Health
Rice : మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆ అన్నం తింటే చాలు.. షుగర్ కంట్రోల్ లో ఉండడంతోపాటు ఎన్నో లాభాలు?
వైట్ రైస్ (White Rice)లో గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ పెరుగుతూ ఉంటుంది.
Date : 18-12-2023 - 8:00 IST -
#Health
Onion for Weight loss: ఊబకాయం సమస్యకు చెక్ పెట్టాలంటే ఉల్లిపాయతో ఇలా చేయాల్సిందే?
ఉల్లిపాయతో (Onion) ఈ ఊబకాయం సమస్యకి చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్యులు. ఉల్లిలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి.
Date : 18-12-2023 - 7:40 IST