Letter
-
#Telangana
Congress : అధికారంలో ఉన్నప్పుడు కవిత.. బీసీల గురించి మాట్లాడారా?: మహేశ్ కుమార్‌గౌడ్
హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. కవిత లేఖను ఎందుకు, ఎవరి హోదాలో రాసిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఈ లేఖను భారత్ రాష్ట్ర సమితి (భారాస) నాయకురాలిగా రాసారా? లేక జాగృతి అధ్యక్షురాలిగా రాసారా? అని ప్రశ్నించారు.
Published Date - 02:31 PM, Thu - 3 July 25 -
#Telangana
MLC Kavitha : సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ
కవిత తన లేఖలో, జీహెచ్‌ఎంసీ అధికారులు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేని విధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వర్షాకాలానికి సంబంధించి ‘ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్’ పేరుతో కొంతమంది అధికారులు కొన్ని ప్రత్యేక సంస్థలకు మద్దతుగా వ్యవహరించారని ఆరోపించారు.
Published Date - 05:26 PM, Sun - 1 June 25 -
#Telangana
Komatireddy Venkat Reddy : బీఆర్‌ఎస్‌లో చీలికలు లేవు.. ఇదంతా ఓ డ్రామా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆ లేఖ అసలు నిజమైనదేనా? లేక అది కేవలం ఒక స్క్రిప్ట్ భాగమా? బీఆర్‌ఎస్‌లో చీలికలు ఉన్నాయని చెప్పడం పూర్తిగా ఓ డ్రామా అని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేశారు.
Published Date - 02:11 PM, Fri - 23 May 25 -
#India
Tejashwi Yadav : కుల గణన కేవలం డేటా కాదు.. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం: తేజస్వీ యాదవ్
కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని.. ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇది మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పును తీసుకొచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు.
Published Date - 01:49 PM, Sat - 3 May 25 -
#India
Rahul Gandhi : ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాలి: రాహుల్ గాంధీ
రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి.. అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
Published Date - 06:20 PM, Fri - 18 April 25 -
#India
Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ
మోడీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు అని గుర్తు చేశారు.
Published Date - 03:23 PM, Tue - 18 March 25 -
#India
Rohini Khadse : మహిళలు ఒక మర్డర్ చేసేందుకు అవకాశం ఇవ్వండి: రాష్ట్రపతికి రోహిణి ఖడ్సే విజ్ఞప్తి
మహిళల కిడ్నాప్, గృహహింస నేరాలు పెరుగుతుండటంతో మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా భారతదేశం ఉందని ఒక సర్వే నివేదికను కూడా ఆమె ప్రస్తావించారు. చివరగా 'మా డిమాండ్ పై ఆలోచించి మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం' అని ఖడ్సే అన్నారు.
Published Date - 07:08 PM, Sat - 8 March 25 -
#Speed News
Sonia Gandi : కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ..ఏమన్నారంటే..!
తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత నెలలో మూడు రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి 42 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం జరిగింది.
Published Date - 05:21 PM, Wed - 5 March 25 -
#India
Law and order : కేంద్రహోమంత్రి అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ
డ్రగ్ మాఫియాలు ఇక్కడ స్వర్గధామంగా ఉన్నాయి. మీ నాయకత్వంలో ఢిల్లీకి విదేశాలలో నేరాల రాజధాని అని పేరు పెట్టడం సిగ్గుచేటు అన్నారు.
Published Date - 01:43 PM, Sat - 14 December 24 -
#Andhra Pradesh
Undavalli Arun Kumar : డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉండవల్లి లేఖ
ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనేదే తన వాదన అని ఉండవల్లి తెలిపారు.
Published Date - 04:23 PM, Tue - 10 December 24 -
#Telangana
Harish Rao : కులగణన సర్వే..సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
Harish Rao : ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తున్నదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Published Date - 05:36 PM, Tue - 5 November 24 -
#India
Arvind Kejriwal : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ
Arvind Kejriwal : పార్టీలు వస్తాయి, పోతాయి, ఎన్నికలు వస్తాయి, పోతాయి, నాయకులు వస్తారు, పోతారు, కానీ భారతదేశం ఎప్పుడూ దేశంగానే ఉంటుంది. ఈ దేశపు త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ సగర్వంగా ఆకాశంలో ఎగురవేయడం మనందరి బాధ్యత.'' అన్నారు.
Published Date - 01:01 PM, Wed - 25 September 24 -
#Andhra Pradesh
TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
YS Jagan : టీటీడీ ప్రతిష్ఠతను దిగజార్చేలా చంద్రబాబు చేస్తున్నారని..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల హిందుత్వానికి మారు పేరన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 04:13 PM, Sun - 22 September 24 -
#Telangana
KTR : కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్
KTR wrote a letter to the Centre: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత బావమరిది సృజన్‌రెడ్డికి, తమ్ముడి కంపెనీలకు అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు.
Published Date - 06:42 PM, Fri - 20 September 24 -
#Telangana
Harish Rao : మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ..
Harish Rao letter to Mallikarjuna Kharge and Rahul Gandhi: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.., రేవంత్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ..
Published Date - 01:52 PM, Thu - 19 September 24