Leopard
-
#Telangana
Leopard: సంగారెడ్డిలో చిరుత సంచారం కలకలం
సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం పారిశ్రామికవాడలో చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. శనివారం తెల్లవారుజామున హెటిరో ఫ్యాక్టరీలోని హెచ్ బ్లాక్‌లోకి చిరుత (Leopard) దూరింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చిరుత హెటిరో పరిశ్రమలోకి ప్రవేశించింది.
Published Date - 10:42 AM, Sat - 17 December 22 -
#Off Beat
UP CM feeds leopard Cub: చిరుత పిల్లకు పాలు పట్టించిన సీఎం యోగి, వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిరుతపులి పిల్లకు పాలు తినిపిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Published Date - 11:18 AM, Thu - 6 October 22 -
#World
Viral Video: ఆవుతో యుద్ధానికి దిగిన చిరుత.. గెలుపు ఎవరిదంటే?
సాధారణంగా వేటాడే జంతువులు అనగానే మనకు పులి,సింహం, చిరుత పులి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇవి జంతువులను వేటాడి తినడంలో ఎంతో తెలివి ప్రదర్శిస్తూ ఉంటాయి. మాటు వేసి వేటాడటంలో వాటికి అవే సాటి అని చెప్పవచ్చు.
Published Date - 10:23 AM, Sun - 25 September 22 -
#Speed News
Leopard Dead: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి!
తెలంగాణలో గత కొన్ని నెలలుగా చిరుతల సంచారం పెరిగిన విషయం తెలిసిందే.
Published Date - 12:38 PM, Thu - 15 September 22 -
#Speed News
Leopard: శ్రీశైలంలో చిరుత.. భక్తులు అలర్ట్
శుక్రవారం రాత్రి రింగ్‌రోడ్డు రుద్రపార్కు సమీపంలో చిరుతపులి కనిపించడంతో
Published Date - 01:17 PM, Sat - 16 July 22 -
#Speed News
Viral Video: `చిరుత వేట` వైరల్
వన్యప్రాణులు తమ ఆహారం కోసం వేటాడడం చాలా సహజం. ఈ అరుదైన దృశ్యం మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో కనిపించింవది.
Published Date - 03:45 PM, Fri - 1 July 22 -
#Speed News
Leopard: బావిలో నుంచి శబ్దాలు.. దగ్గరకి వెళ్లి చూసిన జనాలకు షాక్?
తాజాగా ఒడిశా రాష్ట్రంలోని సంబాల్ పూర్ జిల్లాలో సమీపంలోని హిందాల్ ఘాట్ లో బావిలో పడిన ఒక చిరుతపులిని అటవీశాఖ అధికారులు చాకచక్యంగా బయటకు తీసి కాపాడారు. హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రానికి చిరుత పులి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అక్కడున్న ఒక బావిలో పడిపోయింది. అయితే పడిన బావి లోతు గా ఉండటం అందులో నీళ్ళు కూడా ఉండటంతో పైకి ఎక్కే అవకాశం లేకుండా పోయింది. […]
Published Date - 03:32 PM, Thu - 9 June 22 -
#Speed News
Watch Video: చిరుతతో పోలీసుల ఫైట్.. ధైర్యానికి హ్యాట్సాఫ్
శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు ముందుంటారు. తమ ముందు ఎలాంటి భయానక పరిస్థితులున్నా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యరంగంలోకి దూకుతారు. ఎలాంటి సమయాల్లోనైనా ఆదుకుంటారని ప్రజలకు ఒక నమ్మకం. ఎంత క్లిష్ట సమస్య ఎదురైన ధైర్యంగా ముందుండి నిలబడతారనే ఒక విశ్వాసం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హర్యానలో చోటుచేసుకుంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు చిరుతతో పోరాడారు. వివరాల ప్రకారం.. హర్యానా పానిపట్‌లోని బెహ్రాంపూర్ గ్రామంలోకి ఓ చిరుత పులి వచ్చింది. దీంతో భయబ్రాంతులకు గురైన […]
Published Date - 02:58 PM, Mon - 9 May 22 -
#Speed News
Leopard: సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం!
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో గురువారం రాత్రి చిరుత పులి కలకలం సృష్టించింది.
Published Date - 04:15 PM, Fri - 29 April 22 -
#Speed News
Leopard: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
కాన్పూర్‌లో ఓ చిరుతపులి శవమై కనిపించింది.
Published Date - 09:25 PM, Fri - 11 March 22 -
#Speed News
leopard: సిరిసిల్లలో ‘చిరుత’ సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు!
కొన్నిరోజులుగా స్తబ్ధుగా ఉన్న చిరుతల సంచారం మళ్లీ మొదలైంది. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ఓ ఆవును చంపేయడంతో గ్రామీణ ప్రాంతాలు భయపడిపోతున్నాయి.
Published Date - 12:46 PM, Fri - 4 March 22 -
#South
Tamil Nadu: తమిళనాడులో చిరుత కలకలం.. ఇద్దరిపై అటాక్!
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ముగ్గురిపై దాడి చేసిన చిరుత పులి మళ్లీ రెచ్చిపోయి, జిల్లాలోని నిట్‌వేర్ తయారీ యూనిట్ ఆవరణలో ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడింది.
Published Date - 05:01 PM, Thu - 27 January 22 -
#Speed News
TTD: తిరుమల ఘాట్ రోడ్డు చిరుత సంచారం
గత కొద్దిరోజులుగా తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతలు, పెద్ద పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత పదిహేను రోజుల క్రితం స్థానిక ఉద్యోగి తిరుమల నుంచి తిరుపతి వస్తుండగా ఓ పులి దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా చిరుత సంచారం భక్తులను భయపెడుతోంది. రెండో ఘాట్ రోడ్డులోని తొమ్మిదో కిలోమీటర్ వద్ద చిరుతపులి డివైడర్ పై కూర్చుని ఉంది. తిరుమల కొండకు వెళ్లే భక్తులు దాన్ని చూసి వీడియోలు […]
Published Date - 12:09 PM, Fri - 14 January 22 -
#Andhra Pradesh
TTD: ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. భయాందోళన లో భక్తులు!
తిరుమల తిరుపతిలో తరచుగా పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. ఒక్కోసారి అడవులను దాటి ఘాట్ రోడ్లు, మెట్ల మార్గంలోకి వస్తుంటాయి. టీటీడీ అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా పులల సంచారానికి బ్రేక్ పడటం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుమల ఘాట్ల రోడ్లపై చిరుతలు కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక రాత్రివేళలో ఘాట్ రోడ్డు ప్రయాణమంటేనే భక్తులు జంకుతున్నారు. ఒకవైపు పులుల సంచారం, మరోవైపు విషసర్పాల కదలికలు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. గత రెండు రోజుల […]
Published Date - 03:02 PM, Fri - 17 December 21 -
#Andhra Pradesh
Leopard : చిరుత అనుమానాస్పద మృతి…ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు…?
పుంగనూరు పరిధిలోని పెద్దపంజాణి మండలంలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
Published Date - 10:39 AM, Wed - 1 December 21