Leopard: శ్రీశైలంలో చిరుత.. భక్తులు అలర్ట్
శుక్రవారం రాత్రి రింగ్‌రోడ్డు రుద్రపార్కు సమీపంలో చిరుతపులి కనిపించడంతో
- By Balu J Updated On - 01:19 PM, Sat - 16 July 22

శుక్రవారం రాత్రి రింగ్‌రోడ్డు రుద్రపార్కు సమీపంలో చిరుతపులి కనిపించడంతో శ్రీశైలంలోని భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక వ్యక్తి రుద్రా పార్క్ సమీపంలో చిరుతపులిని గుర్తించాడు. అతను తన మొబైల్ సహాయంతో చిరుత కదలికలను బంధించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి కదలికలను గమనించిన చిరుతపులి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. సమాచారం అందుకున్న అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనతో స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు నెలకొనడంతో చిరుతను పట్టుకోవాలని అటవీశాఖాధికారులను కోరుతున్నారు.
Related News

Viral Video: ఏనుగులతో సెల్ఫీకి యత్నం.. ఉరిమి తరిమేశాయి!!
కాదేదీ సెల్ఫీకి అనర్హం అన్నట్టుగా కొందరు ప్రవర్తించారు.ఏకంగా ఏనుగుల గుంపుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు.