Kuldeep Yadav
-
#Sports
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..
Kuldeep Yadav Wedding భారత క్రికెట్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి. ఒకటి టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించడం కాగా, రెండోది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి పీటలెక్కనుండటం. ఈ రెండు వార్తలతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన […]
Date : 10-03-2026 - 2:15 IST -
#Sports
రేపు సఫారీలతో టీమిండియా అమీతుమీ
India vs South Africa టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సూపర్-8 రౌండ్‌లో తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2024 ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడిన ఈ రెండు జట్ల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఇరు జట్లు తమ సూపర్-8 ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి. సూపర్-8లో భారత్, దక్షిణాఫ్రికాలతో పాటు గ్రూప్-ఎలో రెండుసార్లు […]
Date : 21-02-2026 - 3:04 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ ముందు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు
Team India ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీమిండియా, శుభారంభం కోసం దైవాన్ని ప్రార్థించింది. భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మరికొందరు సహాయక సిబ్బందితో కలిసి ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. టోర్నమెంట్‌లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వారు గణనాథుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు యూఎస్‌ఏతో జరగనున్న తమ తొలి మ్యాచ్‌కు ముందు వారు ఈ ఆలయ దర్శనం చేసుకోవడం […]
Date : 07-02-2026 - 2:10 IST -
#Sports
Kohli Dance: విశాఖపట్నం వన్డేలో డ్యాన్స్ అదరగొట్టిన కోహ్లీ.. వీడియో వైరల్!
దక్షిణాఫ్రికా జట్టు తరఫున క్వింటన్ డి కాక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను మూడో ODI మ్యాచ్‌లో 106 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 06-12-2025 - 7:14 IST -
#Speed News
India vs South Africa: నిర్ణయాత్మక వన్డేలో భారత్‌కు 271 పరుగుల లక్ష్యం!
ఇప్పుడు వన్డే సిరీస్‌ను గెలవాలంటే టీమ్ ఇండియా 271 పరుగులు చేయాల్సి ఉంది. మొదటి రెండు వన్డేల్లో భారత బ్యాట్స్‌మెన్‌లు బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే టీమ్ ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని చెప్పడం అస్సలు తప్పు కాదు.
Date : 06-12-2025 - 5:28 IST -
#Speed News
IND vs SA: తొలి వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
భారత్ తరఫున హర్షిత్ రాణా రెండో ఓవర్‌లోనే దక్షిణాఫ్రికాకు డి కాక్, రికల్టన్ రూపంలో రెండు పెద్ద షాక్‌లు ఇచ్చాడు. వీరిద్దరూ ఖాతా తెరవలేకపోయారు.
Date : 30-11-2025 - 10:01 IST -
#Sports
Guwahati Pitch Report : అది పిచ్ కాదు రా సామీ..హైవే రోడ్డు! పిచ్‌పై కుల్దీప్ యాదవ్ కామెంట్స్..
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు విజయం కష్టతరమైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. టెయిలెండర్స్ కూడా రాణించడంతో సఫారీలు 489 పరుగులు చేశారు. గువాహటి పిచ్ బౌలర్లకు సహకరించలేదని, ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని కుల్దీప్ యాదవ్ వ్యాఖ్యానించాడు. బౌలర్లు నిరాశ చెందారని, అయితే నేర్చుకోవాలని కూడా చెప్పడం విశేషం. టెస్టు క్రికెట్‌లో సవాళ్లు ఎదుర్కోవాలంటే ఇలాంటి పిచ్‌ల మీదే సాధ్యమని కుల్దీప్ పేర్కొన్నాడు. భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో […]
Date : 24-11-2025 - 10:53 IST -
#Sports
IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. మొదటిరోజు టీమిండియాదే!
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించి 14 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది బుమ్రా టెస్ట్ కెరీర్‌లో 16వ సారి 5 వికెట్లు (ఫైవ్-వికెట్ హాల్) తీయడం.
Date : 14-11-2025 - 6:15 IST -
#Speed News
Ind Vs Aus: సిడ్నీ వన్డేలో భారత బౌలర్ల అదరగొట్టే ప్రదర్శన: హర్షిత్ రాణా మేజిక్‌తో ఆసీస్ 236 పరుగులకే ఆలౌట్!
హర్షిత్ రాణా 8.4 ఓవర్లలో కేవలం 39 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌లో స్టార్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) రెండు వికెట్లు పడగొట్టగా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.
Date : 25-10-2025 - 2:00 IST -
#Sports
Kuldeep Yadav: టెస్ట్ క్రికెట్‌లో కుల్‌దీప్ యాదవ్ అద్భుత పునరాగమనం!
భారత్ తరఫున జస్‌ప్రీత్ బుమ్రా అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కుల్‌దీప్ యాదవ్ కూడా రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు.
Date : 02-10-2025 - 8:25 IST -
#Speed News
Ind Beat Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ విజయం, ఆసియా కప్ ఫైనల్‌లో చోటు
ఈ విజయం తర్వాత టీం ఇండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది.
Date : 24-09-2025 - 11:46 IST -
#Sports
Asia Cup: భారత ఫీల్డింగ్ తప్పిదాలు.. పాకిస్థాన్ మెరుగైన లక్ష్యంతో మైదానంలోకి
ఈ దశలో శివమ్ దూబే వరుస ఓవర్లలో వికెట్లు తీసి భారత్‌కు ఊపునిచ్చాడు. అయితే ఫీల్డింగ్ విఫలమైనా పాక్ బ్యాటర్లను నిలబెట్టింది.
Date : 21-09-2025 - 11:36 IST -
#Sports
Varun Chakravarthy: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా స్పిన్నర్!
ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు సామ్ అయూబ్ 4 స్థానాలు లాభపడి ఆరో స్థానానికి చేరుకున్నారు.
Date : 17-09-2025 - 4:14 IST -
#Sports
India vs UAE: 57 పరుగులకే కుప్పకూలిన యూఏఈ!
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకంగా మారారు. తమ అద్భుతమైన బౌలింగ్‌తో యూఏఈ బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేశారు. కులదీప్ యాదవ్ కేవలం 2.1 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.
Date : 10-09-2025 - 9:33 IST -
#Sports
Rohit- Kohli Angry: కుల్దీప్ యాదవ్‌పై కోహ్లి-రోహిత్ ఆగ్రహం.. వీడియో వైరల్
కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని స్టీవ్ స్మిత్ బౌండరీ లైన్ వైపు షాట్ ఆడాడు. బౌండరీపై నిలబడిన విరాట్ కోహ్లి విపరీతమైన చురుకుదనాన్ని ప్రదర్శించి బంతిపైకి దూసుకెళ్లి వేగంగా బంతిని కుల్దీప్ వైపు విసిరాడు.
Date : 04-03-2025 - 5:53 IST