Ktr
-
#Telangana
KTR: సంక్షేమ కార్యక్రమాలను ఆపితే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం: కేటీఆర్
KTR: పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. 50 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ కూడా పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేసేందుకు కూడా ఆలోచన చేసే సహాసం చేయలేదన్న కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన […]
Date : 08-01-2024 - 5:57 IST -
#Telangana
KTR: బోరబండ ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్, ఎందుకో తెలుసా!
KTR: తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని […]
Date : 07-01-2024 - 8:44 IST -
#Telangana
Telangana: పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, ఆ పార్టీకి అధిక సంఖ్యలో సీట్లు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Date : 07-01-2024 - 4:56 IST -
#Telangana
KTR: లోక్‌సభ బరిలో కేటీఆర్, కేసీఆర్ ఆదేశిస్తే పోటీకి సై!
KTR: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్, లేదా మల్కాజిగిరి నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇదే అంశంపై చర్చ వచ్చినప్పుడు కేటీఆర్ సానుకూలత చూపలేదట. అలా అని […]
Date : 07-01-2024 - 1:22 IST -
#Telangana
BRS Party: కాంగ్రెస్, బీఆర్ఎస్ ‘పథకాల’ లొల్లి, కేటీఆర్ నిరసన పోరు!
BRS Party: కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలో ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను కూడా నీరుగార్చిందని వాటిని పక్కన పెట్టే యోచనలో ఉందని BRS ఆరోపించింది. ఈ అంశంపై ప్రజలకు తెలియజేయాలని మరియు అవగాహన కల్పించాలని దాని పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, పార్టీ సీనియర్ నాయకుడు టి. హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్టీ నిరసనలు నిర్వహించాలని […]
Date : 06-01-2024 - 6:25 IST -
#Telangana
Formula E Race: ఫార్ములా ఇ రేసు రద్దు చేయడంపై కేటీఆర్ ఫైర్
గత ప్రభుత్వంలో హైదరాబాద్ (Hyderabad) లో ఫార్ములా ఇ రేసు ప్రారంభమైంది. కేటీఆర్(KTR) స్వయంగా ఈ రేసును ప్రారంభించారు. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఇ రేసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 06-01-2024 - 2:51 IST -
#Telangana
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో తెలిపిన కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) విజయం సాధించాలని చూస్తుంది. ఈ తరుణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..బుధువారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష చేసారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ నాయకులను పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు గెలిపించాలి? ఏ కారణం చేత ఓటు వేయాలి ? బీఆర్‌ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలంటే.. తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో […]
Date : 03-01-2024 - 8:02 IST -
#Telangana
KTR: జిహెచ్ఎంసీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా : కేటీఆర్
నూతన సంవత్సరాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వినూత్నంగా ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ భవన్ లో అయన పారిశుధ్యకార్మికులతో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ భవన్లో కార్మికులతో కలిసి జరుపుకుని వారితో సంభాషించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కెటిఅర్ తో పారిశుద్ద్య కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుసార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందన్నారు. పట్టణాలకు, పల్లెలకు అత్యంత […]
Date : 02-01-2024 - 11:26 IST -
#Speed News
KTR: న్యూయర్ వేళ.. కేటీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ!
KTR: ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఈ మేరకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో KTR ని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ భవన్ లోనే కలిసిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి MLA తలసాని శ్రీనివాస్ […]
Date : 01-01-2024 - 6:16 IST -
#Telangana
KTR: చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలి : కేటీఆర్
KTR: చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రానున్న పార్లమెoట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ గడ్డ మీద బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆయన సూచించారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన […]
Date : 25-12-2023 - 4:57 IST -
#Telangana
Bandla Ganesh: పవర్ లేనివారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు? కేటీఆర్ పై బండ్ల ఫైర్
Bandla Ganesh: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ బీఆర్ఎస్ పార్టీ పై మరోసారి విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంపై ఆయన ఘాటుగా స్పందించారు. అధికారం లేని వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఏం చేశారో, ఎంత దోచుకున్నారో, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి వచ్చారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఎంత […]
Date : 25-12-2023 - 11:58 IST -
#India
Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం… హిజాబ్ నిషేధంపై కేటీఆర్
హిజాబ్ నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని విమర్శించారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని అన్నారు.
Date : 25-12-2023 - 9:38 IST -
#Speed News
KTR : ‘ప్రజా దర్బార్’ పొమ్మంది.. ‘తెలంగాణ భవన్’ రమ్మంది.. ఇల్లందు అన్నపూర్ణకు కేటీఆర్ సాయం
KTR : ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్‌కు చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు వచ్చారు.
Date : 24-12-2023 - 6:33 IST -
#Telangana
Telangana: ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి: కేటీఆర్
కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి తెలంగాణయే కారణమని కేటీఆర్ అన్నారు.
Date : 24-12-2023 - 4:53 IST -
#Telangana
BRS Sweda Patram : కాంగ్రెస్ శ్వేత పత్రాల మీద కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
కాంగ్రెస్ ‘శ్వేత పత్రానికి’ ధీటుగా బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ (Sveda Patras) విడుదల చేసింది. వాస్తవానికి శనివారం ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్లో ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ కార్యక్రమం ఈరోజుకు వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆయన ‘స్వేదపత్రం’ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ […]
Date : 24-12-2023 - 12:21 IST