Ktr
-
#Telangana
KTR : ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం – కాంగ్రెస్ కు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR). అసెంబ్లీ హాల్ దగ్గర చిట్ చాట్ లో పాల్గొన్న కేటీఆర్..కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు…ప్రతి ఏడాది పీ ఏ సీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామని…ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని […]
Published Date - 01:01 PM, Wed - 13 December 23 -
#Telangana
Telangana Governor : కేసీఆర్ ఆరోగ్యం గవర్నర్ తమిళి సై ఆరా..
తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రమాదానికి గురైన దగ్గరి నుండి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీస్తూ..ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక పార్టీల అధినేతలు , సినీ ప్రముఖులు..కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న యశోద హాస్పటల్ కు వెళ్లి ఆయన్ని పరామర్శించి..ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో గవర్నర్ తమిళి […]
Published Date - 09:17 PM, Mon - 11 December 23 -
#Telangana
Malla Reddy : కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు – మల్లారెడ్డి
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆకక్తికర వ్యాఖ్యలు చేసారు. ఐటీ పరిశ్రమకు మాజీ మంత్రి కేటీఆర్ పెద్ద పీట వేశారని , ఆయన లేని లోటు ఐటీ పరిశ్రమలో కనిపిస్తుందని , కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు అని తనదైన శైలి లో కామెంట్స్ చేసారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ […]
Published Date - 03:38 PM, Mon - 11 December 23 -
#Telangana
Telangana Assembly Sessions: డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Published Date - 06:57 PM, Sat - 9 December 23 -
#Speed News
KTR: ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రమాణస్వీకారం వాయిదా, కారణమిదే!
KTR: కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో కేటీఆర్ మరో రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాలేకపోయారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. కేసీఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి కూడా కేటీఆర్ […]
Published Date - 01:39 PM, Sat - 9 December 23 -
#Telangana
Sukesh Chandrashekhar : మీకు ‘జైలు సమయం’ ఆసన్నమైంది కేటీఆర్ – సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
మీకు 'జైలు సమయం' అస్సన్నమైంది కేటీఆర్ అంటూ జైలు నుంచి తన అడ్వకేట్ ద్వారా పంపిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది
Published Date - 12:27 PM, Fri - 8 December 23 -
#Telangana
KTR: ప్రజా హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కేటీఆర్
ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అనేక కుట్రలు పన్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
Published Date - 12:32 PM, Thu - 7 December 23 -
#Telangana
Telangana Next IT Minister : కాంగ్రెస్ లో ఐటీ మినిస్టర్ అర్హత ఎవరికీ ఉంది..?
కేటీఆర్ కు దీటుగా ఐటీ ను డెవలప్ చేసే సత్తా కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ ఉందనే చర్చ ఐటీ వర్గాల్లో జోరుగా సాగుతోంది
Published Date - 05:31 PM, Tue - 5 December 23 -
#Telangana
Prakash Raj : కేసీఆర్ కు ధైర్యం చెపుతూ ప్రకాష్ రాజ్ ట్వీట్
ప్రజల తీర్పును గౌరవిస్తున్నా.. కంగ్రాట్స్ టు కాంగ్రెస్.. థాంక్యూ కేసీఆర్, కేటీఆర్ ఫర్ ఎవ్రీథింగ్
Published Date - 03:47 PM, Tue - 5 December 23 -
#Speed News
KTR: రేపు రాష్ట్రవ్యాప్తంగా జనగామ జడ్పీఛైర్మన్ సంపత్‌రెడ్డికి నివాళులు అర్పించాలి – కేటీఆర్
KTR: జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పార్ధివదేహానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ […]
Published Date - 01:56 PM, Tue - 5 December 23 -
#Telangana
BRS : కేటీఆర్ సమావేశానికి డుమ్మా కొట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు..పార్టీ ఏమైనా మారుతున్నారా..?
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , LB నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లు గైర్హాజరయ్యారు
Published Date - 03:53 PM, Mon - 4 December 23 -
#Telangana
KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్
ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని కేటీఆర్ అన్నారు.
Published Date - 03:19 PM, Mon - 4 December 23 -
#Telangana
Seethakka : 200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది మా ములుగు ప్రజలే : కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకస్థానాలను ఓడించేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేసింది. అయితే ఈ
Published Date - 08:25 AM, Mon - 4 December 23 -
#Telangana
Hattrick Loading 3.0 : ఉత్కంఠ రేపుతున్న కేటీఆర్ ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0’ ట్వీట్ ..
ఇప్పుడు హ్యాట్రిక్ లోడింగ్ 3.0. సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ట్వీట్ చేయడం
Published Date - 10:27 PM, Sat - 2 December 23 -
#Telangana
KTR: పోలింగ్ పూర్తి కాకుండా ఎగ్జిట్ ఫలితాలా? అవన్నీ చెత్త ఫలితాలు: కేటీఆర్
కౌంటింగ్ కోసం వేచి చూద్దాం... ఫలితాలు BRS గెలిచినట్లు చూపుతాయి అని కేటీఆర్ అన్నారు.
Published Date - 03:20 PM, Fri - 1 December 23