Kohli
-
#Sports
Rohit-Virat Future: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్-విరాట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది?
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆటతీరుతో టీమ్ మేనేజ్‌మెంట్, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Date : 20-11-2024 - 1:44 IST -
#Sports
Border-Gavaskar Trophy: టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్‌కు గాయం, మొదటి టెస్టు డౌటే?
నివేదిక గిల్ గాయాన్ని ధృవీకరించింది. అయితే పెర్త్‌లో ప్రారంభ టెస్ట్‌కు గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది మాత్రం స్పష్టం చేయలేదు.
Date : 16-11-2024 - 8:15 IST -
#Sports
Kumble Prediction: న్యూజిలాండ్‌ను హెచ్చరించిన అనిల్ కుంబ్లే.. టీమిండియా ప్లాన్ ఇదేనా..?
భారత బ్యాట్స్‌మెన్ ఎలా బ్యాటింగ్ చేస్తారో నాకు తెలుసు. ఒకవేళ 150 లేదా 175 పరుగుల ఆధిక్యం సాధిస్తే న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది.
Date : 19-10-2024 - 9:48 IST -
#Sports
RCB Captains: ఎంతమంది కెప్టెన్లను మార్చినా రాత మారలేదు
RCB Captains: ఆర్సీబీ చాలా మంది కెప్టెన్లను మార్చింది. రాహుల్ ద్రవిడ్ ఆర్సీబీకి తొలి కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2008లో ఫ్రాంచైజీ కెప్టెన్సీని ద్రవిడ్‌కు అప్పగించింది. అయితే ద్రవిడ్ ఒక సీజన్ మాత్రమే ఆర్సీబీకి కెప్టెన్‌గా కొనసాగాడు. తరువాతి సీజన్‌లో కెప్టెన్‌ని మార్చారు. ఇప్పటివరకు మొత్తం ఏడుగురు కెప్టెన్లు మారారు.
Date : 21-09-2024 - 7:25 IST -
#Sports
Team India Arrives Chennai: బంగ్లాతో టెస్టు సిరీస్.. చెన్నైలో వాలిపోయిన టీమిండియా..!
సెప్టెంబరు 19న బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు సిద్ధమయ్యేందుకు టీమిండియా ఈరోజు నుంచే క్యాంప్‌ను ప్రారంభించనుంది. ఈ శిబిరం సెప్టెంబర్ 18 వరకు కొనసాగనుంది.
Date : 13-09-2024 - 10:05 IST -
#Sports
Lasith Malinga Birthday: యార్కర్ కింగ్ లసిత్ మలింగ బర్తడే స్పెషల్
మలింగ తన ఆట ఆధారంగా ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు.లసిత్ మలింగ గాలే సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తన స్నేహితులతో కలిసి ఇసుకలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అప్పట్లో టెన్నిస్ బంతులతో క్రికెట్ ఆడేవాడు. అతని తండ్రి బస్ మెకానిక్ గా పని చేసేవారు, ఆర్థిక సమస్యలున్నప్పటికీ తన కొడుకు కలను నెరవేర్చవడానికి కృషి చేశాడు. లసిత్ మలింగ 17 ఏళ్ల వయసులో తొలిసారి లెదర్ బాల్ తో ఆడాడు
Date : 28-08-2024 - 4:25 IST -
#Sports
ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన రోహిత్, కుల్దీప్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 118 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా జట్టు 116 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు.మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు
Date : 14-08-2024 - 2:55 IST -
#Sports
IND vs SL 3rd ODI: కుప్పకూలిన భారత్, వణికించిన లంక బౌలర్లు
మూడో వన్డేలో భారత బ్యాటర్లు తేలిపోయారు.ఆరంభంలో రోహిత్ దూకుడుగా ఆడినప్పటికీ ఆ తర్వాత గిల్, కోహ్లీ, పంత్ ఇలా వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే అద్భుత బౌలింగ్ తో భారత బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్ కు చేర్చాడు.
Date : 07-08-2024 - 7:48 IST -
#Sports
IND vs SL 3rd ODI: 27 ఏళ్ల ఇజ్జత్ భారత్ చేతుల్లో, కాపాడుతారా?
శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ కోల్పోతే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 27 ఏళ్లుగా శ్రీలంకతో ఏ ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోలేదు. భారత్ చివరిసారిగా 1997లో శ్రీలంకతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది.
Date : 07-08-2024 - 1:41 IST -
#Sports
WTC Points Table: ఫైనల్ బెర్త్ భారత్ కే రెండో ప్లేస్ రేసులో ఉన్న జట్లు ఇవే
డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ఫైనల్ రేసులో టీమిండియా ముందుంది. టెస్ట్ ఫార్మాట్ లోనూ నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
Date : 22-07-2024 - 3:26 IST -
#Sports
Gautam Gambhir: కథలు పడకుండా దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందే: గంభీర్
ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకే గంభీర్ కొత్త రూల్స్ తీసుకురానున్నాడు. తాజాగా గంభీర్ చెప్పినట్టుగానే బీసీసీఐ ఓ నియమాన్ని ప్రకటించింది. ఆగస్ట్ నెలలో జరిగే దులీఫ్ ట్రోఫీలో టీమ్ఇండియా టెస్ట్ జట్టులోని రెగ్యులర్ సభ్యులు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది.
Date : 17-07-2024 - 4:42 IST -
#Sports
India vs Sri Lanka: బీసీసీఐని విశ్రాంతి కోరిన మరో సినీయర్ ఆటగాడు.. ఎవరంటే..?
ప్రస్తుతం టీమిండియా శ్రీలంక (India vs Sri Lanka) పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.
Date : 16-07-2024 - 12:00 IST -
#Sports
Team India Future: గంభీర్ వచ్చాడు..టీమిండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?
టీమ్ ఇండియాకు గతంలో రాహుల్ ద్రవిడ్, గ్యారీ కిర్‌స్టన్, డంకన్ ఫ్లెచర్ వంటి ప్రశాంతమైన వ్యక్తులు కోచ్‌లుగా సేవలందించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ కు వచ్చింది అంత సున్నితమైన వ్యక్తి అయితే కాదు.
Date : 14-07-2024 - 8:55 IST -
#Sports
Gill Special Record: జింబాబ్వే గడ్డపై గిల్ ప్రత్యేక రికార్డు.. ఏంటంటే..?
రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. కాగా, శుభ్‌మన్ గిల్ (Gill Special Record) ఓ ప్రత్యేకత సాధించాడు.
Date : 11-07-2024 - 11:15 IST -
#Sports
Sri Lanka Tour: సెప్టెంబర్ వరకు క్రికెట్‌కు దూరం కానున్న టీమిండియా స్టార్ ప్లేయర్స్..!
భారత్ జట్టు శ్రీలంక పర్యటనకు (Sri Lanka Tour) వెళ్లనుంది. అక్కడ జూలై 27 నుండి టీం ఇండియా శ్రీలంకతో 3 T20, 3 ODI మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది.
Date : 09-07-2024 - 9:01 IST