HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Kohli News

Kohli

  • T20 World Cup 2024

    #Sports

    T20 World Cup 2024: పాకిస్థాన్ తో తలపడే టీమిండియా జట్టు

    టి20 ప్రపంచ కప్ భారత్‌ తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు అమెరికాతో జరిగిన సూపర్‌ ఓవర్‌లో పాక్‌ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్యూయార్క్‌ మైదానంలో జూన్‌ 9న భారత్‌ పాకిస్థాన్‌ తో భీకర పోరుకు సిద్ధమైంది.

    Published Date - 06:15 PM, Sat - 8 June 24
  • Ambati Rayudu joker

    #Sports

    Ambati Rayudu joker: అంబటి రాయుడిని వదిలేయండి ప్లీజ్.. పీటర్సన్ రిక్వెస్ట్

    ఐపిఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం ఓ చిట్ చాట్ సందర్భంగా కెవిన్ పీటర్సన్ అంబటి రాయుడిని జోకర్ అని పిలిచాడు. తదనంతరం భారత అభిమానులు సోషల్ మీడియాలో అంబటి రాయుడిని టార్గెట్ చేస్తున్నారు.

    Published Date - 06:41 PM, Tue - 28 May 24
  • RCB vs CSK

    #Sports

    RCB vs CSK: కీలక మ్యాచ్ లో రాణించిన విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్

    బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అటాకింగ్ బ్యాటింగ్ తో అలరించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే ప్లేఆఫ్ రేసులో కోహ్లీ మరింత రాణించి ఉండాల్సింది. ఇక కోహ్లీకి తోడు ఫాఫ్ డు ప్లెసిస్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు.

    Published Date - 09:31 PM, Sat - 18 May 24
  • Virat Kohli

    #Sports

    Kohli On Impact Player: ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌పై విరాట్ కోహ్లీ అభిప్రాయం ఇదే..!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి సీజన్ నుండి ఇన్నింగ్స్ మధ్యలో ప్రత్యామ్నాయ ఆటగాడి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రారంభమైంది.

    Published Date - 06:05 PM, Sat - 18 May 24
  • Virat Kohli

    #Sports

    Kohli: కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ నిజంగానే క్వాలిఫై అవుతుందా?

    Kohli: ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నప్పటి నుంచి ప్లేఆఫ్స్లో అవకాశం దక్కడం వరకు బెంగళూరుకు చెందిన ఆ జట్టు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, అన్ని అడ్డంకులను అధిగమించి ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందా? అది జరగాలంటే సీఎస్కేను భారీ తేడాతో ఓడించాలి. ఫలితంగా గ్రూప్లో సీఎస్కే, ఆర్సీబీలకు సమాన పాయింట్లు, ఆర్సీబీ నెట్ రన్ రేట్తో ముందుండాలి. సీఎస్కేతో […]

    Published Date - 09:29 PM, Tue - 14 May 24
  • BCCI Central Contract

    #Sports

    T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే

    ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.

    Published Date - 07:26 PM, Mon - 6 May 24
  • RCB vs SRH

    #Sports

    RCB vs SRH: ఆర్‌సీబీ బౌలర్లకు మళ్లీ దబిడిదిబిడే బెంగళూరుతో మ్యాచ్‌కు సన్‌రైజర్స్ రెడీ

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి బౌలర్లు వణికిపోతున్నారు...ఒకటా రెండా.. ఏకంగా మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు రికార్డు స్కోర్లు నమోదు చేసింది...అసలు సన్‌రైజర్స్ బ్యాటర్లు క్రీజులోకి వస్తున్నారంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు ఫీజులు ఎగిరిపోతున్నాయి.

    Published Date - 07:59 PM, Wed - 24 April 24
  • RCB vs LSG

    #Sports

    RCB vs LSG Match Prediction: ఆర్సీబీ వర్సెస్ లక్నో… గెలుపెవరిది ?

    ఈ సారి భారీ ఆశలతో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన ఆర్సీబీ తొలి మ్యాచ్ లో చెన్నై చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి జట్టు చెన్నై కావడం, ధోనీ, కోహ్లీ మధ్య మంచి బాండింగ్ కారణంగా ఆ మ్యాచ్ ని ఫ్యాన్స్ పెద్దగా కన్సిడర్ చేయలేదు.

    Published Date - 06:39 PM, Mon - 1 April 24
  • IPL Playoff Scenarios

    #Sports

    Kohli IPL Participation: విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఆడ‌తాడా..?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Kohli IPL Participation) 2024 ప్రారంభం కావడానికి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

    Published Date - 01:30 PM, Thu - 7 March 24
  • T20 World Cup

    #Sports

    T20 World Cup: క్రికెటర్లకు తీరని కల.. అదేంటో చూడండి

    టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నో రికార్డుల్ని తిరగరాశాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు

    Published Date - 11:34 PM, Sat - 3 February 24
  • Virat Kohli

    #Sports

    Virat Kohli: విరాట్ కోహ్లీ మొద‌టి రెండు టెస్టుల‌కు దూరం కావ‌టానికి కార‌ణ‌మిదేనా..?

    ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల నుంచి భారత వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) తన పేరును ఉపసంహరించుకున్న విష‌యం తెలిసిందే. కోహ్లీ పేరును తొలుత‌ టీమిండియా జట్టులో చేర్చారు.

    Published Date - 02:58 PM, Tue - 30 January 24
  • Top News Today

    #India

    Top News Today: దేశవ్యాప్తంగా జరిగిన నేటి ముఖ్యంశాలు

    రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.

    Published Date - 02:55 PM, Tue - 30 January 24
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: టీమిండియా ప్లేయర్స్ ని ఇమిటేట్ చేసిన రోహిత్ శర్మ

    సహచర ఆటగాళ్లను ఇమిటేట్ చేయడంలో రోహిత్ ముందుంటాడు. ఆ మధ్య శ్రేయాస్ అయ్యర్ ని ఇమిటేట్ చేసిన వీడియో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెల్సిందే.

    Published Date - 07:46 PM, Sat - 27 January 24
  • Praveen Kumar

    #Sports

    Praveen Kumar: ధోనీ , కోహ్లీ, సచిన్ పై మాజీ క్రికెటర్ కామెంట్స్

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాహి కెప్టెన్సీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Published Date - 08:43 PM, Wed - 10 January 24
  • Team India

    #Sports

    Team India: ఈ స్టేడియంలో 30 ఏళ్లుగా టీమిండియా గెలవలేకపోయింది..!

    భారత్-దక్షిణాఫ్రికా (Team India) మధ్య టెస్టు సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది.

    Published Date - 07:16 AM, Sun - 31 December 23
  • ← 1 2 3 4 5 →

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

Latest News

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd