HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs Sri Lanka Live Score Ind Vs Sl 3rd Odi Dunith Wellalage

IND vs SL 3rd ODI: కుప్పకూలిన భారత్, వణికించిన లంక బౌలర్లు

మూడో వన్డేలో భారత బ్యాటర్లు తేలిపోయారు.ఆరంభంలో రోహిత్ దూకుడుగా ఆడినప్పటికీ ఆ తర్వాత గిల్, కోహ్లీ, పంత్ ఇలా వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే అద్భుత బౌలింగ్ తో భారత బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్ కు చేర్చాడు.

  • Author : Vamsi Chowdary Korata Date : 07-08-2024 - 7:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs SL 3rd ODI
IND vs SL 3rd ODI

IND vs SL 3rd ODI: భారత్-శ్రీలంక మధ్య మూడో మరియు చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. సిరీస్ సమం కావాలంటే భారత్ 249 పరుగులు చేయాల్సి ఉంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండోల నుంచి శుభారంభం లభించింది. శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో శ్రీలంక జట్టు 280 పరుగుల మార్కును సులువుగా దాటుతుందని అనిపించినా.. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాన్ పరాగ్‌ని బౌలింగ్‌కు ఆహ్వానించాడు. పరాగ్ మ్యాజిక్ తో లంకను కట్టడి చేసి 248 పరుగులకే పరిమితం చేశాడు.

తొలి వన్డే టై అయిన తర్వాత రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. చివరి వన్డేలో విజయం సాధించి సమం చేయాలని భారత్ బరిలోకి దిగింది. అయితే లంక బౌలర్ల దూకుడికి టీమిండియా బ్యాటర్లు తలొగ్గారు. ఆరంభంలో రోహిత్ దూకుడుగా ఆడినప్పటికీ ఆ తర్వాత గిల్, కోహ్లీ, పంత్ ఇలా వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే అద్భుత బౌలింగ్ తో భారత బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్ కు చేర్చాడు. వెల్లలాగే బౌలింగ్ లో రోహిత్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా జట్టు స్కోర్ 100 సమయానికి 7 వికెట్లు కుప్పకూలాయి.

Also Read: IND vs SL 3rd ODI: కుప్పకూలిన భారత్, వణికించిన లంక బౌలర్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3rd ODI
  • cricket news
  • Dunith Wellalage
  • Ind vs SL
  • india score
  • kohli
  • Live Score
  • match updates
  • rohit
  • Srilanka Score

Related News

    Latest News

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd