KKR
-
#Sports
ఐపీఎల్ 2026కు ముందు భారత క్రికెటర్ రిటైర్మెంట్!
మొత్తంగా ఐపీఎల్ ద్వారా ఆయన సుమారు రూ. 5 కోట్లు సంపాదించారు. తన కెరీర్‌లో మొత్తం 11 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కరియప్ప 8 వికెట్లు పడగొట్టారు.
Date : 13-01-2026 - 4:04 IST -
#Sports
ఐపీఎల్ 2026ను బ్యాన్ చేసిన బంగ్లాదేశ్!
ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారం కేవలం IPL నిషేధానికే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్ తన జట్టును భారత్‌కు పంపేందుకు కూడా నిరాకరించింది.
Date : 05-01-2026 - 2:41 IST -
#Sports
ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!
అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, యశ్ ధుల్, విజయ్ శంకర్, దీపక్ హుడా, అల్జారీ జోసెఫ్ వంటి ప్రముఖ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు.
Date : 17-12-2025 - 9:44 IST -
#Sports
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?
గత సీజన్‌లో అజింక్యా రహానే బ్యాటర్‌గా సగటు ప్రదర్శన మాత్రమే చేశారు. కెప్టెన్‌గా కూడా అతని నిర్ణయాలపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాను విడుదల చేసినప్పుడు రహానే కెప్టెన్సీపై కేకేఆర్ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Date : 16-12-2025 - 8:30 IST -
#Sports
ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆటగాళ్లు వీరే!
వెంకటేష్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కేకేఆర్ ఇతడికి రూ. 23.75 కోట్లు చెల్లించగా, ఈసారి వేలంలో అతని ధర గణనీయంగా తగ్గి రూ. 7 కోట్లకు చేరుకుంది.
Date : 16-12-2025 - 7:30 IST -
#Sports
మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అతను తన బేస్ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు.
Date : 16-12-2025 - 4:37 IST -
#Sports
రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!
కేకేఆర్, సీఎస్‌కే మధ్య హోరాహోరీగా సాగిన 'బిడ్డింగ్ వార్'లో చివరకు షారూఖ్ ఖాన్ జట్టు విజయం సాధించింది.
Date : 16-12-2025 - 3:45 IST -
#Sports
IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?
ఈసారి పెద్ద బడ్జెట్ ఉన్నందున చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ వంటి జట్లు అతని గురించి తప్పకుండా ఆలోచిస్తున్నాయి. పర్స్‌లో KKR వద్ద రూ. 64.3 కోట్లు, సీఎస్కే వద్ద రూ. 43.4 కోట్లు మిగిలి ఉన్నాయి.
Date : 11-12-2025 - 2:09 IST -
#Sports
IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రెండు జట్ల వద్ద డబ్బు ఎక్కువగా ఉంది. CSK పర్సులో రూ. 43.40 కోట్లు మిగిలి ఉన్నాయి.
Date : 10-12-2025 - 9:25 IST -
#Sports
Andre Russell Retirement: ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన ఆండ్రీ రస్సెల్!
ఆండ్రీ రస్సెల్ ఇకపై కోల్‌కతా నైట్ రైడర్స్ కోసం మైదానంలో కనిపించకపోయినా.. అతను కోచ్‌గా జట్టుతో ఉంటాడు. అతనికి పవర్ కోచ్ బాధ్యత లభించింది. IPL చరిత్రలో అతను మొదటి పవర్ కోచ్ అవుతాడు.
Date : 30-11-2025 - 1:29 IST -
#Sports
Andre Russell: ఐపీఎల్‌లో ఆండ్రీ రసెల్ కోసం రెండు జట్ల మధ్య పోటీ?!
SRH జట్టుకు లోయర్ ఆర్డర్‌లో పవర్-హిట్టర్, నమ్మకమైన ఫినిషర్ కొరత చాలా కాలంగా ఉంది. ఆండ్రీ రసెల్‌ను కొనుగోలు చేయడం ద్వారా SRH తమ బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేసుకోవచ్చు.
Date : 18-11-2025 - 4:55 IST -
#Sports
KKR: కేకేఆర్ విడుదల చేయనున్న ఆటగాళ్ల ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్ 2024లో శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టారు. అయితే ఆ తర్వాత అతన్ని కేకేఆర్ విడుదల చేసింది. ఐపీఎల్ 2025 కోసం ఫ్రాంచైజీ అజింక్య రహానేను జట్టులోకి తీసుకొని అతన్ని కెప్టెన్‌గా నియమించింది.
Date : 15-11-2025 - 4:55 IST -
#Sports
IPL 2026 రిటెన్షన్, మినీ వేలం… బడాబడా ప్లేయర్లంతా బయటకే?
ఐపీఎల్ 2026 మినీ వేలంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సంజు శాంసన్ – రవీంద్ర జడేజా ట్రేడ్ డీల్స్ ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 15న రిటెన్షన్ జాబితాలు సమర్పించాల్సి ఉండగా, ఆ తర్వాత కూడా ట్రేడ్ విండోలు తెరిచే ఉంటాయని తెలుస్తోంది. డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. ఈ రిటెన్షన్ ప్రాసెస్ను లైవ్లో ఎలా చూడాలి, ప్రత్యక్ష ప్రసారం ఎప్పుడు జరుగుతుందనే వివరాల కోసం వార్తలోకి వెళ్లాల్సిందే. ఐపీఎల్ 2025 […]
Date : 15-11-2025 - 10:28 IST -
#Sports
IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌లోకి టిమ్ సౌథీ, షేన్ వాట్సన్!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అభిషేక్ నాయర్ కొత్త ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఆయన చంద్రకాంత్ పండిట్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను సహాయ కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ గురువారం ప్రకటించింది.
Date : 14-11-2025 - 6:55 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్లనున్నాడా? అసలు నిజం ఇదే!
రోహిత్ శర్మకు సన్నిహితుడైన అభిషేక్ నాయర్ చాలా సంవత్సరాలుగా KKRతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను కోల్‌కతాకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు నాయర్‌ను టీమ్ హెడ్ కోచ్‌గా నియమించారు.
Date : 30-10-2025 - 8:16 IST