Kerala
-
#South
Bus Falls: కొత్త సంవత్సరం రోజు విషాదం.. కేరళలో బస్సు బోల్తా.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
కొత్త సంవత్సరం తొలిరోజు కేరళలోని ఇడుక్కిలో టూరిస్ట్ బస్సు బోల్తా (Bus Falls) పడడంతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున తొర్రూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో బోల్తా పడిన బస్సు సమీపంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలు కనిపించాయి.
Date : 01-01-2023 - 1:15 IST -
#South
Kerala Bride: ఢోలుతో అదరగొట్టిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
పెళ్లి వేడుకను (Wedding) జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు ఈ తరం పెళ్లి కూతుళ్లు.
Date : 27-12-2022 - 3:44 IST -
#World
Maternity Leaves: కేరళలో విద్యార్థినులకు మాతృత్వ సెలవులు
18 ఏళ్లు నిండిన బాలికలందరికీ శుభవార్త. మొట్టమొదటిసారిగా ఓ విశ్వవిద్యాలయం చదువుతున్న బాలికలకు ప్రసూతి సెలవులు (Maternity Leaves) ఇవ్వాలని ప్రకటించింది.
Date : 25-12-2022 - 8:39 IST -
#India
Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఇడుక్కిలో శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతులు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు.
Date : 24-12-2022 - 8:55 IST -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ (Rahul Gandhi) ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ సరితానాయర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2019 ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభకు సరిత పోటీచేయగా.. ఆమెపై చీటింగ్ కేసులుండటంతో హైకోర్టు అనర్హత వేటు వేసింది.
Date : 18-12-2022 - 6:50 IST -
#Speed News
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కేరళలో పర్యటించనున్నారు.
Date : 17-12-2022 - 12:54 IST -
#Speed News
No Entry for CBI in 9 States: ఆ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’ కు నో ఎంట్రీ..!
అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లో (States) కేసులను (Cases) దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది
Date : 15-12-2022 - 2:27 IST -
#South
Bird flu: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం.. వాటిని చంపాలని అధికారులు ఆదేశాలు
కేరళలో బర్డ్ ఫ్లూ (Bird flu) కలకలం రేపుతోంది. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో ఫ్లూ పంజా విసిరింది. ఇతర ప్రాంతాలకు బర్డ్ ఫ్లూ (Bird flu) వ్యాపించే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ దూరం వరకు ఉన్న కోళ్లు, బాతులు, పెంపుడు పక్షులు చంపాలని ప్రభుత్వం ఆదేశించింది.
Date : 15-12-2022 - 11:15 IST -
#Trending
Pregnant Tribal Woman : మూడున్నర కి.మీ డోలీలో వెళ్లిన గర్బిణీ గిరిజన మహిళ
కేరళలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణీ గిరిజన మహిళను ఆమె గ్రామానికి వెళ్లే రహదారి దెబ్బతినడంతో
Date : 12-12-2022 - 7:43 IST -
#World
Snake in Plane: ఎయిరిండియా విమానంలో పాము.. ప్రయాణికులలో కలకలం
పాము అనే పేరు చాలా మందికి భయం వేస్తుంది. విమానంలో పాము (Snake in Plane) ఉంటుందని ఎవరూ ఊహించలేరు. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో పాము (Snake in Plane) కనిపించడంతో కలకలం రేగింది. శనివారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు దాని కార్గో హోల్డ్‌లో పాము కనిపించింది. ఈ మేరకు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ అధికారి ఒకరు సమాచారం అందించారు. దీనిపై ఇప్పుడు విచారణ జరుపుతామని చెప్పారు. దిగ్గజ […]
Date : 11-12-2022 - 7:20 IST -
#India
Heat Waves: భారత్ లో తీవ్రమైన వడగాలులు.. హెచ్చరించిన వరల్డ్ బ్యాంక్
భారత్ లో జనాభాతో పాటు ఉష్ణోగ్రత(Heat Waves)లు తీవ్రంగా పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు (World Bank) నివేదిక వెల్లడించింది. త్వరలో మనిషి మనుగడ పరిమితిని మించి వడగాల్పులు వీచే ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ మారొచ్చని హెచ్చరించింది. ‘భారత శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలు’ పేరుతో వరల్డ్ బ్యాంక్ ఈ నివేదిక రూపొందించింది. భారత కార్మికులపై తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని పేర్కొంది. భారత్ ముందస్తు అధిక ఉష్ణోగ్రతల(Heat Waves)ను ఎదుర్కొంటోందని.. ఇది చాలా కాలం […]
Date : 08-12-2022 - 6:35 IST -
#South
Kerala CM Tour: కేరళ సీఎం ‘లండన్’ పర్యటనకు 43 లక్షల ఖర్చు!
అక్టోబర్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన బృందం లండన్ పర్యటనకు రూ.43 లక్షలు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ వెల్లడించింది.
Date : 03-12-2022 - 2:43 IST -
#Andhra Pradesh
Elephant Attacked: ఏనుగు ముందు ఫోటోలకు ఫోజులిచ్చిన కొత్త జంట.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
సాధారణంగా పెళ్లికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికి ముందు పెళ్లికి తర్వాత అనేక ప్రదేశాలకు తిరిగి ఫోటోలకు ఫోజులు
Date : 01-12-2022 - 9:16 IST -
#Special
Bengaluru Rapido Driver: ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారం…
బెంగళూరులో ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Date : 30-11-2022 - 11:05 IST -
#South
107 Year Jail: దారుణం.. కూతురిపై అత్యాచారం.. నిందితుడికి 107 ఏళ్ల జైలు
కేరళలోని పతనంతిట్టాలోని పోక్సో కోర్టు సోమవారం తనతో నివసిస్తున్న ఒక మానసిక వికలాంగ చిన్న కుమార్తెపై అత్యాచారం చేసిన వ్యక్తికి 107 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Date : 29-11-2022 - 5:10 IST