Kcr
-
#Telangana
BRS Party: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేనా.. పండితులు ఏం చెప్పారంటే!
BRS Party: పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికలు పాలకపక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే దిగ్విజయం పొందే అవకాశం ఉందని చెప్పారు. క్రోది నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని దీని వలన వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయన్నారు. వ్యవసాయ […]
Date : 09-04-2024 - 11:50 IST -
#Telangana
Lok Sabha 2024: వరంగల్ టికెట్ ఉద్యమ నేతకే.. కేసీఆర్ తంటాలు
దేశంలో లోకసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇందుకోసం ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేశాయి. అయితే తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వరంగల్ స్థానం తలనొప్పిగా మారింది.
Date : 09-04-2024 - 5:38 IST -
#Speed News
Uttam Kumar Reddy : 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు
త్వరలో 25 మంది బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 07-04-2024 - 7:10 IST -
#Telangana
BRS to TRS : మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు.. ఈ నెల 27న..?
పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Date : 07-04-2024 - 6:38 IST -
#Telangana
KCR : కవిత గురించి కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor Scam)లో ఇటీవల కేసీఆర్ (KCR) కుమార్తె కవిత (Kavitha)ను అరెస్ట్ చేసి కేంద్ర అధికారులు విచారిస్తున్నారు.
Date : 07-04-2024 - 1:07 IST -
#Telangana
BRS Boss : గులాబీ బాస్ ప్రెస్‌మీట్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఏం చెప్పబోతున్నారు ?
BRS Boss : ‘రెండు మూడు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం చెబుతాను’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన కామెంట్స్‌పై రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది.
Date : 07-04-2024 - 11:37 IST -
#Telangana
MLA Tellam Venkata Rao: కేసీఆర్ కు బిగ్ షాక్.. తుక్కుగూడ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రోజురోజుకి బలపడుతుంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో కారు జోరు తగ్గుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా బీఆర్ఎస్ కు మరో గట్టి షాక్ తగిలింది
Date : 06-04-2024 - 11:31 IST -
#Telangana
Revanth Reddy : ఊరుకోవడానికి నేను జానారెడ్డి ని కాదు..రేవంత్ రెడ్డిని..జాగ్రత్త కేసీఆర్
కేసీఆర్ ఏమాట్లాడిన చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నారేమో..నేను జానారెడ్డిని కాదు..రేవంత్ రెడ్డిని..ఎలాపడితే..అలామాట్లాడితే..చర్లపల్లి జైల్లో వేస్తాం
Date : 06-04-2024 - 9:43 IST -
#Telangana
Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.
Date : 06-04-2024 - 4:17 IST -
#Telangana
Satyavathi Rathod : పార్టీ మార్పుపై స్పందించిన సత్యవతిరాథోడ్
Satyavathi Rathod: బీఆర్ఎస్(brs) నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్(Congress)లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను పార్టీని వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi […]
Date : 06-04-2024 - 12:55 IST -
#Telangana
KCR Polam Baata: 10 వేల మంది రైతులతో మేడిగడ్డకు పోదాం: కేసీఆర్
సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
Date : 05-04-2024 - 5:45 IST -
#Telangana
Jagdish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagdish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉదయం పరిశీలించారు.
Date : 04-04-2024 - 4:53 IST -
#Telangana
KCR : ఏప్రిల్ 15 న మెదక్ లో కేసీఆర్ భారీ సభ ..
దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది
Date : 03-04-2024 - 9:19 IST -
#Telangana
KCR : కేసీఆర్‌ను చూస్తే జాలేస్తోంది – సీఎం రేవంత్
మూడోసారి సీఎం పీఠం ఫై కూర్చువాలని కలలు కన్నా అది కాస్త ‘కల’గానే మిగలడం..కూతురు (Kavitha) తీహార్ జైలు కు వెళ్లడం..వరుసపెట్టి నేతలు పార్టీని వీడడం..ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ (KCR) ను చూస్తుంటే జాలేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ నెల 06 న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున బహిరంగసభ ఏర్పటు చేయబోతుంది…ఈ క్రమంలో సభ ఏర్పాట్లను, ప్రాంగణాన్నిసీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పరిశీలించి నిర్వాహకులకు పలు […]
Date : 03-04-2024 - 10:46 IST -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్ చెల్లని 1000 నోటు: సీఎం రేవంత్
కేసీఆర్‌ను రూ.1000 నోటుతో పోలుస్తూ, ఆయన ఇంకెప్పటికీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని, అలాంటి నోటు ఇంకెవరైనా వద్ద ఉంటే జైలుకెళతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Date : 02-04-2024 - 5:10 IST