Kcr
-
#Telangana
Malla Reddy : కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన మల్లారెడ్డి
మల్కాజ్ గిరిలో మొతం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మల్లారెడ్డి బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు అంత చర్చగా మారింది
Date : 26-04-2024 - 5:55 IST -
#Telangana
KTR: రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ నేతలకు కేటీఆర్ ముఖ్య సూచనలు
KTR: బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలలో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, […]
Date : 26-04-2024 - 4:32 IST -
#Telangana
Lok Sabha Polls : ఫస్ట్ టైం లోక్ సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం
గత 20 ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఎవరొకరు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం ఒక్కరు కూడా బరిలో నిల్చోలేదు.
Date : 26-04-2024 - 9:42 IST -
#Telangana
KCR : కేసీఆర్ కాలం చెల్లిన నాయకుడయ్యాడా?
మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకు కేసీఆర్ కేంద్రంగా ఉండేవారు.
Date : 25-04-2024 - 10:20 IST -
#Telangana
Lok Sabha Elections : ‘చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటే’ ఏంలాభం కేసీఆర్..? – రేవంత్ రెడ్డి
కారు పని అయిపోయందని.. అందుకే కేసీఆర్ బస్సు వేసుకొని బయలుదేరాడని 'కేసీఆర్ బస్సు యాత్ర' ఫై ఎద్దేవా చేశారు.
Date : 25-04-2024 - 9:09 IST -
#Telangana
KCR : కాళేశ్వరం విచారణలో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న అధికారులు..!
తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని న్యాయ కమిషన్ బుధవారం విచారణ ప్రారంభించింది.
Date : 25-04-2024 - 7:19 IST -
#Telangana
Telangana: అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్ళాడు: సీఎం రేవంత్
అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్లిండు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలకు దిగారు.
Date : 25-04-2024 - 12:11 IST -
#Telangana
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించిన నల్లగొండ రైతులు
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించారు నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు. ఐకేపీ సెంటర్ కాంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు రైతులు. ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడు నది ఎండాకాలం కుడా నీళ్లు మతల్లు దునికేవని, మీరు ఉన్నప్పుడే అప్పుడే మంచిగుండే సార్.. మల్లా మీ పాలనే రావాల”ని నినాదాలు చేశారు. […]
Date : 24-04-2024 - 8:44 IST -
#Telangana
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్ సంచలనం.. తప్పు ఒప్పుకున్నట్టేనా ?
ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ తమపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇన్ని రోజులు కేసీఆర్ మౌనం వహించిన గులాబీ బాస్ తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కొత్త విషయం కాదని అన్నారు.
Date : 24-04-2024 - 2:16 IST -
#Andhra Pradesh
AP Elections : ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి రావొచ్చు ..? – కేసీఆర్
త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం అందుతుందని కేసీఆర్ వెల్లడించారు.
Date : 23-04-2024 - 10:37 IST -
#Telangana
KCR & Revanth : రేవంత్ అందుకే నాపై కక్ష కట్టాడు – కేసీఆర్
ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే.. రేవంత్ రెడ్డి నాపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు
Date : 23-04-2024 - 10:19 IST -
#Telangana
Medigadda Pillar Damage : మేడిగడ్డ పిల్లర్ డ్యామేజ్ పై నోరు విప్పిన కేసీఆర్
నదుల మీద ఉండే బ్యారేజిలు, రిజర్వాయర్లకు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఆ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టు లేచి పోతుందన్నారు.’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Date : 23-04-2024 - 9:51 IST -
#Telangana
Telangana : పదేళ్ల పాటు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇచ్చాం – కేసీఆర్
పదేళ్ల తమ హయాంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపట్టామని, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించామన్నారు
Date : 23-04-2024 - 8:57 IST -
#Telangana
KCR TV9 Debate : టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనంపై కేసీఆర్ స్పష్టత..
ఈ డిబేట్ లో చాల విషయాలను గురించి కేసీఆర్ ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఫై చేస్తున్న ఆరోపణల ఫై ఆయన స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు..? తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది..? 24 గంటలు కరెంట్ బిఆర్ఎస్ ఇవ్వలేదా..? తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మాట ఎందుకు తప్పాడు..?
Date : 23-04-2024 - 8:36 IST -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్ సచ్చినా రుణమాఫీ ఆగదు: రేవంత్
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలనీ, లేదంటే పదవి నుంచి వైదొలగాలని సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫిపై బీఆర్ఎస్ కు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చారు.
Date : 23-04-2024 - 8:32 IST