Kcr
-
#Telangana
KCR : కాంగ్రెస్ లో అలజడి సృష్టించిన కేసీఆర్.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో..
తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..వారిని ఇప్పుడంటే ఇప్పుడు బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ఓ కీలక నేత రెడీ గా ఉన్నారని
Date : 18-04-2024 - 8:33 IST -
#Telangana
Komatireddy: కాంగ్రెస్‌ను తాకాలని చూస్తే బీఆర్‌ఎస్ పునాదులను ధ్వంసం చేస్తాం: కోమటిరెడ్డి
Komatireddy: కాంగ్రెస్‌ను తాకాలని చూస్తే బీఆర్‌ఎస్ పునాదులే ధ్వంసమవుతాయని భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావును రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే గులాబీ పార్టీలో ఎవరూ మిగలరని హెచ్చరించిన ఆయన మూడు నెలల్లో బీఆర్‌ఎస్ అంతరించిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో కష్టపడి పనిచేసి ఎలాంటి మద్దతు లేకుండా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు. అలాగే […]
Date : 17-04-2024 - 6:38 IST -
#Telangana
EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆయన నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలోగ వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
Date : 16-04-2024 - 11:33 IST -
#Telangana
Lok Sabha Elections 2024 : మెదక్ సభలో సీఎం రేవంత్ ఫై కేసీఆర్ సంచలన ఆరోపణలు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని అన్ని సర్వే రిపోర్టులు చెపుతున్నాయి. అందుకే నారాయణపేట సభలో సీఎం రేవంత్ లో భయం కనిపించింది
Date : 16-04-2024 - 9:08 IST -
#Telangana
Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు రూ.95 లక్షల చెక్‌ను ఇవ్వనున్న కేసీఆర్
ఎన్నికల ఖర్చులకు గాను ఒక్కక్కరికి రూ.95 లక్షలు ఇవ్వాలని చూస్తున్నారట. అంతే కాదు ఎన్నికల గెలుపు కోసం బస్సు యాత్ర కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట
Date : 16-04-2024 - 4:30 IST -
#Telangana
KCR: దూకుడు పెంచిన కేసీఆర్.. త్వరలో బస్సుయాత్ర.. ఎంపీ అభ్యర్థులకు భీపారాలు!
KCR: ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బి ఫారాలు అందజేయనున్నారు. అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు. ఈ మేరకు అదే రోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో.. ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు,ఎంఎల్సీలు, మాజీ […]
Date : 16-04-2024 - 4:20 IST -
#Telangana
KCR: నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభ.. హాజరుకానున్న కేసీఆర్!
KCR: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో నేడు ప్రజా అశీర్వాద సభ ఉంది. సాయంత్రం 4గంటలకు ప్రారంభం అయ్యే ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్, జహీరాబాద్ ఎంపి అభ్యర్థులు వెంకట్ రామారెడ్డి, గాలి అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొంటారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పఠాన్ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్…. జహీరాబాద్ పార్లమెంట్ […]
Date : 16-04-2024 - 9:12 IST -
#Telangana
Shabbir Ali : అతి త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్లబోతున్నాడు – షబ్బీర్ అలీ
ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమని, అందులో నేను కూడా ఓ బాదితుడినే అని చెప్పుకొచ్చారు
Date : 15-04-2024 - 6:45 IST -
#Telangana
KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 15-04-2024 - 12:09 IST -
#Telangana
Harish Rao: ఢిల్లీలో పోరాడాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యల్సిందే
ఏప్రిల్ 16న సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సమీక్షించారు. కేసీఆర్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్లలో విజయవంతమైన రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు
Date : 14-04-2024 - 11:20 IST -
#Telangana
Thatikonda Rajaiah : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు
Date : 14-04-2024 - 9:48 IST -
#Telangana
KCR Strike: కేసీఆర్ మరోసారి దీక్ష.. కాంగ్రెస్ లో గుబులు
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష ఎంతటి ప్రజాధారణ పొందిందో తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ మరోసారి దీక్షకు పిలుపునిచ్చారు. కేసీఆర్ అన్నట్టుగానే దీక్షకు పూనుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్ కు మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే...
Date : 13-04-2024 - 10:57 IST -
#Telangana
KCR : చేవెళ్ల వేదికగా కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఫై కేసీఆర్ ప్రశ్నల వర్షం
బిఆర్ఎస్ పార్టీ లో రంజిత్ రెడ్డికి ఏం తక్కువ చేసాం..? ఎంపీ టికెట్ ఇవ్వలేదా? గౌరవం ఇవ్వలేదా? ఆయనెందుకు పార్టీ మారిండు..? అధికారం కోసమా? పదవుల కోసమా?
Date : 13-04-2024 - 8:44 IST -
#Telangana
KCR : పదునైన మొనదేలినటువంటి అంకుశం కాసాని జ్ఞానేశ్వర్ – కేసీఆర్
కాసాని ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, బలహీనవర్గాల వ్యక్తి అని అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే.. బలమైన ప్రతిపక్షం ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు
Date : 13-04-2024 - 8:25 IST -
#Telangana
KCR : 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది – కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది. ఏ ఒక్క విషయంలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు, వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు
Date : 13-04-2024 - 7:59 IST