Kamareddy
-
#Speed News
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని, 42 శాతం […]
Date : 28-11-2025 - 3:32 IST -
#Telangana
BC Reservation : కవిత అరెస్ట్
BC Reservation : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కామారెడ్డి జిల్లాలో జనం బాట కార్యక్రమంలో భాగంగా రైలు రోకో నిర్వహించారు.
Date : 28-11-2025 - 2:32 IST -
#Speed News
Congress : 15న కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ : మహేష్ కుమార్ గౌడ్
ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ సభలో బీసీల సాధికారత, వారి రాజకీయ భాగస్వామ్యం గురించి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు అని తెలిపారు.
Date : 07-09-2025 - 5:48 IST -
#Speed News
Godavari : ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నది.. జలదిగ్బంధంలో బాసర ఆలయం
Godavari : ప్రస్తుతం బాసరలో ఉన్న పరిస్థితులను గమనించి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆలయ సందర్శనకు రావాలని అధికారులు కోరుతున్నారు
Date : 30-08-2025 - 10:43 IST -
#Telangana
Kamareddy : NH-44పై 20 కి.మీ ట్రాఫిక్ జామ్..తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Kamareddy : ఇది జమ్మూ-కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న ప్రధాన రహదారి కావడంతో, సాధారణ రోజుల్లో కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోడ్డు దెబ్బతినడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది
Date : 29-08-2025 - 10:25 IST -
#Telangana
KTR Visits Flood Affected Areas : తెలంగాణ ప్రజలు వరదల్లో..తెలంగాణ హెలికాఫ్టర్లు బీహార్ లో – కేటీఆర్
KTR Visits Flood Affected Areas : "రాష్ట్రం వరదలతో మునిగిపోతున్న వేళ, ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటల నష్టం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం ముఖ్యమా? లేక ఒలింపిక్ ప్రణాళికలపై సమీక్ష ముఖ్యమా?" అని కేటీఆర్ ప్రశ్నించారు.
Date : 28-08-2025 - 5:42 IST -
#Telangana
Heavy Rain : కామారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తిన వాన
Heavy Rain : ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 12 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వరద నీటిలో
Date : 28-08-2025 - 10:53 IST -
#Telangana
Highest Rainfall : తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే !!
Highest Rainfall : రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్
Date : 28-08-2025 - 9:35 IST -
#Telangana
CM Revanth Davos Tour : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు యూనిలీవర్ గ్రీన్ సిగ్నల్
CM Revanth Davos Tour : ప్రపంచ ప్రసిద్ధి పొందిన యూనిలీవర్ సంస్థ (Unilever ) తెలంగాణ (Telangana)లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది
Date : 21-01-2025 - 6:42 IST -
#Telangana
Mystery : మృతదేహాలపై ఏంటా గాయాలు.. వీడని మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ మృతి మిస్టరీ
Mystery : భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (32), బీబీపేట పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీపేటకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (29) మృతదేహాలు గురువారం చెరువులో కనుగొనబడ్డాయి. ఈ ముగ్గురికీ చాలాకాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనూహ్యంగా వెలుగుచూసింది.
Date : 27-12-2024 - 1:54 IST -
#Telangana
Kamareddy: ఆరేళ్ళ పాపపై పీఈటీ అసభ్య ప్రవర్తన
Kamareddy: పీఈటీ నాగరాజు బాధితురాలిని గదిలోకి లాక్కెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కామారెడ్డిలోని జీవందన్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై యూకేజీ విద్యార్థిని తన తల్లిదండ్రులకు వివరించింది.
Date : 24-09-2024 - 3:26 IST -
#Telangana
Electric Shock : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం..ఊరంతా కరెంట్ షాక్
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొండాపూర్ సబ్ స్టేషన్ను ముట్టడించి నిరసన తెలిపారు
Date : 14-06-2024 - 5:06 IST -
#Speed News
ICU Patient: కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. ఐసీయూలో ఉన్న రోగిని కరిచిన ఎలుకలు..!
శనివారం రాత్రి కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో కోమాలో ఉన్న ఓ రోగి (ICU Patient) చెవులు, చేతులు, కాళ్లను ఎలుకలు కొరికాయి.
Date : 12-02-2024 - 10:01 IST -
#Speed News
Murder Case: కామారెడ్డి హత్య కేసు, ఇద్దరి మృతదేహాలు గుర్తింపు
Murder Case: సంచలనం సృష్టించిన ఆరుగురు సభ్యుల కుటుంబ హత్య కేసులో, పోలీసులు రెండు మృతదేహాలను గుర్తించారు. మాక్లూర్ మండలం మదనపల్లి అటవీ ప్రాంతంలో, బాసర సమీపంలో గోదావరి నదిపై వంతెన వద్ద పూణె ప్రసాద్, అతని భార్య రమణి అలియాస్ సాన్వి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. ఇప్పటికే కవల పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ప్రశాంత్ యాదవ్‌తో పాటు అతని […]
Date : 22-12-2023 - 10:44 IST -
#Speed News
Students Missing: తిరుమలలో తప్పిపోయిన విద్యార్థులు కామారెడ్డిలో ప్రత్యక్షం
తిరుమలకు చెందిన ఎస్ చంద్రశేఖర్, జి శ్రీవర్ధన్, వైభవ్ యోగేష్ తప్పిపోయిన ముగ్గురు విద్యార్థులు కామారెడ్డిలో లభ్యమయ్యారు. నిన్న సాయంత్రం తిరుమలలోని ఎస్వీ హైస్కూల్‌లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థులు పరీక్షకు హాజరు కాకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించగా, తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విద్యార్థుల ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాలను పరిశీలించగా విద్యార్థులు తిరుమల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు ఎక్కి ల్యాప్‌టాప్‌లు తీసుకుని వెళ్తున్నట్లు తేలింది. తదుపరి […]
Date : 07-12-2023 - 4:01 IST