Kamal Haasan
-
#Cinema
Viral Photo: ఒకే ఫ్రేమ్ లో తమిళ సూపర్ స్టార్స్
తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఒకరికొకరు చాలా స్నేహంగా ఉంటారు, ఏ షోకి హాజరైనా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపిస్తారు.
Date : 23-11-2023 - 6:02 IST -
#Cinema
Krishna Statue : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరించిన కమల్ హాసన్.. వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో..
నవంబర్ 15న కృష్ణ మొదటి వర్ధంతి వస్తుండటంతో విజయవాడలోని వైసీపీ నాయకులు, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Date : 11-11-2023 - 6:43 IST -
#Cinema
Indian 2 : విజయవాడలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్?
శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ తో ప్రపంచంలో లోని అనేక లొకేషన్స్ తో తెరకెక్కిస్తారు. ఇప్పటికే ఇండియన్ 2 సినిమా భారతదేశంలోని కొన్ని ప్రదేశాలతో పాటు....
Date : 09-11-2023 - 6:36 IST -
#Special
Kamal Haasan Birthday : కమలహాసన్ జీవితంలోని ఆసక్తికర విశేషాలు
Kamal Haasan Birthday : ‘కమలహాసన్’.. ఈ పేరు చెప్పగానే మనకు ఆయన నేచురల్ యాక్టింగ్ గుర్తుకు వస్తుంది.
Date : 07-11-2023 - 10:16 IST -
#Cinema
Nayagan Re Release: కమల్ నాయగన్ రీ-రిలీజ్
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం నిర్మించిన చిత్రం నాయగన్. 1987లో విడుదలైన ఈ సినిమాపై ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఒక విధమైన ఆసక్తి ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది.
Date : 22-10-2023 - 4:59 IST -
#Cinema
Amala : అమలకి నటన రాదు అని చెప్పారు.. అయినా వినకుండా హీరోయిన్‌గా తీసుకున్న దర్శకుడు..
1987లో అమల, కమల్ హాసన్(Kamal Haasan) కలయికలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పుష్పకవిమానం'(Pushpaka Vimanam).
Date : 16-10-2023 - 9:33 IST -
#India
Kamal Haasan: బీజేపీ వ్యతిరేక శక్తులతో కమల్ ప్రయాణం..
2024 ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్ది రాజకీయ సమీకరణాలు మారుస్తున్నాయి. అధికారపార్టీపై విపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ఈ క్రమంలో పొత్తు అనే అంశం ప్రధానాంశంగా మారుతుంది.
Date : 11-09-2023 - 12:22 IST -
#Cinema
Raghava Lawrence : కమల్‌హాసన్ విక్రమ్ సినిమాలో ఆ పాత్రని రాఘవ లారెన్స్ చేయాల్సిందట..
మల్‌హాసన్ ( Kamal Haasan) హీరోగా తెరెక్కిన సినిమా ‘విక్రమ్’. ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Date : 07-09-2023 - 8:30 IST -
#Cinema
Kamal Haasan : ‘విచిత్ర సోదరులు’ మూవీ ఐడియా కమల్ హాసన్ ఇచ్చినదే.. కానీ ముందు అనుకున్న కథ అది కాదు..
కమల్ హాసన్ ఆలోచనలో నుంచి పుట్టిన సినిమానే 'విచిత్ర సోదరులు'(Vichitra Sodarulu). ఈ సినిమాలో కమల్ పొట్టి వాడిగా 'మరగుజ్జు' పాత్రలో, అలాగే అందరిలా నార్మల్ మనిషి పాత్రలో.. రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించాడు.
Date : 21-08-2023 - 10:30 IST -
#Cinema
Dulquer Salmaan : ప్రభాస్ కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్? ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన దుల్కర్..
తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ప్రభాస్ కల్కి సినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఉండబోతున్నాడు.
Date : 18-08-2023 - 9:00 IST -
#Cinema
Kamal Haasan : విచిత్ర సోదరులు మూవీలో కమల్ హాసన్ ని పొట్టిగా ఎలా చూపించారో తెలుసా..?
గ్రాఫిక్స్ లేని టైములో ఈ పొట్టి కమల్ హాసన్ ని ఎలా చూపించారు అన్నది ఇప్పటికి చాలామందికి ఉన్న డౌట్.
Date : 14-08-2023 - 10:30 IST -
#Cinema
Project K Glimpse : ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ వచ్చేసింది.. అదిరిపోయిన విజువల్స్.. హాలీవుడ్ ని మించి..
హాలీవుడ్ లో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కె (Project k) చిత్రయూనిట్ పాల్గొంది. తాజాగా సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Date : 21-07-2023 - 1:41 IST -
#Cinema
Project K: ఇంటర్నేషనల్ వేదికపై జులై 20న ‘ప్రాజెక్ట్-కె’ టైటిల్, గ్లింప్స్ రిలీజ్..!
ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్-కె’ (Project K). ఈ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Date : 07-07-2023 - 11:22 IST -
#Cinema
Kamal Haasan : తనకంటే కమల్ హాసన్ పాత్ర ఎక్కువ హైలెట్ అవుతుందని.. సినిమా ఆపేసిన అమితాబ్..
1984లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘ఖబడ్ధార్’ అనే సినిమా మొదలైంది. సీనియర్ ఎన్టీఆర్ తో యమగోల వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన తాతనేని రామారావు ఈ ఖబర్దార్ సినిమాకి దర్శకత్వం వహించారు.
Date : 03-07-2023 - 10:15 IST -
#Cinema
Amitabh – Kamal – Rajini : అమితాబ్, కమల్, రజినీ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..?
సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఇంకెలా ఉంటుంది. వీరు ముగ్గురు కలిసి బాలీవుడ్ లోని ఒక సినిమాలో నటించారు.
Date : 26-06-2023 - 8:30 IST