Kamal Haasan
-
#Cinema
Indian 3 : భారతీయుడు 3 ట్రైలర్ చూసారా.. పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో..
భారతీయుడు 2 ఎండ్ క్రెడిట్స్ లో భారతీయుడు 3 ట్రైలర్ ని శంకర్ జత చేసారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో..
Published Date - 01:10 PM, Fri - 12 July 24 -
#Cinema
Bharateeyudu 2 Public Talk : మెగా ఫ్యాన్స్ లో మొదలైన భయం
భారతీయుడు సినిమా కథ చాల బాగుంటుందని , స్క్రీన్ ప్లే కు అద్భుతంగా ఉంటుందని , కానీ భారతీయుడు 2 వచ్చేసరికి ఆ రెండు మిస్ అయ్యాయని చెపుతున్నారు
Published Date - 10:41 AM, Fri - 12 July 24 -
#Cinema
Indian 2 : హైప్ లేని సినిమాకి టికెట్ ధర పెంపు అవసరమా..!
భారతీయుడు 2 టికెట్ ధరల పెంపునకు అనుమతిని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైప్ లేని సినిమాకి..
Published Date - 08:13 PM, Wed - 10 July 24 -
#Cinema
Indian : భారతీయుడు మూవీని వెంకటేష్‌తో చేయాలని అనుకున్నారట.. మీకు తెలుసా..?
భారతీయుడు మూవీని వెంకటేష్‌తో చేయాలని అనుకున్నారట. వెంకటేష్ ని కొడుకు పాత్రలో మరో హీరోని తండ్రి పాత్రలో..
Published Date - 11:53 AM, Tue - 9 July 24 -
#Cinema
Kalki 2898 AD : 555 + కోట్లు.. కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ అప్డేట్..
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' జూన్ 27న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె , కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం నాలుగు రోజుల పాటు సాగిన మొదటి వారాంతంలో బాక్సీఫీస్ వద్ద చాలా బాగా కలెక్షన్లను రాబట్టింది.
Published Date - 05:58 PM, Mon - 1 July 24 -
#Cinema
Kalki 2898 AD Talk : కల్కి – చివరి 20 నిమిషాలు ప్రభాస్ బీభత్సం
ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి
Published Date - 10:45 AM, Thu - 27 June 24 -
#Cinema
Kalki 2898 AD : కల్కి మొదటి రోజు కలెక్షన్ టార్గెట్ ఎంత..?
రెబల్ స్టార్ ప్రభాస్ గత కొన్నేళ్లుగా ఎన్నో రికార్డులు సృష్టించాడు , బద్దలు కొట్టాడు. పరాజయాలతోనూ భారీ వసూళ్లు రాబట్టాడు. అయితే తానే బద్దలు కొట్టలేకపోయిన రికార్డు ఒకటి ఉంది.
Published Date - 01:46 PM, Mon - 24 June 24 -
#Cinema
Kalki 2898 AD Trailer : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ వచ్చేసింది..
ప్రభాస్ హీరోగా నటిస్తున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’ ట్రైలర్ వచ్చేసింది.
Published Date - 07:17 PM, Mon - 10 June 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా అంటూ పవన్ కళ్యాణ్ కు కమల్ హాసన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసేందుకు బయలుదేరిన పవన్ కు శుభాకాంక్షలు చెప్పా. నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా
Published Date - 11:24 PM, Fri - 7 June 24 -
#Cinema
Indian 2 : ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్ లేదంట.. మరి మార్షల్ కూడా నేర్చుకుంది..!
ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్ లేదంట. మరి కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని షూటింగ్ లో పాల్గొంది.
Published Date - 10:07 AM, Mon - 3 June 24 -
#Cinema
Indian 2 : ఇండియన్ 2లో కమల్ కంటే సిద్దార్థ్ ఎక్కువ కనిపిస్తారట..
ఇండియా 2లో మెయిన్ లీడ్ కమల్ హాసన్ అయ్యినప్పటికీ సిద్ధార్థే ఎక్కువ కనిపించనున్నారట. 'విక్రమ్' సినిమాలో ఫహద్ ఫాజిల్..
Published Date - 05:46 PM, Sat - 1 June 24 -
#Cinema
Indian 3 : 2025 సంక్రాంతికి ఇండియన్ 3.. చిరు, పవన్‌కి పోటీగా కమల్..!
2025 సంక్రాంతికి ఇండియన్ 3ని తీసుకు వస్తామంటూ చెబుతున్న కమల్ హాసన్. ఆల్రెడీ సంక్రాంతి భారీలో మెగా బ్రదర్స్..
Published Date - 01:28 PM, Sun - 19 May 24 -
#Cinema
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో కమల్ హాసన్ పాత్ర.. ఎంతసేపు కనిపించబోతుందో తెలుసా..?
ప్రభాస్ 'కల్కి'లో కమల్ హాసన్ పాత్ర ఎంతసేపు ఎంతసేపు కనిపించబోతుందో తెలుసా..? పలు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో..
Published Date - 01:02 PM, Sun - 19 May 24 -
#Cinema
Indian 2 : ఇండియన్ కోసం రజిని, చరణ్ మాత్రమే కాదు.. ఆ స్టార్ హీరోలు కూడా..
ఇండియన్ 2 ఆడియో లాంచ్ ఈవెంట్ కి రజిని, చరణ్ మాత్రమే కాదు, సౌత్ ఇండస్ట్రీలోని ఆ స్టార్ హీరోలు కూడా..
Published Date - 11:16 AM, Sun - 19 May 24 -
#Cinema
Indian 2 : జులైలోనే ఆడియో లాంచ్, సినిమా రిలీజ్.. డేట్ ఫిక్స్ చేసుకున్న ఇండియన్ 2..
జులైలోనే ఇండియన్ 2 ఆడియో లాంచ్, సినిమా రిలీజ్. ఆ రెండిటికి సంబందించిన డేట్స్ ని కూడా కమల్ హాసన్, శంకర్ ఫిక్స్ చేసేసారట.
Published Date - 01:12 PM, Wed - 15 May 24