Jos Buttler
-
#Sports
Gujarat Titans vs Delhi Capitals: ఢిల్లీపై గుజరాత్ ఘనవిజయం.. ఎన్నో రికార్డులు కూడా నమోదు!
74 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను జోస్ బట్లర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ అద్భుతంగా ఆడి విజయానికి దగ్గర చేశారు. రూథర్‌ఫోర్డ్ 43 పరుగులతో ఔటయ్యాడు. కానీ జోస్ బట్లర్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టును లక్ష్యం వైపు నడిపించాడు.
Published Date - 08:35 PM, Sat - 19 April 25 -
#Sports
Mohammed Siraj: ఆర్సీబీపై గుజరాత్ విజయం.. సిరాజ్ వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్ 2025లో 14వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
Published Date - 12:12 PM, Thu - 3 April 25 -
#Sports
RCB vs GT: సొంత మైదానంలో బెంగళూరుకు భారీ షాక్ ఇచ్చిన గుజరాత్!
గుజరాత్ టైటాన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని 8 వికెట్ల తేడాతో ఓడించింది. IPL 2025లో RCB తమ హోమ్ గ్రౌండ్ అయిన ఎం చిన్నస్వామి స్టేడియంలో మొదటిసారి ఆడింది.
Published Date - 11:49 PM, Wed - 2 April 25 -
#Sports
Rajasthan Royals: ఎలా ఉండే టీమ్ ఎలా అయిపోయింది.. రాజస్థాన్ రాయల్స్‌లో లోపాలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లోని ఆరో మ్యాచ్ గత సీజన్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ,మరియు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగింది.
Published Date - 12:05 AM, Thu - 27 March 25 -
#Sports
Pak Captain Rizwan: జోస్ బట్లర్ బాటలోనే పాక్ కెప్టెన్ రిజ్వాన్?
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ టీ20, వన్డే క్రికెట్‌లో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత బట్లర్‌తో సహా మొత్తం జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
Published Date - 12:57 PM, Sat - 1 March 25 -
#Speed News
Jos Buttler: ఇంగ్లండ్ వైట్ బాల్ క్రికెట్‌కు జోస్ బట్లర్ రాజీనామా!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించిన తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌లో బట్లర్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు.
Published Date - 07:52 PM, Fri - 28 February 25 -
#Sports
IND vs ENG 4th T20I: భారత్- ఇంగ్లాండ్ మధ్య నేడు నాలుగో టీ20.. ఈరోజు ముగిస్తారా?
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుండగా నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
Published Date - 11:41 AM, Fri - 31 January 25 -
#Sports
IPL Auction: ఐపీఎల్ మెగా వేలం.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై భారీ బిడ్‌లు?
రిషబ్ పంత్ తన బ్యాటింగ్, నాయకత్వ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందాడు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ "రైట్ టు మ్యాచ్" కార్డును ఉపయోగించవచ్చు.
Published Date - 03:17 PM, Fri - 22 November 24 -
#Sports
IPL 2025 Mega Auctions: ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 4 బ్యాట్స్‌మెన్‌లు!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. వార్నర్ ఇప్పటివరకు మూడుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.
Published Date - 08:23 PM, Wed - 20 November 24 -
#Sports
IPL Mock Auction: ఐపీఎల్ మాక్ వేలం.. రూ. 29 కోట్లకు పంత్‌ను కొనుగోలు చేసిన పంజాబ్!
శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాక్ వేలం నిర్వహించారు. ఇందులో అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా పంత్ నిలిచాడు. పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది.
Published Date - 07:40 AM, Mon - 18 November 24 -
#Sports
Harry Brook Records: ఇంగ్లాండ్ కెప్టెన్లందరినీ వెనక్కి నెట్టిన హ్యారీ బ్రూక్
Harry Brook Records: హ్యారీ బ్రూక్ 94 బంతుల్లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కాపాడుకుంది. బ్రూక్ ఈ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 25 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు.
Published Date - 07:11 PM, Wed - 25 September 24 -
#Sports
Jos Buttler: ఇంగ్లండ్ వర్సెస్ అమెరికా.. జోర్డాన్ హ్యాట్రిక్ వికెట్లు, బట్లర్ 5 బంతుల్లో 5 సిక్స్‌లు!
Jos Buttler: ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ టీ-20 ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. అమెరికాను ఏకపక్షంగా 10 వికెట్ల తేడాతో ఓడించి ఇంగ్లిష్ జట్టు టాప్-4కి చేరుకుంది. బ్రిడ్జ్‌టౌన్‌లో 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ 18.4 ఓవర్లలో సెమీ ఫైనల్‌కు చేరుకోవాల్సి ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ వికెట్ నష్టపోకుండా కేవలం 9.4 ఓవర్లలోనే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ల్ జోస్ బట్లర్ (Jos Buttler) 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాదాడు. ఈ మ్యాచ్‌లో […]
Published Date - 07:39 AM, Mon - 24 June 24 -
#Sports
ENG vs WI: సూపర్-8లో శుభారంభం చేసిన ఇంగ్లండ్.. బట్లర్ అరుదైన రికార్డు..!
ENG vs WI: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు ఇంగ్లండ్, వెస్టిండీస్ (ENG vs WI) మధ్య సూపర్-8 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఇంగ్లండ్ సూపర్-8లో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇంగ్లండ్ జట్టు సూపర్-8 గ్రూప్ 2లో మొదటి స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ప్రత్యేక రికార్డు సాధించాడు. దీంతో పాటు పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌ను కంటే […]
Published Date - 11:07 AM, Thu - 20 June 24 -
#Sports
Jos Buttler: టీ20 ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌కు దూరం కానున్న బట్లర్.. భార్యే కారణమా..?
టీ-20 ప్రపంచకప్ కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేసి తమ దేశానికి తిరిగొచ్చారు.
Published Date - 08:36 AM, Sat - 25 May 24 -
#Sports
RR vs PBKS: బట్లర్ లేకుండానే బరిలోకి.. రాజస్థాన్ రాయల్స్ లో మైనస్ అదే
రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్ ల్లో జొస్ బట్లర్ లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ దేశానికి తిరిగిరావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. దీంతో బట్లర్ జట్టుని వీడి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.
Published Date - 03:02 PM, Wed - 15 May 24