Job Notification
-
#Andhra Pradesh
AP Civil Supplies – 825 Staff Posts : 8వతరగతి పాసైన వాళ్లకూ ఛాన్స్.. ఏపీ పౌర సరఫరాల శాఖలో 825 జాబ్స్
AP Civil Supplies - 825 Staff Posts : ఆంధ్రప్రదేశ్ లో 825 కాంట్రాక్టు బేసిస్ జాబ్స్ అవకాశం ఇది.
Published Date - 09:02 AM, Sat - 26 August 23 -
#Speed News
Gurukul: గురుకుల్లో టీజీటీ పోస్టులు 75 శాతం మహిళలకే!
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల్లో 75 శాతం మహిళలకే కేటాయించారు. గురుకులాల్లో ఉన్న 4,006 పోస్టులకు గాను 3,012 (అంటే 75 శాతం) పోస్టులు మహిళలకే కేటాయిస్తూ గురువారం సమగ్ర ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. మిగిలిన 994 పోస్టులు జనరల్ అభ్యర్థుల కోటాకు కేటాయించారు. అయితే, వీటిలో కూడా మహిళలకు పోస్టులు దక్కే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. బాలికలు, మహిళా గురుకులాల్లో ఉండే పోస్టులన్నీ మహిళలతోనే భర్తీ […]
Published Date - 11:06 AM, Fri - 28 April 23 -
#Speed News
Job Notification: గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో (Gurukul) 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల (Gurukul) నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్లో (Online) దరఖాస్తులు స్వీకరించనుంది. పీజీటీ పోస్టులకు రాతపరీక్ష విధానాన్ని ప్రకటించింది. 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1లో జనరల్‌స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ పరిజ్ఞానంపై 100 మార్కులకు; పేపర్-2లో బోధన పద్ధతులపై 100మార్కులకు; […]
Published Date - 11:43 AM, Sat - 22 April 23 -
#Speed News
Job Notification: మెడికల్ కాలేజీల కోసం 313 కొత్త పోస్టులు
మెడికల్ కాలేజీల కోసం 313 కొత్త పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది.
Published Date - 12:56 PM, Sat - 4 February 23 -
#Speed News
Job Notification: 71 లైబ్రేరియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సోమవారం 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోర్డు ఇంటర్మీడియట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో లైబ్రేరియన్ పోస్టుల ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 71 ఖాళీలలో, ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో 40 లైబ్రేరియన్ల కోసం, 31 సాంకేతిక విద్యా కమిషనర్ క్రింద 31 ఇతర ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కింద లైబ్రేరియన్ల పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు […]
Published Date - 12:45 PM, Tue - 24 January 23 -
#Speed News
Job Notification: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు, విద్యార్థులకు వరుసగా గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇప్పటికే గ్రూప్స్, మెడికల్ విభాగంలో పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నెల 22న రాత పరీక్ష నిర్వహించనునున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను […]
Published Date - 12:35 PM, Tue - 17 January 23 -
#Telangana
Job Notification: మెడికల్ కాలేజీల్లో 201 టీచింగ్ పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 201 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది.
Published Date - 11:49 AM, Tue - 10 January 23 -
#Speed News
Job Notification: 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్!
తెలంగాణ ప్రభుత్వం వివిధ డిపార్ట్ మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేస్తోంది. వరుసగా ఖాళీల పోస్టులను ప్రకటిస్తూ గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇప్పటికే గ్రూప్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల ప్రభుత్వం తాజాగా 5,204 పోస్టులకు స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు మంత్రి హరీష్ […]
Published Date - 05:45 PM, Fri - 30 December 22 -
#Telangana
TS : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్…త్వరలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!!
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఖాళీను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
Published Date - 06:42 AM, Sun - 2 October 22 -
#Speed News
TS Jobs: తెలంగాణాలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది.
Published Date - 09:48 AM, Thu - 16 June 22 -
#Telangana
TRS MLAs: ‘టీఆర్ఎస్’ కోచింగ్ సెంటర్స్..!
తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించిన విషయం తెలిసిందే. ఎప్పుడూలేనివిధంగా పెద్ద ఎత్తున జాబ్ నోటిఫికేషన్ ప్రకటన చేశారు.
Published Date - 12:48 PM, Sat - 12 March 22 -
#Speed News
Bandi: అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు మాయం… ‘కేసీఆర్’ పై ‘బండి సంజయ్’ ఫైర్.!
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
Published Date - 11:20 PM, Wed - 9 March 22 -
#Telangana
Telangana Assembly : ‘సెంటిమెంట్’పై రాజకీయ క్రీడ
తెలంగాణ అసెంబ్లీ వేదికగా మరోసారి ఆంధ్రాపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కాడు. విభజనకు ముందు ఆంధ్రా ఆధిపత్యం గురించి ప్రస్తావించాడు.
Published Date - 12:42 PM, Wed - 9 March 22 -
#Andhra Pradesh
APPSC : ఏపీపీఎస్సీ 22 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ, ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్ సర్వీస్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I (సూపర్‌వైజర్) పోస్టులో 22 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published Date - 04:27 PM, Mon - 8 November 21