Job Notification: 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్!
- By Balu J Published Date - 05:45 PM, Fri - 30 December 22

తెలంగాణ ప్రభుత్వం వివిధ డిపార్ట్ మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేస్తోంది. వరుసగా ఖాళీల పోస్టులను ప్రకటిస్తూ గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇప్పటికే గ్రూప్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల ప్రభుత్వం తాజాగా 5,204 పోస్టులకు స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు మంత్రి హరీష్ రావు ట్విట్టర్ లో తెలియజేశారు.
Recruitment-Fest continues in #Telangana as MHSRB releases yet another notification for recruitment of 5,204 Staff Nurses as promised by the #CMKCR Garu. With this the process of recruitment for 7,320 posts is being taken up, of which 969 CAS have already been recruited. pic.twitter.com/gXgZg3F2yd
— Harish Rao Thanneeru (@BRSHarish) December 30, 2022