Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Telangana Govt Issues Notification For Filling Up 1326 Vacancies

TS Jobs: తెలంగాణాలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది.

  • By Siddartha Kallepelly Updated On - 09:49 AM, Thu - 16 June 22
TS Jobs: తెలంగాణాలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 పరిక్షల తేదిలను ప్రకటించిన అధికారులు మరో 1326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్‌ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్ ఖాళీలు, ఐపీఎంలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 15 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఆగస్టు 14గా నిర్ణయించారు.

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో 1,326 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించగా, మంత్రి ఆదేశాల మేరకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులుతెలుపగా, తొలి దశలో 1,326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ నియామక బోర్డు, నిమ్స్ బోర్డు, ఆయుష్ ద్వారా త్వరలో మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది.

Tags  

  • 1
  • 326 vacancies
  • job notification
  • telangana govt

Related News

Cars Safety: 2023 ఏప్రిల్ 1 నుంచి కార్లకు సేఫ్టీ రేటింగ్.. ఎందుకు.. ఎలా ?

Cars Safety: 2023 ఏప్రిల్ 1 నుంచి కార్లకు సేఫ్టీ రేటింగ్.. ఎందుకు.. ఎలా ?

కార్లకు కూడా త్వరలో స్టార్ రేటింగ్ ఇవ్వబోతున్నారు. ఈ రేటింగ్ పూర్తిగా " సేఫ్టీ" ని ప్రామాణికంగా తీసుకొని ఇచ్చేది.

  • Fertility Centers: సర్కారు వారి ‘సంతాన సాఫల్య కేంద్రాలు’

    Fertility Centers: సర్కారు వారి ‘సంతాన సాఫల్య కేంద్రాలు’

  • TS Govt: ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి

    TS Govt: ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి

  • Inspire Job Seekers: నిరుద్యోగులకు హాట్ స్పాట్ ‘ఆ ఇల్లు’

    Inspire Job Seekers: నిరుద్యోగులకు హాట్ స్పాట్ ‘ఆ ఇల్లు’

  • CM KCR: ‘దళిత బంధు’తో రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి!

    CM KCR: ‘దళిత బంధు’తో రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి!

Latest News

  • Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

  • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

  • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

  • 1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

  • Video Viral: జింక పిల్లను ముద్దాడుతున్న చిన్నారి.. వీడియో వైరల్?

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: