Job Notification
-
#Telangana
TSRTC : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..టీఎస్ఆర్టీసీలో భారీ నియామకాలకు రంగం సిద్ధం
టీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్న నేపథ్యంలో, మొత్తం 3 వేల కండక్టర్ పోస్టుల భర్తీకి లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో తొలి విడతగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి పంపింది. అధికారిక ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సమాచారం.
Published Date - 10:07 AM, Sun - 17 August 25 -
#Andhra Pradesh
AP News : ఏలూరు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
AP News : ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల , ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. డా. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు మీద ఉన్న ఈ మెడికల్ కళాశాలలో మొత్తం 122 ఖాళీలను కాంట్రాక్ట్ , ఔట్‌సోర్సింగ్ పద్ధతుల ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 01:59 PM, Mon - 2 June 25 -
#Telangana
Telangana Jobs : కోర్టుల్లో 1673 జాబ్స్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి ఛాన్స్
హైకోర్టు భర్తీ చేయనున్న 1673 పోస్టులలో అత్యధికంగా 212 పోస్టులు హైకోర్టుకు(Telangana Jobs) సంబంధించినవే.
Published Date - 07:05 PM, Sat - 4 January 25 -
#Telangana
CM Revanth Reddy : త్వరలో మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.'' అని సీఎం రేవంత్ తెలిపారు.
Published Date - 03:28 PM, Wed - 25 September 24 -
#Telangana
Harish Rao: ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు!
Harish Rao: గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. హామీలను అమలు చేయకుండా మొద్దనిద్రపోతున్న కాంగ్రెస్‌ను తట్టి లేపాలంటే ఆ పార్టీని ఓడగొట్టాలి. అధికారంలోకి వచ్చి ఆరు నెలలై ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు. జాబ్ కాలెండర్ లేదు. […]
Published Date - 08:53 PM, Fri - 24 May 24 -
#Special
India Post : ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్
India Post: ఇండియా పోస్టు డ్రైవర్ పోస్టుల(Driver Posts) భర్తీ కోసం నోటీఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేయనునాన్నరు. ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ కుడా ప్రారభంమైంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ ఖాళీలన్నీ కర్ణాటక ప్రాంతానికి చెందినవి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకోడానికి చివరి తేదీ మే 14, 2024. We’re now […]
Published Date - 04:49 PM, Tue - 23 April 24 -
#India
335 PA Posts : డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్ఓలో 335 పీఏ పోస్టులు
335 PA Posts : ఏదైనా డిగ్రీ పూర్తి చేసి స్టెనోగ్రఫీ, టైపింగ్ నైపుణ్యం కలిగినవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశమిది.
Published Date - 07:35 AM, Sat - 2 March 24 -
#Speed News
Singareni: సింగరేణిపై భట్టి కీలక నిర్ణయం, త్వరలో ఆ పోస్టుల భర్తీ
Singareni: సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్ మెంట్ పో స్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్‌నాయక్‌ను ఆదేశించారు. సింగరేణిలో కారు ణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ […]
Published Date - 06:37 PM, Thu - 22 February 24 -
#Speed News
Telangana: జోరుగా తెలంగాణ కొత్త వీసీ నియామకం ప్రక్రియ షురూ
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల పదవీకాలం ముగియనుండటంతో కొత్త వీసీ నియామకం ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణలోని యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల నియామకానికినోటిఫికేషన్ జారీచేసింది. పది యూనివర్సిటీలకు సంబంధించి వీసీ పోస్టుల కోసం హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది ఉన్నత విద్యా […]
Published Date - 08:11 PM, Thu - 15 February 24 -
#Telangana
telangana-govt : కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం.. 44 నుంచి 46 ఏళ్లకు వయోపరిమిత పెంపు
telangana-govt: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని(age-relaxation) పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగ నియామకాల వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు 46 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. We’re now on WhatsApp. Click to Join. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నోటిఫికేషన్ల […]
Published Date - 12:24 PM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
TTD Jobs : టీటీడీలో జాబ్స్.. లక్షన్నర శాలరీ.. రేపే లాస్ట్ డేట్
TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 56 ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
Published Date - 11:57 AM, Wed - 22 November 23 -
#Andhra Pradesh
AP Jobs – 3220 : ఏపీలో భారీ నోటిఫికేషన్.. యూనివర్సిటీల్లో 3220 జాబ్స్ భర్తీ
AP Jobs - 3220 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ సీపీ సర్కారు కీలక ప్రకటన చేసింది.
Published Date - 11:02 AM, Tue - 31 October 23 -
#India
SBI Clerk – 5000 Jobs : ఎస్బీఐలో మరో 5000 జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్
SBI Clerk - 5000 Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో మొత్తం 5 వేలకుపైగా క్లర్క్ జాబ్స్‌ను భర్తీ చేయనున్నారు.
Published Date - 03:54 PM, Wed - 25 October 23 -
#Trending
Currency Note Press : ఐటీఐ పాసయ్యారా ? కరెన్సీ నోట్ ప్రెస్‌లో జాబ్స్
Currency Note Press : ఐటీఐ పాసయ్యారా ? ఫైన్ ఆర్ట్స్/ విజువల్ ఆర్ట్స్ విభాగాల్లో బ్యాచులర్ డిగ్రీ చేశారా ?
Published Date - 11:39 AM, Tue - 24 October 23 -
#Telangana
8000 Jobs : అంగన్వాడీ కేంద్రాలలో 8వేల జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్
8000 Jobs : త్వరలోనే తెలంగాణలో మరో భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.
Published Date - 08:01 AM, Fri - 29 September 23