Jharkhand Assembly Elections
-
#India
Jharkhand : రేపే జార్ఖండ్ చివరి దశ పోలింగ్..12 జిల్లాల్లోని 38 స్థానాల్లో ఓటింగ్
అత్యంత సమస్యాత్మకమైన 31 బూత్‌లతో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ముగియనుంది. పోలింగ్ స్టేషన్ల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
Published Date - 06:22 PM, Tue - 19 November 24 -
#India
Jharkhand : రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం బీజేపీతోనే సాధ్యం: అమిత్ షా
Jharkhand : ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్ని వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని..
Published Date - 02:34 PM, Sat - 9 November 24 -
#India
BJP : నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా
BJP : జేఎంఎం ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సమయంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. 2026 మార్చి నాటికి ఈ సమస్యను నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు.
Published Date - 06:50 PM, Sun - 3 November 24 -
#India
BJP : జార్ఖండ్ ఎన్నికలు..బీజేపీ మేనిఫెస్టో విడుదల
BJP : ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోంది. హేమంత్ సోరెన్‌లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Published Date - 12:49 PM, Sun - 3 November 24 -
#India
Jharkhand : జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ విజయం ఖాయం: భట్టి విక్రమార్క
Jharkhand : కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ పురోగతి కోసం వ్యూహరచన చేస్తుందని చెప్పారు. కూటమి ఎన్నికల హామీలు, కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు చేపట్టల్సిన కార్యక్రమాలను నిర్ధేశించుకున్నామని ఆయన తెలిపారు.
Published Date - 07:40 PM, Fri - 1 November 24 -
#India
Congress : జార్ఖండ్ ఎన్నికలు..రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Congress : జార్ఖండ్ రాష్ట్రంలోనే బొకారో స్థానంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ ఆచితూచి ప్రణాళికలు వేసినట్లనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ (జెవిఎంపి) పార్టీ అధ్యక్షులు సమరేష్ సింగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Published Date - 02:28 PM, Tue - 29 October 24 -
#India
Congress : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా
Congress : మాజీ పోలీసు అధికారి అజరు కుమార్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈయన గతంలో జంషెడ్పూర్ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలకు పార్టీ ఇంఛార్జ్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
Published Date - 03:36 PM, Tue - 22 October 24