Jaipur
-
#Speed News
Mother Kills Daughter: ఫోన్ విషయంలో కూతుర్ని హత్య చేసిన తల్లి.. అసలేం జరిగిందంటే?
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ముండియామ్‌సర్‌లో దారుణం చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ విషయంలో తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తల్లి ఇనుప రాడ్డుతో కూతురి తలపై కొట్టింది. తలకు గాయం కావడంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
Date : 21-05-2024 - 11:50 IST -
#Sports
RR vs MI Prediction: ఐపీఎల్ లో మరో హైఓల్టేజ్ మ్యాచ్.. ఎవరి సత్తా ఎంత?
ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
Date : 22-04-2024 - 2:39 IST -
#India
Democracy in Danger: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది: సోనియా గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు.
Date : 06-04-2024 - 3:35 IST -
#India
Sonia Gandhi: నామినేషన్ కోసం జైపూర్ చేరుకున్న సోనియా గాంధీ
Nomination: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi) పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి బయల్దేరిన సోనియా కాసేపటి క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్(Jaipur)కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. ఈరోజు సోనియా తన నామినేషన్ (Nomination)దాఖలు చేయనున్నారు. నామినేషన్లు సమర్పించడానికి రేపు చివరి తేదీ. 27న ఎన్నికలు […]
Date : 14-02-2024 - 10:18 IST -
#Cinema
Mangalavaaram: ‘మంగళవారం’ చిత్రానికి జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 4 అవార్డులు!
Mangalavaaram: ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. థ్రిల్లింగ్ రెస్పాన్స్ తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. ‘మా మంగళవారం, టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను!’ అని డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో చెప్పింది నిజం చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో […]
Date : 29-01-2024 - 12:12 IST -
#India
Sonia Gandhi: వాయు కాలుష్యం ఎఫెక్ట్, ఢిల్లీ నుంచి జైపూర్ కు సోనియాగాంధీ షిఫ్ట్!
దీపావళి తర్వాత ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగింది. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడతున్నారు.
Date : 15-11-2023 - 12:34 IST -
#Speed News
Honey Trap: జైపూర్ లో హనీ ట్రాప్.. వ్యక్తి ఆత్మహత్య
జైపూర్ లో హనీ ట్రాప్ కేసు వెలుగు చూసింది. దీంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల మదన్‌లాల్ విషం తాగి ఆత్మహత్య
Date : 16-08-2023 - 10:10 IST -
#Speed News
Earthquakes: మణిపూర్, జైపూర్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..!
Earthquakes: మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భూకంపం (Earthquakes) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇంకా తెలియాల్సి ఉంది. రాజస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది దీనికి ముందు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అనేకసార్లు భూకంపం సంభవించిన […]
Date : 21-07-2023 - 7:11 IST -
#India
Jaipur : 200 అడుగుల లోతు బోరుబావిలో పడిన బాలుడు.. సురక్షితంగా బటయటికి తీసిన రెస్క్యూ టీమ్
జైపూర్‌లో శనివారం ఉదయం ఆడుకుంటూ 200 అడుగుల లోతైన బోరుబావిలో ఓ బాలుడు పడిపోయాడు. అయితే వెంటనే
Date : 21-05-2023 - 11:05 IST -
#Speed News
Jaipur : జైపూర్‌లోని యోజన భవన్‌లో భారీగా నగదు, బంగారం స్వాధీనం
జైపూర్‌లోని యోజన భవన్‌లో రూ.2.31 కోట్ల నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిపార్ట్‌మెంట్‌కు చెందిన 7-8
Date : 20-05-2023 - 7:45 IST -
#Cinema
Sharwanand Marriage: రూమర్స్ కు చెక్.. జూన్3న శర్వానంద్, రక్షిత పెళ్లి!
టాలీవుడ్ హీరో శర్వానంద్, రక్షిత పెళ్లి జూన్ 3న జరుగబోతోంది. రెండు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి.
Date : 17-05-2023 - 12:30 IST -
#Special
Swami Vivekananda : స్వామి వివేకానందను ఆహ్వానించడానికి జైపూర్ రాజు ఒక వేశ్యను పిలిస్తే..
ఆధ్యాత్మిక గురువు (Spiritual Teacher) స్వామి వివేకానంద జయంతి ఇవాళే. అందుకే ఈ రోజును యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
Date : 12-01-2023 - 2:18 IST -
#India
Cut Into 4 Pieces: దారుణం.. సాధువును హత్య చేసి 4 ముక్కలుగా నరికి
ఓ సాధువును హత్య (Murder) చేసి నాలుగు ముక్కలుగా నరికిన ఘటన రాజస్థాన్‌లోని ధోపూర్‌లో చోటుచేసుకుంది. భీమ్‌ఘర్ గ్రామానికి చెందిన సాధువును దుండగులు హత్య (Murder) చేసి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి దగ్గరలోని నదిలో పడేశారు.
Date : 22-12-2022 - 8:30 IST -
#India
Man Killed Aunt: అత్తను చంపిన మేనల్లుడు.. మృతదేహాన్ని 10 ముక్కలుగా కోసి
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కూడా శ్రద్ధా వాకర్ హత్య కేసు లాంటి సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళను హత్య (Murder) చేసి 10 ముక్కలు చేశాడు. ఢిల్లీ రోడ్డులోని అడవుల్లో పడి ఉన్న మహిళ మృతదేహం ముక్కలు కనిపించాయి.
Date : 18-12-2022 - 1:16 IST -
#India
Naked foreign woman: జైపూర్‌లో విదేశీ మహిళ నగ్నంగా వీరంగం
జైపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఓ విదేశీ మహిళ (foreign woman) నగ్నంగా వీరంగం సృష్టించింది. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. అనంతరం హోటల్ సిబ్బందిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 18-12-2022 - 7:40 IST