Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
TDP: అనంతపురంలో జగన్ పిశాచికం:బాబు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవళ్లిలో హనుమంత రాయుడు కుటుంబం ఆత్మహత్య కు కారణం జగన్ పైశాచిక పాలన అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
Published Date - 08:44 PM, Sun - 8 May 22 -
#Andhra Pradesh
3 Capitals: కొత్త క్యాబినెట్ లో 3 రాజధానులు?
కొత్త మంత్రివర్గం తొలి సమావేశం ఈనెల 13న జరగనుంది.
Published Date - 08:40 PM, Sun - 8 May 22 -
#Andhra Pradesh
YSRCP Mind Game: వైసీపీ మైండ్ గేమ్ లో టీడీపీ, జనసేన చిక్కుకుంటాయా? పొత్తుపై ఏం తేల్చుతాయి?
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది. పొత్తుల విషయంలో ఇప్పుడు పార్టీల మధ్య తీవ్ర విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కల్యాణ్ ఆమధ్య అన్నారు.
Published Date - 11:25 AM, Sun - 8 May 22 -
#Andhra Pradesh
Chandrababu Naidu:`క్విట్ జగన్` నినాదంతో ప్రజా ఉద్యమం!
`క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్` నినాదంతో ప్రజా ఉద్యమం నిర్మించడానికి చంద్రబాబు నడుం బిగించారు.
Published Date - 03:57 PM, Fri - 6 May 22 -
#Speed News
KTR Controversy: కేటీఆర్ ట్వీట్ తో వివాదం ముగింపు..!!
ఏపీ పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
Published Date - 12:26 AM, Sat - 30 April 22 -
#Andhra Pradesh
YCP Rajya Sabha Seat: గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీకి వైసీపీ రాజ్యసభ సీటు?
ఏపీలో వచ్చే జూన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలూ ఖాళీ అవుతున్నాయి.
Published Date - 10:18 AM, Fri - 29 April 22 -
#Speed News
Jagan House Pattas: పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్
విశాఖపట్నంలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డ పర్యటించారు.
Published Date - 02:12 PM, Thu - 28 April 22 -
#Andhra Pradesh
Jagan Target 2024: రూ.1.37 లక్షల కోట్లు పంచినా.. సీఎంగా జగన్ కు 65 శాతం మద్దతేనా?
ఏపీ సీఎం జగన్ కు తమ ప్రభుత్వ పరిస్థితి ఏమిటో బోధపడిందా? ఇప్పటికే రూ.1.37 లక్షల కోట్లిచ్చినా సరే.. సీఎంగా జగన్ కావాలని కేవలం 65 శాతం మందే ఎందుకు కోరుకుంటున్నారు?
Published Date - 09:43 AM, Thu - 28 April 22 -
#Andhra Pradesh
CM Jagan: సేంద్రీయ వ్యవసాయం వైపే మా ప్రయాణం.. కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలి..!!
ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది.
Published Date - 09:34 AM, Tue - 26 April 22 -
#Andhra Pradesh
Peddireddy:ఆయన వేరు కుంపటి పెడతారనే.. జగన్ మళ్లీ మంత్రి పదవి ఇచ్చారా?
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటే అలకలు, విమర్శలు, ఆరోపణలు మామూలే.
Published Date - 12:00 PM, Sun - 24 April 22 -
#Speed News
Jagan vs Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ను కాదని జగన్ వేస్తున్న స్కెచ్ లు బెడిసికొడుతున్నాయా? వైసీపీకి పీకేనే దిక్కా?
2014 ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ అధినేత జగన్.. ప్రశాంత్ కిషోర్ తో జట్టు కట్టారు. ఎన్నికల వ్యూహకర్తగా అప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని గెలిపించిన అనుభవం ఆయనకు ఉంది. అందుకే జగన్ పీకేను నమ్మారు.
Published Date - 11:59 AM, Sat - 23 April 22 -
#Andhra Pradesh
CM Jagan: జగన్ పాలన 2.0 కేరాఫ్ దావోస్
ఏపీ సీఎం జగన్ పరిపాలన 2.0ను చూపించబోతున్నారు. ఆయన 2019న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలు మాత్రమే పరిపాలన సాగించారు.
Published Date - 12:22 PM, Fri - 22 April 22 -
#Andhra Pradesh
PK on AP: ఏపీలో వైసీపీతో పొత్తుకు సిద్ధమవ్వాలన్న ప్రశాంత్ కిషోర్… కాంగ్రెస్ కు వర్కవుటవుతుందా?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పవంటారు. దానిలో భాగంగా.
Published Date - 09:30 AM, Fri - 22 April 22 -
#Speed News
ACB App: దిశ యాప్ తరహాలోనే ఏసీబీ కేసులకు యాప్-వైఎస్ జగన్
మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ పేరుతో ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 11:34 PM, Wed - 20 April 22 -
#Andhra Pradesh
AP Crisis: సంక్షోభం అంచున ఏపీ…మేలుకోకుంటే దారుణ పరిస్థితులు-‘ది ప్రింట్’సంచలనాత్మక కథనం..!!
ఆంధ్రప్రదేశ్ గురించి ప్రముఖ మీడియా హౌస్ ‘ది ప్రింట్’సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఏపీ సహా దేశంలో మరికొన్ని రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయని పేర్కొంది.
Published Date - 10:17 AM, Tue - 19 April 22