Jadeja
-
#Speed News
Manchester Test: భారత్- ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్ డ్రా.. శతక్కొట్టిన టీమిండియా ఆటగాళ్లు!
భారత్ ముందు 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని అధిగమించే పెద్ద లక్ష్యం ఉంది. స్కోరు 0 వద్ద రెండు వికెట్లు పడిపోయాయి. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశారు.
Published Date - 10:33 PM, Sun - 27 July 25 -
#Sports
Jadeja: బీసీసీఐ కొత్త నియమం.. జడేజాకు ఝలక్ ఇచ్చిన అంపైర్!
చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్ సైజ్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన కొత్త ఆటగాడిగా నిలిచాడు. ఈ సందర్భంగా జడేజా అంపైర్‌తో వాగ్వాదంలో పాల్గొన్నాడు.
Published Date - 10:11 AM, Sat - 26 April 25 -
#Sports
Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ ఆటగాళ్లు వీరే!
రోహిత్ శర్మ ముంబై తరపున తదుపరి రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో పాల్గొననున్నాడు.
Published Date - 05:32 PM, Sun - 19 January 25 -
#Sports
Ravindra Jadeja: విషం కక్కిన ఆస్ట్రేలియా మీడియా.. నిన్న కోహ్లీ, ఇప్పుడు జడేజా!
రవీంద్ర జడేజా ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత ఎంసీజీ గ్రౌండ్‌కు వచ్చాడు. అక్కడ మీడియా సమావేశానికి ఇండియన్ మీడియాతో పాటు ఆస్ట్రేలియన్ మీడియా వాళ్ళు కూడా హాజరయ్యారు.
Published Date - 12:37 AM, Sun - 22 December 24 -
#Sports
Sports Lookback 2024: ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆటగాళ్లు వీరే!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దానికి అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అదే సమయంలో తాను టీ20 క్రికెట్ ఆడనని రిటైర్మెంట్ ప్రకటించాడు.
Published Date - 08:37 PM, Tue - 17 December 24 -
#Sports
CSK Retain: సీఎస్కే రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
హర్భజన్ సింగ్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ మరియు రచిన్ రవీంద్రలను ఉంచుకోవచ్చు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరానను కూడా రిటైన్ చేసుకునేందుకు CSK వెళ్లవచ్చని భజ్జీ చెప్పాడు.
Published Date - 08:51 AM, Sat - 26 October 24 -
#Sports
Indian Players: ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే టీమిండియా ఆశలు.. లిస్ట్‌లో ఇద్దరూ ఆల్ రౌండర్లు!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. పుణెలో అతని రికార్డు అద్భుతంగా ఉంది.
Published Date - 12:01 AM, Wed - 23 October 24 -
#Sports
IND vs NZ 1st Test: టీమిండియాతో టెస్టు.. న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 402 పరుగుల వద్ద ఆలౌటైంది. టీమిండియాపై 356 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.
Published Date - 01:53 PM, Fri - 18 October 24 -
#Sports
Asia Cup 2025 in India: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. పాక్‌తో 3 మ్యాచ్‌లు ఆడనున్న భారత్!
ఈ టోర్నీలో భారత్ తన ఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను కోల్పోనుంది. ఎందుకంటే ఈ టోర్నీ T-20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. టీ20ల నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్లు రిటైర్ అయ్యారు.
Published Date - 02:17 PM, Sun - 6 October 24 -
#Speed News
India vs Bangladesh Day 5: బంగ్లా 146 పరుగులకే ఆలౌట్.. 95 పరుగులు చేస్తే భారత్‌దే సిరీస్..!
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు భారత్‌కు 95 పరుగుల విజయ లక్ష్యం ఉంది. జడేజాతో పాటు బుమ్రా, అశ్విన్ తలో 3 వికెట్లు తీశారు.
Published Date - 12:48 PM, Tue - 1 October 24 -
#Sports
IND vs BAN 1st Test: 4 వికెట్లతో బంగ్లాను వణికించిన భూమ్ భూమ్ బుమ్రా
IND vs BAN 1st Test: జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, రవీంద్ర జడేజా కూడా చక్కగా బౌలింగ్ చేశారు. సిరాజ్ 10-1 ఓవర్లలో 30 పరుగులిచ్చి 2 వికెట్లు, ఆకాశ్‌దీప్ 5 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు
Published Date - 03:53 PM, Fri - 20 September 24 -
#Sports
India vs Bangladesh: భారత్ 376 పరుగులకు ఆలౌట్.. రాణించిన అశ్విన్, జడేజా..!
భారత్ తరఫున అశ్విన్ 113 పరుగులు, జడేజా 86 పరుగులు చేశారు. రెండో రోజు బంగ్లాదేశ్ బౌలింగ్‌లో తస్కిన్ అహాన్ 3 వికెట్లు పడగొట్టాడు. కాగా హసన్ మహమూద్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.
Published Date - 11:04 AM, Fri - 20 September 24 -
#Sports
Ravichandran Ashwin: భారత్-బంగ్లాదేశ్ మొదటిరోజు అశ్విన్ రికార్డు.. ప్రపంచంలో ఏకైక ఆటగాడిగా గుర్తింపు..!
బంగ్లాదేశ్‌తో జరిగిన చెన్నై టెస్టు తొలి రోజు గురువారం భారత్ బలమైన పునరాగమనం చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ బలమైన ప్రదర్శన చేశాడు.
Published Date - 06:06 PM, Thu - 19 September 24 -
#Sports
Chennai Pitch Report: బంగ్లాకు చుక్కలు చూపించేది స్పిన్నర్లే
Chennai Pitch Report: చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో స్పిన్నర్లదే ఆధిపత్యం కనిపించొచ్చు. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి ఫాస్ట్ బౌలర్లు రాణించినా రాణించకపోయినా ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ మరియు రవీంద్ర జడేజాలు కచ్చితంగా సత్తా చాటాల్సి ఉంటుంది.
Published Date - 02:27 PM, Wed - 18 September 24 -
#Sports
IPL 2025: వచ్చే ఐపీఎల్ ఎడిషన్ లో ధోనీ, జడేజా డౌటేనా ?
వచ్చే సీజన్లో ధోనీ ఆడటంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సమయంలో చెన్నై అభిమానులకు మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్‌లోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు తమ రిటైర్మెంట్‌ను ప్రకటించబోతున్నారు.
Published Date - 04:33 PM, Tue - 16 July 24