ISS
-
#India
Shubhanshu Shukla : స్వదేశానికి శుభాంశు శుక్లా .. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం!
ఇటీవల యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన శుభాన్షు, అక్కడ 18 రోజుల పాటు గడిపారు. ఈ ప్రయాణంలో ఆయన 60 కంటే అధిక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొని విశేష కృషి చేశారు. ఈ మిషన్‌లో చీఫ్ పైలట్‌గా వ్యవహరించిన శుభాన్షు, జులై 15న భూమికి క్షేమంగా తిరిగివచ్చారు.
Date : 16-08-2025 - 12:14 IST -
#India
Shubhanshu Shukla: తల కొంచెం బరువుగా ఉంది.. ISSలో శుభాంశు శుక్లా తొలి స్పందన ఇదే!
యాక్సియం మిషన్ 4 కింద (జూన్ 25) మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరూ ఆస్ట్రోనాట్‌లు ISS కోసం బయలుదేరారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు అనుసంధానించబడిన డ్రాగన్ క్యాప్సూల్‌లో వారు కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఎగిరారు.
Date : 26-06-2025 - 10:53 IST -
#India
Shubhanshu Shukla : నేను ఒంటరి కాను.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడు..అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్‌కాల్
ఇక్కడ ఉన్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తే, నేను ఒంటరిగా రాలేదన్న భావన కలుగుతోంది. కోట్లాది మంది భారతీయుల ఆశలు నా వెంట ఉన్నాయి. ఈ చిన్న అడుగు నాది కావచ్చు, కానీ ఇది భారత మానవ అంతరిక్ష ప్రయాణాల దిశగా వున్న ఒక గొప్ప ముందడుగు అని భావోద్వేగంగా మాట్లాడారు.
Date : 26-06-2025 - 1:29 IST -
#World
Axiom-4 : జూన్ 22న చేపట్టాల్సిన యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా
యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) అధికారికంగా వెల్లడించింది.
Date : 20-06-2025 - 11:25 IST -
#India
Shubhanshu Shukla : శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం వాయిదా
Shubhanshu Shukla : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వైపు ప్రయాణించాల్సిన ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది.
Date : 10-06-2025 - 10:47 IST -
#Special
Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?
వ్యోమగాములు తినడానికి ఐఎస్ఎస్‌లో(Astronauts Daily Routine) తగినంత ఆహారం, నీరు ఉంటాయి.
Date : 18-03-2025 - 8:57 IST -
#India
Indian Astronauts : అమెరికాలో ‘గగన్‌యాన్’ ట్రైనింగ్.. ఇస్రో వ్యోమగాములకు ఏమేం నేర్పారంటే..?
అందులోనే నాసా, ఇస్రో వ్యోమగాములకు(Indian Astronauts) ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నారు.
Date : 02-12-2024 - 6:16 IST -
#Speed News
Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకొచ్చే మిషన్.. మరో కీలక ముందడుగు
ఈనేపథ్యంలో గత నాలుగు నెలలుగా ఐఎస్ఎస్‌లో ఉండిపోయిన సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు గత శనివారం రోజే స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షానికి(Sunita Williams) పంపారు.
Date : 30-09-2024 - 9:11 IST -
#World
NASA: సునీతా విలియమ్స్‌ను కాపాడేందుకు నాసాకు 14 రోజుల సమయం
బోయింగ్ స్టార్‌లైనర్ జూన్ 5న ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు ఆమె భాగస్వామి బుచ్ విల్మోర్ లను అంతరిక్షానికి తీసుకెళ్లింది. జూన్ 13న స్టార్‌లైనర్ అంతరిక్షానికి చేరుకోగానే వాహనం థ్రస్టర్‌లు మరియు హీలియం సిస్టమ్‌లో సమస్య ఏర్పడింది.
Date : 04-08-2024 - 6:36 IST -
#India
Sunita Williams: ఇంకొన్ని నెలలు ‘అంతరిక్షం’లోనే సునీత.. బోయింగ్ కంపెనీ ప్రకటన
బోయింగ్ కంపెనీకి చెందిన స్పేస్‌క్రాఫ్ట్ ‘స్టార్ లైనర్’లో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంకా అక్కడే ఉన్నారు.
Date : 29-06-2024 - 11:54 IST -
#India
Sunita Williams : ‘అంతరిక్షం’లోనే సునీత.. తిరుగు ప్రయాణం ఇంకా లేట్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ కంపెనీకి చెందిన సరికొత్త స్పేస్ క్రాఫ్ట్ ‘స్టార్‌లైనర్’లో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కు చేరుకున్నారు.
Date : 27-06-2024 - 2:33 IST -
#India
Sunita Williams : అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్.. భూమికి తిరిగి వచ్చేదెప్పుడు ?
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ 5వ తేదీ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే ఉన్నారు.
Date : 22-06-2024 - 4:54 IST -
#Special
Point Nemo : భూమిపైనే అంతరిక్ష శ్మశానవాటిక.. అడ్రస్ ఇదీ
Point Nemo : ‘పాయింట్ నిమో’.. భూమిపై ఉన్న అంతరిక్ష శ్మశానవాటిక !! ఇది ఎక్కడుందో తెలుసా ?
Date : 28-02-2024 - 8:31 IST -
#Speed News
US – Russia Friendship : భూమిపై కుస్తీ .. స్పేస్ లో దోస్తీ.. అమెరికా, రష్యా వెరైటీ సంబంధాలు
US - Russia Friendship : అమెరికా, రష్యా.. ఈ రెండు దేశాలు బద్ధ విరోధులు అని అందరికీ తెలుసు.
Date : 16-09-2023 - 9:31 IST