Ishan Kishan
-
#Sports
IPL Auction: ఐపీఎల్ మెగా వేలం.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై భారీ బిడ్‌లు?
రిషబ్ పంత్ తన బ్యాటింగ్, నాయకత్వ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందాడు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ "రైట్ టు మ్యాచ్" కార్డును ఉపయోగించవచ్చు.
Date : 22-11-2024 - 3:17 IST -
#Sports
Ishan Kishan: బాల్ టాంపరింగ్ వివాదంలో ఇషాన్ కిషన్!
భారత్-ఎ- ఆస్ట్రేలియా-ఎ మధ్య నాలుగో, చివరి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానంలోకి ప్రవేశించే ముందు అంపైర్ బంతి పరిస్థితిపై అసంతృప్తిగా కనిపించాడు.
Date : 03-11-2024 - 11:51 IST -
#Sports
IPL 2025: కేఎల్ రాహుల్ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు.. ఎవరంటే?
యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను ఈసారి ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. ఇషాన్ కిషన్ గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే కిషన్‌కి గత సీజన్‌లో రాణించలేకపోయాడు.
Date : 02-11-2024 - 11:43 IST -
#Sports
IND vs BAN T20Is: బంగ్లాతో టీ20 సిరీస్.. ఈ ఆటగాళ్లకు విశ్రాంతి..?
భారత్-బంగ్లాదేశ్ మధ్య అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న 3 టీ20 క్రికెట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం త్వరలో టీమ్ ఇండియాను బీసీసీఐ ప్రకటించనుంది. ఈ సిరీస్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పునరాగమనం చేయనున్నాడు.
Date : 26-09-2024 - 7:15 IST -
#Sports
Ishan Kishan: టీమిండియాలోకి ఇషాన్ కిషన్.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
మానసిక ఆరోగ్య సంబంధిత అనారోగ్యం కారణంగా 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్ట్ సిరీస్ నుండి ఇషాన్ కిషన్ విరామం తీసుకున్నాడు. ఈ విరామం ఇషాన్‌కు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
Date : 17-08-2024 - 8:19 IST -
#Sports
Ishan Kishan: బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్
బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ జార్ఖండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ టోర్నీ ఆగస్టు 15 నుంచి తమిళనాడులో ప్రారంభం కానుంది.ఇషాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి తిరిగి రావడానికి తొలి అడుగుగా భావిస్తున్నారు
Date : 13-08-2024 - 6:29 IST -
#Sports
Ishan Kishan: దారికొచ్చిన ఇషాన్ కిషన్.. బీసీసీఐ కండీషన్లకు ఓకే..!
ఇషాన్ కిషన్ టీమ్ ఇండియా నుంచి నిష్క్రమించాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని ఆటగాళ్లకు సూచించారు. దేశవాళీలో రాణిస్తే జట్టులోకి తిరిగి రావడం సాధ్యమవుతుందని తెలిపారు.
Date : 04-08-2024 - 9:41 IST -
#Sports
Ishan Kishan: ప్రధాన కోచ్ గంభీర్ సూచనలతో ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటు దక్కుతుందా?
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) డిసెంబర్ 2023 నుండి జట్టుకు దూరంగా ఉన్నాడు. నిజానికి రంజీ ట్రోఫీ ఆడాలని బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు.
Date : 16-07-2024 - 8:43 IST -
#India
Ms Dhoni Dance: అంబానీ వెడ్డింగ్ ఈవెంట్ లో ధోనీ మాస్ డ్యాన్స్
క్రికెట్ మైదానంలో సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అనంత్ అంబానీ వివాహానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. పెళ్లి ఊరేగింపులో ధోనీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Date : 13-07-2024 - 7:12 IST -
#Sports
Iyer- Kishan: అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరో అవకాశం ఇచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరోసారి అవకాశం కల్పించింది.
Date : 19-05-2024 - 5:58 IST -
#Sports
Rohit Sharma Fan Video: రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని.. ఏం చేశాడో చూడండి, వీడియో..!
తాజాగా సోమవారం ముంబై ఇండియన్స్- రాజస్థాన్ రాయల్స్ (MI Vs RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటిదే జరిగింది. రోహిత్ శర్మ అభిమాని (Rohit Sharma Fan Video) ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు.
Date : 02-04-2024 - 12:15 IST -
#Sports
IPL 2024: ఐపీఎల్ రికార్డులు.. నంబర్ 4లో బ్యాటింగ్ చేసి అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్స్ వీళ్లే..!
ఐపీఎల్ 2024 (IPL 2024) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో చాలా మంది పెద్ద ఆటగాళ్లు పునరాగమనం చేయబోతున్నారు.
Date : 01-03-2024 - 10:07 IST -
#Sports
Hardik Pandya Contract: హార్దిక్ పాండ్యా కాంట్రాక్ట్ ఎందుకు రద్దు కాలేదు..? బీసీసీఐ సమాధానం ఇదే..!
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లతో ఒప్పందం కుదుర్చుకోని బీసీసీఐ.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya Contract)తో ఎలా ఒప్పందం కుదుర్చుకుందని ప్రశ్నలను లేవనెత్తాడు. పాండ్యా కూడా చాలా కాలంగా దేశవాళీ క్రికెట్ ఆడడం లేదు.
Date : 01-03-2024 - 9:26 IST -
#Sports
BCCI Central Contracts: ఇషాన్, శ్రేయాస్‌లను తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది: గంగూలీ
ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేయడం ద్వారా బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరిద్దరినీ మినహాయించారు.
Date : 29-02-2024 - 10:49 IST -
#Sports
Bcci Central Contracts: అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు షాక్… బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి ఔట్
అనుకున్నదే అయింది... బోర్డు ఆదేశాలు ధిక్కరించినందుకు యువక్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మూల్యం చెల్లించుకున్నారు. ఈ యువక్రికెటర్లు ఇద్దరూ బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయారు. రంజీల్లో ఆడమని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో బీసీసీఐ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Date : 28-02-2024 - 7:06 IST