Iran War
-
#World
War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..
మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ పొడిగింపు కోసం దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేడెక్కాయి. అమెరికా, ఇరాన్ బలగాలు గత వారాంతంలో డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ దూకుడుకు ప్రతిగా ‘ఆత్మరక్షణ దాడులు’ జరిపామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించగా, ఇది తమపై జరిగిన దాడికి ప్రతీకార చర్యేనని ఇరాన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలాల్లో నిఘా పెట్టిన తమ ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా, అమెరికా […]
Date : 01-06-2026 - 11:13 IST -
#Trending
Iran: ఇరాన్ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్‌పై ‘కొత్త దాడులు’ చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం రాబోయే 24 గంటల్లో దౌత్యపరంగా కీలక పురోగతి లేకపోతే ఇరాన్‌పై […]
Date : 23-05-2026 - 12:18 IST -
#World
IRAN: డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్…
US Navy Announces Naval Blockade On Iran అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకా దిగ్బంధనం విధించడంతో, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా చర్యకు ప్రతిగా ఇరాన్ సైతం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమ పోర్టుల భద్రతకు ముప్పు వాటిల్లితే, పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని స్పష్టం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈరోజు […]
Date : 13-04-2026 - 3:43 IST -
#World
అమెరికా సైన్యంలో కీలక మార్పులు!
పెంటగాన్‌లో జరుగుతున్న ఈ భారీ మార్పుల్లో భాగంగా ఇటీవల ఒక డజనుకు పైగా సీనియర్ సైనికాధికారులను తొలగించడం లేదా వారు ముందస్తు పదవీ విరమణ చేయడం జరిగింది.
Date : 03-04-2026 - 12:00 IST -
#Business
పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!
పీఎన్‌జీ, సీఎన్‌జీల 100 శాతం సరఫరాను నిర్ధారించామని, పెట్రోల్- డీజిల్ కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Date : 01-04-2026 - 4:41 IST -
#Business
Stock Markets: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.
Iran War పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ అనిశ్చితి, పెరుగుతున్న ముడిచమురు ధరలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో సోమవారం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి. సోమవారం ఉదయం 9:21 గంటల సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 1,066.36 పాయింట్లు కోల్పోయి 72,516.86 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 316.30 పాయింట్లు క్షీణించి 22,503.30 వద్ద […]
Date : 30-03-2026 - 10:39 IST -
#India
Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం
Central Government వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడటంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెంపులో భాగంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు అధిక […]
Date : 27-03-2026 - 2:45 IST -
#World
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్..అసలు ఏంజరిగిందంటే !
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా విమర్శలకు దారితీయడమే కాకుండా, స్వదేశంలోనూ ఆయనపై తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం నుండి గౌరవప్రదంగా ఎలా బయటపడాలో
Date : 25-03-2026 - 12:55 IST -
#World
Donald Trump : ట్రంప్ కు మరో భారీ షాక్
హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ అస్థిరత ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి వల్ల తమ దేశాలు ఇబ్బందుల్లో పడతాయని మిత్రదేశాలు భయపడుతున్నాయి
Date : 17-03-2026 - 7:50 IST -
#World
Iran : ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్
ఇరాన్ సుప్రీం లీడర్ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం (IRGC) మరియు విదేశాంగ విధానంపై పూర్తి అధికారం ఉన్న సర్వోన్నత శక్తి. కొత్త నేత రాకతో మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనుసరించే వ్యూహాలు మారవచ్చు
Date : 08-03-2026 - 8:57 IST -
#World
War : ఇంకో 6 నెలల పాటు యుద్ధం కొనసాగబోతుందా..? ఇరాన్ అదే చెపుతుందా ?
పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొంటుందని ఆశించిన ప్రపంచ దేశాలకు ఇరాన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇజ్రాయెల్ మరియు అమెరికా కూటమితో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కనీసం మరో ఆరు నెలల పాటు యుద్ధాన్ని
Date : 08-03-2026 - 12:00 IST -
#Business
మధ్యప్రాచ్యంలో టెన్షన్.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!
యుద్ధ పరిస్థితుల వల్ల రద్దవుతున్న మొత్తం విమానాల్లో 50% నుండి 65% వరకు కేవలం దుబాయ్ రూట్‌కు చెందినవే ఉన్నాయి.
Date : 07-03-2026 - 9:14 IST