IPL
-
#Sports
Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు ప్రమోషన్.. టీమిండియాలోకి గుజరాత్ ఓపెనర్!
. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లలో కేవలం రెండు సార్లు మాత్రమే అతను సింగిల్ డిజిట్‌కు ఔటయ్యాడు. సాయి రెడ్ బాల్ ఆడే సామర్థ్యం కేవలం దేశీయ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు.
Date : 04-05-2025 - 12:56 IST -
#Sports
MS Dhoni: ఆర్సీబీపై రికార్డు సృష్టించేందుకు సిక్సర్ దూరంలో ఉన్న కెప్టెన్ కూల్!
ఇంకా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కూడా ధోనీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను ఇక్కడ 13 ఐపీఎల్ మ్యాచ్‌లలో 81.50 సగటతో 489 పరుగులు చేశాడు.
Date : 03-05-2025 - 5:48 IST -
#Sports
Rohit Sharma Birthday: 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన టీమిండియా కెప్టెన్.. సెలెబ్రేషన్స్ వీడియో ఇదే!
భారత క్రికెట్ కెప్టెన్, మన "హిట్‌మ్యాన్" రోహిత్ శర్మ ఈ రోజు తన 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. రోహిత్ శర్మ అతని బ్యాట్‌తో బౌలర్లను చిత్తు చేసి, అభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని సంపాదించిన బ్యాట్స్‌మన్.
Date : 30-04-2025 - 10:54 IST -
#Sports
Virat Kohli: కోహ్లీ అంటే ఇది.. తన చిన్ననాటి గురువుకు పాదాభివందనం, వీడియో వైరల్!
ఆర్‌సీబీ షేర్ చేసిన ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్దకు వెళ్లి, మొదట వారి పాదాలను తాకడం కనిపించింది. వారిద్దరి మధ్య నవ్వులు, ఆటపట్టించడం జరిగింది.
Date : 30-04-2025 - 9:59 IST -
#Sports
DC vs KKR: కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ: ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో?
కోల్‌కతా జట్టు వరుస ఓటముల చైన్‌ను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనుంది. కేకేఆర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. అయితే కేకేఆర్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
Date : 29-04-2025 - 7:37 IST -
#Sports
DC vs RCB: ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘనవిజయం!
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఆరంభం చాలా దారుణంగా ఉంది. డెబ్యూ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసిన జాకబ్ బెథల్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవలేకపోయాడు.
Date : 27-04-2025 - 11:44 IST -
#Sports
Mumbai Indians: లక్నోపై ముంబై ఘనవిజయం.. బుమ్రా సరికొత్త రికార్డు!
ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఈ జట్టులో అనేక గొప్ప బౌలర్లు ఆడారు. జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
Date : 27-04-2025 - 7:44 IST -
#Sports
Virat Kohli: అతనితో ట్రైన్ జర్నీ చేయాలనుంది: విరాట్ కోహ్లీ
కన్‌ఫర్మ్‌టికెట్ షేర్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీతో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ ఒక దిగ్గజ ఆటగాడితో రైలు ప్రయాణం చేయాలంటే ఎవరిని ఎన్నుకుంటారు? దీనికి కోహ్లీ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు సర్ వివ్ రిచర్డ్స్ పేరును చెప్పాడు.
Date : 27-04-2025 - 10:39 IST -
#Sports
MS Dhoni: ఐపీఎల్‌లో మరో రికార్డు క్రియేట్ చేయనున్న ఎంఎస్ ధోనీ!
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం మైదానంలోకి దిగగానే ఓ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో మైదానంలోకి రాగానే.. అతను తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ ఆడినట్లు అవుతోంది.
Date : 25-04-2025 - 3:48 IST -
#Sports
RCB Win: ఈ సీజన్‌లో హోం గ్రౌండ్‌లో తొలి విజయం సాధించిన ఆర్సీబీ!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్‌ను ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో ఓడించింది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
Date : 24-04-2025 - 11:54 IST -
#Sports
Rajasthan Match Fixing: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. అసలు నిజం ఇదే!
ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రాగా.. ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) కన్వీనర్ జైదీప్ బిహానీ.. సంజూ శాంసన్ నాయకత్వంలోని ఈ జట్టుపై పలు ప్రశ్నలు లేవనెత్తాడు.
Date : 23-04-2025 - 10:54 IST -
#Sports
IPL : రోహిత్ శర్మ అరుదైన రికార్డు
IPL : ఈ రికార్డుతో భారత ఆటగాళ్లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(Man of the Match Award)లు పొందిన ఆటగాడిగా నిలిచారు
Date : 21-04-2025 - 7:11 IST -
#Sports
Vaibhav Suryavanshi: క్రికెట్ కోసం మటన్, పిజ్జా తినటం మానేసిన వైభవ్ సూర్యవంశీ!
ఈ 14 ఏళ్ల బాలుడు ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా త్యాగాలు కూడా చేశాడు. వైభవ్ మటన్ ప్రేమికుడు. పిజ్జా తినడం కూడా అతనికి చాలా ఇష్టం. కానీ క్రికెట్ కెరీర్ కోసం వైభవ్ తన రెండు ఇష్టమైన వంటకాలను త్యాగం చేశాడు.
Date : 20-04-2025 - 5:01 IST -
#Sports
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో 14 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. రికార్డులివే!
RR కెప్టెన్ సంజూ శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో (16 ఏప్రిల్ 2025) 46 బంతుల్లో 64 పరుగులు చేస్తూ అద్భుతంగా ఆడాడు. కానీ కండరాల ఒత్తిడి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
Date : 19-04-2025 - 8:56 IST -
#Sports
RCB Vs PBKS: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
14 ఓవర్లలో 96 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభం అంత మంచిగాలేదు. మూడో ఓవర్‌లో 22 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత నియమిత వ్యవధిలో వికెట్లు పడుతూ వచ్చాయి.
Date : 19-04-2025 - 12:40 IST