IPL T20
-
#Sports
Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్ అప్పుడే… మహి మనసులో మాట చెప్పిన రైనా…
తాజాగా ధోనీ క్లోజ్ ఫ్రెండ్, మాజీ చెన్నై ప్లేయర్ సురేష్ రైనా (Suresh Raina) ఈ విషయంపై ఆసక్తికర విషయం వెల్లడించాడు. రిటైర్‌మెంట్ గురించి ధోనీతో మాట్లాడానని చెప్పాడు.
Date : 09-05-2023 - 4:12 IST -
#Sports
IPL 2023: హ్యాట్రిక్ విజయంపై ఢిల్లీ కన్ను.. సన్‌రైజర్స్ గెలుపు బాట పట్టేనా ?
IPL 2023 16వ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగి వరుస పరాజయాలతో సతమవుతున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్..మినీ వేలం తర్వాత భారీ అంచనాలతో సిద్ధమైన సన్‌రైజర్స్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.
Date : 29-04-2023 - 2:39 IST -
#Sports
Dhoni Behind Rahane’s Destruction: రహానే విధ్వంసం వెనుక ధోని హస్తం…
ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎక్కడలేని బజ్ క్రియేట్ అవుతుంది. నిన్న శనివారం ఈ రెండు జట్లు తలపడ్డాయి. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 09-04-2023 - 11:18 IST -
#Sports
Chennai vs Mumbai వాంఖేడే లోనూ చెన్నై చెడుగుడు.. ముంబై పై ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది.
Date : 08-04-2023 - 11:00 IST -
#Sports
IPLT20 2023 DRS : అందుకే DRS అంటే ధోనీ రివ్యూ సిస్టమ్
ప్రపంచ క్రికెట్ లో డీఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కానీ మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఉంటే మాత్రం డీఆర్ఎస్ కు అర్థం వేరే, అది ధోనీ రివ్యూ సిస్టమ్ అని అంగీకరించాల్సిందే.
Date : 08-04-2023 - 10:40 IST -
#Sports
Delhi vs Rajasthan: మూడోసారి ఓడిన ఢిల్లీ.. వార్నర్ కష్టం వృధా
ఇండియన్ ప్రీమియర్ మ్యాచ్‌లో ఇవాళ గువాహటిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఓటమి పాలైంది.
Date : 08-04-2023 - 9:30 IST