Ipl 2024
-
#Sports
MI vs SRH: వాంఖడేలో శతక్కొట్టిన సూర్యభాయ్.. సన్‌రైజర్స్‌పై రివేంజ్ తీర్చుకున్న ముంబై
ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై పుంజుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో పాండ్యా , చావ్లా రాణిస్తే... బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు.
Published Date - 11:35 PM, Mon - 6 May 24 -
#Sports
T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 07:26 PM, Mon - 6 May 24 -
#Sports
IPL 2024: ధోనీ కంటే ఫాస్ట్ బౌలర్ బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్
IPL 2024: ధోనీ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. సాధారణంగా మ్యాచ్ చివరి 1-2 ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ ఐపీఎల్ 2024 53వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. MS ధోన్ మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్‌లకు తనకంటే ముందు బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. 19వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. […]
Published Date - 05:22 PM, Mon - 6 May 24 -
#Sports
T20 World Cup 2024: గాయపడిన రోహిత్.. ప్రపంచకప్ ముందట టెన్షన్
కెప్టెన్ రోహిత్ శర్మ గాయానికి గురయ్యాడు. అతని గాయం చాలా తీవ్రంగా లేనప్పటికీ.. ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ వెన్నుముకతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా రోహిత్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ కూడా చేయలేదు. అంతేకాదు సరిగా బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు
Published Date - 04:21 PM, Mon - 6 May 24 -
#Sports
Most Sixes In IPL 2024: ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరంటే..?
బ్యాటింగ్‌కు దిగిన సునీల్ నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా కోల్‌కతా జట్టు 235 పరుగుల మార్కును దాటింది.
Published Date - 03:50 PM, Mon - 6 May 24 -
#Sports
MI vs SRH: నేడు ముంబై వర్సెస్ హైదరాబాద్.. మరో హైస్కోరింగ్ మ్యాచ్ అవుతుందా..?
ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురుస్తుందని ఇరు జట్ల అభిమానులు ఆశిస్తున్నారు.
Published Date - 10:54 AM, Mon - 6 May 24 -
#Sports
Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్‌కు ముందు విశ్రాంతి తీసుకోనున్న జస్ప్రీత్ బుమ్రా..?
ముంబై ఇండియన్స్ (MI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ఈ సీజన్‌లో వారి బ్యాడ్ ఫేజ్‌తో పోరాడుతోంది.
Published Date - 10:13 AM, Mon - 6 May 24 -
#Sports
MS Dhoni 150 Catches: ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డు
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిమ్రంజిత్ సింగ్ బంతికి పంజాబ్ కింగ్స్ ఆటాగాడు జితేష్ శర్మ క్యాచ్ పట్టి ధోనీ ప్రపంచ రికార్డ్ సాధించాడు. ఈ మ్యాచ్ లో శర్మ క్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.
Published Date - 08:17 PM, Sun - 5 May 24 -
#Sports
IPL 2024 : పంజాబ్ పై CSK ఘన విజయం
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఫై 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది
Published Date - 07:37 PM, Sun - 5 May 24 -
#Sports
KKR vs LSG: ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమేనా..? నేడు లక్నో వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్..!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు IPL 2024లో అత్యంత విజయవంతమైన రెండవ జట్టుగా నిలిచింది. 10 మ్యాచుల్లో 7 గెలిచిన ఈ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Published Date - 03:09 PM, Sun - 5 May 24 -
#Sports
PBKS vs CSK: నేడు మరో రసవత్తర పోరు.. పంజాబ్- చెన్నై మ్యాచ్‌లో గెలుపెవరిదో..?
ఐపీఎల్ 2024లో 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ధర్మశాలలో జరగనుంది.
Published Date - 02:15 PM, Sun - 5 May 24 -
#Sports
IPL 2024 RCB vs GT : కోహ్లీ, డుప్లేసిస్ ధనాధన్ ..గుజరాత్ పై బెంగుళూరు విజయం
ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లేసిస్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 92 పరుగులు జోడించారు.
Published Date - 11:23 PM, Sat - 4 May 24 -
#Sports
MI vs KKR: నిన్న మ్యాచ్ లో హార్దిక్ భారీ తప్పిదం.. ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. హార్దిక్ పాండ్యాపై హాట్ కామెంట్స్ చేశాడు. కేకేఆర్.. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సందర్భంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు ముంబై కొంప ముంచాయని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అప్పటికే ఐదు వికెట్లు పడ్డ దశలో నమన్ ధీర్‌కు మూడు ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
Published Date - 12:40 PM, Sat - 4 May 24 -
#Sports
RCB vs GT: ఐపీఎల్‌లో నేడు మరో ఉత్కంఠ పోరు.. గుజరాత్ వర్సెస్ బెంగళూరు..!
ఐపీఎల్‌లో శనివారం (మే 4) ఒక్క మ్యాచ్ మాత్రమే జరగనుంది. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో వారి స్వదేశంలో తలపడుతుంది.
Published Date - 10:18 AM, Sat - 4 May 24 -
#Sports
Mumbai Indians: ముంబై.. బై..బై.. తప్పు జరిగింది అక్కడే..!
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆ జట్టు లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది.
Published Date - 08:54 AM, Sat - 4 May 24