IPL 2023
-
#Sports
CSK Ben Stokes: స్వదేశానికి చెన్నై స్టార్ ఆల్ రౌండర్
ఎక్కువ అవకాశం ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుంది. కాగా ప్లే ఆఫ్ స్టేజ్ కు ముందు CSK కు షాక్ తగిలింది.
Date : 16-05-2023 - 4:11 IST -
#Speed News
Arjun Tendulkar: ‘నన్ను కుక్క కరిచింది బ్రో’.. అర్జున్ టెండూల్కర్ వీడియో వైరల్!
అర్జున్ టెండూల్కర్ ను కుక్క కరవడంతో ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
Date : 16-05-2023 - 12:45 IST -
#Speed News
Shubman Gill: శతకాలతో చెలరేగుతున్న గిల్.. ఐపీఎల్ లోనూ సూపర్ ఫామ్
2022 సీజన్లో మాత్రమే కాదు..ప్రస్తుత 2023 సీజన్లో సైతం శతకాలతో చెలరేగిపోతున్నాడు.
Date : 16-05-2023 - 11:13 IST -
#Sports
MI vs LSG: ఐపీఎల్ లో నేడు రసవత్తర మ్యాచ్.. లక్నో ఓడితే ఇంటికే..!
ఐపీఎల్ (IPL 2023)లో 63వ లీగ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ (MI vs LSG)ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
Date : 16-05-2023 - 10:29 IST -
#Sports
Lavender Jersey: జెర్సీ మార్చిన గుజరాత్ టైటాన్స్.. లావెండర్ జెర్సీతో బరిలోకి దిగిన గుజరాత్.. ఎందుకంటే..?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు లావెండర్ జెర్సీ (Lavender Jersey) ధరించి బరిలోకి దిగింది.
Date : 16-05-2023 - 7:25 IST -
#Speed News
Gujarat Titans: ప్లే ఆఫ్ లో గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ నుంచి సన్ రైజర్స్ ఔట్
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 16వ సీజన్ లో ప్లే ఆఫ్ కు దూసుకెళ్ళింది.
Date : 15-05-2023 - 11:39 IST -
#Sports
IPL Points Table: ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టిక
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31, శుక్రవారం ప్రారంభమైంది. ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మే 28న అహ్మదాబాద్‌లో జరగనుంది
Date : 15-05-2023 - 1:06 IST -
#Sports
Pitch Report: GT vs SRH: పిచ్ రిపోర్ట్
గుజరాత్ టైటాన్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకం.
Date : 15-05-2023 - 12:35 IST -
#Sports
Dhoni Autograph: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ లెజెండ్
మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానుల ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సామాన్య అభిమాని నుంచి సెలబ్రిటీ వరకూ మిస్టర్ కూల్ ను ఇష్టపడని వారుండరు.
Date : 15-05-2023 - 10:51 IST -
#Sports
CSK vs KKR: చెన్నై కొంపముంచిన ఆ ఇద్దరు
ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్లు కోల్పోయి చెన్నైపై నెగ్గింది.
Date : 15-05-2023 - 7:53 IST -
#Speed News
CSK vs KKR: చెన్నైకి షాకిచ్చిన కోల్ కతా
ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ రేస్ అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. దాదాపు ప్లే ఆఫ్ ఖాయమనుకున్న జట్లు ఆ ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నాయి
Date : 14-05-2023 - 11:47 IST -
#Speed News
RR vs RCB: ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ కామెంట్స్
ఐపీఎల్ 60వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
Date : 14-05-2023 - 7:54 IST -
#Speed News
RR vs RCB: ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఆర్ఆర్ విలవిల: 59 పరుగులకే ఆలౌట్
జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల ముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 59 పరుగులకే ఆలౌట్ అయింది.
Date : 14-05-2023 - 7:23 IST -
#Sports
CSK vs KKR: ఐపీఎల్ లో నేడు సీఎస్కే, కేకేఆర్ జట్ల మధ్య రసవత్తర మ్యాచ్.. ఫుల్ జోష్ లో ధోనీ సేన..!
IPL 2023లో 61వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆదివారం (ఏప్రిల్ 14) జరగనుంది. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు కేకేఆర్‌ను ఓడించింది.
Date : 14-05-2023 - 11:27 IST -
#Sports
IPL 2023: సెంచరీ వీరుడికి ప్రీతి హాట్ హగ్
ఐపీఎల్ 59వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 65 బంతుల్లో 103 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు
Date : 14-05-2023 - 11:17 IST