IPL 2023
-
#Sports
RR And RCB: ఐపీఎల్ లో నేడు ఆర్సీబీ, ఆర్ఆర్ జట్ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్.. గెలుపెవరిదో..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 60వ మ్యాచ్ (మే 14) రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది.
Published Date - 08:45 AM, Sun - 14 May 23 -
#Speed News
DC vs PBKS: 31 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించిన పంజాబ్.. టోర్నీ నుంచి వార్నర్ సేన ఔట్..!
DC vs PBKS: ఐపీఎల్ 59వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) 31 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ను ఓడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. దింతో […]
Published Date - 11:24 PM, Sat - 13 May 23 -
#Sports
LSG vs SRH: సన్‌రైజర్స్ ను ఓడించిన లక్నో.. బ్యాట్ తో అదరగొట్టిన ప్రేరక్ మన్కడ్.. ఎవరీ ప్రేరక్..?
ఐపీఎల్ 2023లో 58వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను ఓడించింది.
Published Date - 08:49 PM, Sat - 13 May 23 -
#Trending
Sachin Amazed: సూర్య కొట్టిన ఆ ఒక్క షాట్ కి సచిన్ ఫిదా.. వీడియో వైరల్!
ముంబయి-గుజరాత్ సందర్భంగా సూర్య బ్యాటింగ్ చూస్తూ సచిన్ ఓ రేంజ్ లో రియాక్షన్ ఇచ్చారు.
Published Date - 12:19 PM, Sat - 13 May 23 -
#Sports
MI vs GT: సూర్యకుమార్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్
ఐపీఎల్ 2023లో 57వ మ్యాచ్ వాంఖడే వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ వేగంగా బ్యాటింగ్ చేస్తూ ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించాడు
Published Date - 08:41 AM, Sat - 13 May 23 -
#Sports
MI vs GT: గుజరాత్ లో “ఒకే ఒక్కడు”
గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. సూర్య కుమార్ అజేయ సెంచరీతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేయగలిగింది.
Published Date - 06:54 AM, Sat - 13 May 23 -
#Speed News
MI vs GT: సూర్యా భాయ్ వన్ మ్యాన్ షో… గుజరాత్ ను చిత్తు చేసిన ముంబై
ఐపీఎల్ ముంబై తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఫస్టాఫ్ లో వరుస ఓటములతో సతమతమై.. సెకండాఫ్ లో చెలరేగి ప్లే ఆఫ్ రేసులో దూసుకెళ్ళడం ఆ జట్టుకు ఎప్పుడూ అలవాటే.
Published Date - 11:33 PM, Fri - 12 May 23 -
#Sports
MI vs GT: ఐపీఎల్ లో నేడు ముంబై, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్.. రోహిత్ సేనకి ఆ అదృష్టం కలిసి వస్తుందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 57వ మ్యాచ్ శుక్రవారం ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగనుంది.
Published Date - 10:20 AM, Fri - 12 May 23 -
#Sports
KKR vs RR : ఈడెన్ లో కోల్ కత్తాకు షాక్.. రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా (KKR) బ్యాటర్లు నిరాశ పరిచారు. రాజస్థాన్ (RR) స్పిన్నర్ చాహాల్ ధాటికి చేతులెత్తేశారు.
Published Date - 11:06 PM, Thu - 11 May 23 -
#Sports
IPL 2023: సంజూని ధోనితో పోల్చిన గ్రేమ్ స్వాన్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ నాయకత్వ సామర్థ్యంపై ఇంగ్లండ్ మాజీ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సంచలన ప్రకటన చేశాడు.
Published Date - 10:09 PM, Thu - 11 May 23 -
#Speed News
KKR vs RR: హెట్మెయర్ కళ్లుచెదిరే క్యాచ్
ఐపీఎల్ 56వ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది.
Published Date - 09:34 PM, Thu - 11 May 23 -
#Speed News
KKR vs RR: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన చాహల్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా యుజ్వేంద్ర చాహల్ రికార్డుల్లోకి ఎక్కాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్
Published Date - 09:14 PM, Thu - 11 May 23 -
#Speed News
IPL 2023: పాపం జడ్డూ భాయ్ కి ఎంత కష్టమో.. ధోని ఫాన్స్ టూమచ్
ఒకప్పుడు సచిన్ ఫాన్స్ ద్రావిడ్ అవుట్ అయితే బాగుండు అని కోరుకునేవారు. ఎందుకంటే ద్రావిడ్ అవుట్ అయితే నెక్స్ట్ తమ అభిమాన క్రికెటర్ సచిన్ మైదానంలోకి వస్తాడని.
Published Date - 08:37 PM, Thu - 11 May 23 -
#Sports
MS Dhoni: అట్లుంటది ధోనీతోని.. ఓ రేంజ్‌లో మహి మేనియా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై టీమ్ మ్యాచ్ జరిగినా స్టేడియం కిక్కిరిసిపోతోంది. హోంటీమ్ కంటే చెన్నై టీమ్ ఫ్లాగ్స్, జెర్సీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి
Published Date - 07:50 PM, Thu - 11 May 23 -
#Sports
IPL 2023: ఐపీఎల్ లో అదరగొడుతున్న పతిరానా
ఐపీఎల్ సీజన్ 16లో చెన్నై సూపర్ కింగ్స్ బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది.
Published Date - 04:15 PM, Thu - 11 May 23