IPL 2023
-
#Sports
IPL 2023 Points table: పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరివంటే ?
ఐపీఎల్ 16వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టు జరుగుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి
Published Date - 06:32 AM, Mon - 1 May 23 -
#Speed News
MI vs RR: వాంఖేడేలో మురిసిన ముంబై.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై గెలుపు
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. సొంతగడ్డపై భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన ముంబై హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది.
Published Date - 12:12 AM, Mon - 1 May 23 -
#Speed News
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైకు చెక్… ఉత్కంఠ పోరులో పంజాబ్ స్టన్నింగ్ విన్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. సూపర్ ఫామ్ లో ఉన్న డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు
Published Date - 08:31 PM, Sun - 30 April 23 -
#Speed News
MS Dhoni: చెపాక్ వేదికగా మాహీ సిక్సులు వరద
చెపాక్ మైదానంలో ధోని మరొకసారి తన బ్యాటుకు పని చెప్పాడు. తన ఫెవరెట్ సిక్సులు బాదుతూ సిఎస్కె అభిమానులని అలరించాడు. చివరి ఓవర్‌లో మైదానంలోకి వచ్చిన మాహీ మరోసారి చెలరేగిపోయాడు
Published Date - 06:28 PM, Sun - 30 April 23 -
#Speed News
Devon Conway: చెపాక్ స్టేడియంలో డెవాన్ కాన్వే రికార్డు
ఐపీఎల్ లో డెవాన్ కాన్వే రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో మూడవ వేగవంతమైన 5000 పరుగుల మార్కుని చేరుకున్నాడు.
Published Date - 05:55 PM, Sun - 30 April 23 -
#Speed News
Mumbai Indians: ముంబై జట్టులోకి క్రిస్ జోర్డాన్
ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతంతమాత్రమే. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
Published Date - 04:41 PM, Sun - 30 April 23 -
#Speed News
IPL Fans Fight: సన్‌రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో అభిమానుల ఫైట్
ఐపీఎల్ 2023 40వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. ఢిల్లీలోని అరుణ్ జతేలి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది
Published Date - 03:36 PM, Sun - 30 April 23 -
#Sports
CSK vs PBKS: ఐపీఎల్ లో నేడు ఆసక్తికరమైన పోరు.. ధోనీ సేనను ధావన్ సేన అడ్డుకోగలదా..?
ఐపీఎల్ 2023లో నేడు (ఏప్రిల్ 30) చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య పోరు జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
Published Date - 09:55 AM, Sun - 30 April 23 -
#Sports
Rohit Sharma: హైదరాబాద్ లో 60 అడుగుల రోహిత్ శర్మ కటౌట్.. ఓ క్రికెటర్‌కి భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి..!
భారత క్రికెట్ జట్టు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏప్రిల్ 30న 36వ ఏట అడుగుపెట్టనున్నారు. నిజానికి ఏప్రిల్ 30వ తేదీన రోహిత్ శర్మ పుట్టినరోజు. అయితే, హైదరాబాద్ (Hyderabad)లో రోహిత్ శర్మ అభిమాని 60 అడుగుల ఎత్తైన కటౌట్‌ను తయారు చేశాడు.
Published Date - 07:22 AM, Sun - 30 April 23 -
#Speed News
SRH vs DC: ఎట్టకేలకు సన్ రైజర్స్ గెలుపు బాట… హైస్కోరింగ్ గేమ్ లో ఢిల్లీపై విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఢిల్లీపై సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది.
Published Date - 11:29 PM, Sat - 29 April 23 -
#Speed News
Umesh Yadav: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఉమేష్ యాదవ్ కు గాయం..?
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (Umesh Yadav) స్నాయువు గాయంతో పోరాడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఉమేష్ యాదవ్‌ను దూరం చేయక తప్పదని భావిస్తున్నారు.
Published Date - 10:38 PM, Sat - 29 April 23 -
#Speed News
KKR vs GT: కేకేఆర్ పై విజయం సాధించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న హార్దిక్ జట్టు..!
ఐపీఎల్ 2023 39వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)ను ఓడించింది.
Published Date - 08:03 PM, Sat - 29 April 23 -
#Sports
IPL 2023: హ్యాట్రిక్ విజయంపై ఢిల్లీ కన్ను.. సన్‌రైజర్స్ గెలుపు బాట పట్టేనా ?
IPL 2023 16వ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగి వరుస పరాజయాలతో సతమవుతున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్..మినీ వేలం తర్వాత భారీ అంచనాలతో సిద్ధమైన సన్‌రైజర్స్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.
Published Date - 02:39 PM, Sat - 29 April 23 -
#Sports
PBKS vs LSG: ఆ వ్యూహం బెడిసికొట్టింది: ధావన్
మొహాలీ వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. పంజాబ్‌ను 52 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది
Published Date - 07:41 AM, Sat - 29 April 23 -
#Sports
IPL 2023: డికాక్ ఇక బెంచ్ కే పరిమితమా.. పరుగుల వరద పారిస్తున్న కైల్ మేయర్స్
ఐపీఎల్ లో విదేశీ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు వెచ్చిస్తుంటాయి. కొందరు తమపై పెట్టిన మొత్తానికి న్యాయం చేస్తే.. మరికొందరు మాత్రం విఫలమవుతూ ఉంటారు
Published Date - 06:43 AM, Sat - 29 April 23